ఈ రోజు, మా గ్రామంలోని యువత సోషల్ మీడియా హీరోలు: లోహర్దగాలో ప్రధాని మోదీ

May 04th, 11:00 am

జార్ఖండ్‌లోని లోహర్‌డగా భారీ సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అక్కడ ఆయన తన ప్రభుత్వ విజయాలను ఎత్తిచూపారు మరియు కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాల వల్ల కలిగే ప్రమాదాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు. ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను మరియు అది దేశంపై చూపే పరివర్తన ప్రభావాన్ని నొక్కి చెప్పారు.

జార్ఖండ్‌లోని పాలము & లోహర్‌దగాలో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

May 04th, 10:45 am

జార్ఖండ్‌లోని పాలము మరియు లోహర్‌దగాలో భారీ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు, అక్కడ ఆయన తన ప్రభుత్వ విజయాలను ఎత్తిచూపారు మరియు కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాల వల్ల కలిగే ప్రమాదాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు. ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను మరియు అది దేశంపై చూపే పరివర్తన ప్రభావాన్ని నొక్కి చెప్పారు.

మధ్యప్రదేశ్ రోజ్‌గార్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి వీడియో సందేశానికి - తెలుగు అనువాదం

August 21st, 12:15 pm

ఈ చారిత్రక సమయంలో, ఈ కీలకమైన బోధనా బాధ్యత తో ఈరోజు మీరందరూ మిమ్మల్ని మీరు కలుపుకుంటున్నారు. ఈ సంవత్సరం, నేను ఎర్రకోట బురుజుల నుండి ప్రసంగిస్తూ, దేశ అభివృద్ధిలో జాతీయత అనేది ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో వివరంగా చెప్పాను. భావి భారత తరాన్ని తీర్చిదిద్దడం, వారిని ఆధునికతగా తీర్చిదిద్దడం, కొత్త దిశానిర్దేశం చేయడం మీ అందరి బాధ్యత. మధ్యప్రదేశ్‌ లోని ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన 5,500 మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత మూడేళ్లలో మధ్యప్రదేశ్ లో దాదాపు 50 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలియజేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను.

మధ్య ప్రదేశ్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 21st, 11:50 am

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న నియామక లేఖ లను అందుకొంటున్న వ్యక్తులు ఈ చరిత్రాత్మకమైనటువంటి కాలం లో విద్య బోధన తాలూకు ముఖ్యమైన కర్తవ్య పాలన లో అడుగిడుతున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధి లో జాతీయ గుణగణాల పాత్ర కీలకం అని వివరిస్తూ, ఎర్ర కోట నుండి తాను ఇచ్చిన ఉపన్యాసం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి ఈ రోజు న ఉద్యోగాల ను అందుకొంటున్న వారంతా భారతదేశం యొక్క భావి తరాల ను తీర్చిదిద్దేటటువంటి, వారిని ఆధునికులు గా తీర్చిదిద్దేటటువంటి మరియు వారి కి ఒక క్రొత్త దిశ ను ఇచ్చేటటువంటి బాధ్యత ను స్వీకరిస్తున్నారు అని స్పష్టం చేశారు. రోజ్ గార్ మేళా లో భాగం గా ఈ రోజు న మధ్య ప్రదేశ్ లో ప్రాథమిక పాఠశాల ల ఉపాధ్యాయులు గా నియమితులైన అయిదున్నర వేల మంది కి పైగా అభ్యర్థుల కు ఆయన తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. గడచిన మూడు సంవత్సరాల లో మధ్య ప్రదేశ్ లో సుమారు ఏభై వేల మంది గురువుల ను నియమించడమైందని కూడా ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ కార్యాని కి గాను రాష్ట్ర ప్రభుత్వాని కి అభినందనల ను వ్యక్తం చేశారు.

Today positive effect of policies and decisions of the government is visible where it is needed the most: PM Modi

February 28th, 10:05 am

The Prime Minister, Shri Narendra Modi, addressed a Post Budget Webinar on the subject of ‘Ease of Living using Technology’. It is the fifth of a series of 12 post-budget webinars organized by the government to seek ideas and suggestions for the effective implementation of the initiatives announced in the Union Budget 2023.

సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ‘జీవించడం లో సౌలభ్యాన్ని సాధించడం’ అనే అంశం పై ఏర్పాటైనబడ్జెటు అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 28th, 10:00 am

‘సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ జీవించడం లో సౌలభ్యాన్నిసాధించుకోవడం’ అనే అంశం పై జరిగిన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ అయిదో వెబినార్ గా ఉంది.

కేరళ ప్రజలు ఇప్పుడు బీజేపీని కొత్త ఆశగా చూస్తున్నారు: ప్రధాని మోదీ

September 01st, 04:31 pm

ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.

కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

September 01st, 04:30 pm

ఈరోజు కేరళలోని కొచ్చిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు, “ఓనం ప్రత్యేక సందర్భంగా నేను కేరళకు రావడం నా అదృష్టం. మీ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు” అని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్‌వే ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

July 16th, 04:17 pm

ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, యుపి ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు మరియు అదే ప్రాంటానికి చెందిన శ్రీ బ్రజేష్ పాఠక్ గారు, శ్రీ భానుప్రతాప్ సింగ్ గారు, యుపి ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బుందేల్ ఖండ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు,

ప్ర‌ధాన‌మంత్రి యుపి సంద‌ర్శ‌న‌; బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

July 16th, 10:25 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుందేల్ ఖండ్ ఎక్స్ వేను ఉత్త‌ర ప్ర‌దేశ్ లో జ‌లౌన్ జిల్లాలోని ఒరాయ్ త‌హ‌సీల్ కు చెందిన కేథేరి గ్రామం వ‌ద్ద ప్రారంభించారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్‌, రాష్ట్ర మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

Eight years of BJP dedicated to welfare of poor, social security: PM Modi

May 21st, 02:29 pm

Prime Minister Narendra Modi today addressed the BJP National Office Bearers in Jaipur through video conferencing. PM Modi started his address by recognising the contribution of all members of the BJP, from Founders to Pathfinders and to the Karyakartas in strengthening the party.

జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

May 20th, 10:00 am

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్టీని బలోపేతం చేయడంలో స్థాపకుల నుండి పాత్‌ఫైండర్ల వరకు మరియు కార్యకర్తల వరకు బిజెపి సభ్యులందరి సహకారాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

‘వృద్ధి కోసం మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ కోసం ఆర్థిక సహాయం’ అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతరవెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

March 08th, 02:23 pm

ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం బడ్జెట్‌పై చర్చిస్తున్నప్పుడు, భారతదేశం వంటి భారీ దేశానికి ఆర్థిక మంత్రి కూడా ఒక మహిళ అని, ఈసారి దేశానికి చాలా ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

‘వృద్ధి కోసం మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ కోసం ఆర్థిక సహాయం’ అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతరవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 08th, 11:57 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘వృద్ధి ని మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ ను దృష్టి లో పెట్టుకొని ఆర్థిక సహాయాన్ని అందించడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది బడ్జెటు సమర్పణ తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించిన వెబినార్ లలో పదో వెబినార్.

వివిధ జిల్లాల డీఎంలతో చర్చాసమీక్ష లో ప్రధానమంత్రి ముగింపు వ్యాఖ్యలు

January 22nd, 12:01 pm

దేశవ్యాప్తంగా కీలక పథకాల అమలుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల డీఎం(కలెక్టర్)లతో చర్చాసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సూచీల ప్రాతిపదికన తమ పరిధిలోని జిల్లాల పనితీరు మెరుగుపడటంపై తమ అనుభవాలను డీఎంలు ప్రధానితో పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో సత్ఫలితాలకు తావిచ్చిన చర్యలతోపాటు ఈ కృషిలో ఎదురైన సమస్యల గురించి ప్రధాని వారినుంచి నేరుగా తెలుసుకోగోరారు. మునుపటితో పోలిస్తే ప్రగతికాముక జిల్లాల కార్యక్రమం కింద పనిచేయడంలో వారి అనుభవాలు తెలపాల్సిందిగానూ కోరారు. కాగా, తాము సాధించిన విజయం వెనుక ప్రజా భాగస్వామ్యం ఎంత కీలకంగా నిలిచిందీ వారు ప్రధానితో చర్చించారు. అలాగే తమ జట్టు సభ్యులలో తాము చేస్తున్నది ఉద్యోగం కాకుండా సేవా కార్యక్రమమనే స్ఫూర్తి నింపుతూ ఏ విధంగా ముందుకెళ్లిందీ వారు తెలిపారు. ప్రభుత్వ విభాగాల మధ్య పెరిగిన సమన్వయంతోపాటు గణాంకాధారిత పాలన ప్రయోజనాల గురించి కూడా వారు చర్చించారు.

కీలక ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ జిల్లాల డీఎంలతో ప్రధాని చర్చాసమీక్ష

January 22nd, 11:59 am

దేశవ్యాప్తంగా కీలక పథకాల అమలుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల డీఎం(కలెక్టర్)లతో చర్చాసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సూచీల ప్రాతిపదికన తమ పరిధిలోని జిల్లాల పనితీరు మెరుగుపడటంపై తమ అనుభవాలను డీఎంలు ప్రధానితో పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో సత్ఫలితాలకు తావిచ్చిన చర్యలతోపాటు ఈ కృషిలో ఎదురైన సమస్యల గురించి ప్రధాని వారినుంచి నేరుగా తెలుసుకోగోరారు. మునుపటితో పోలిస్తే ప్రగతికాముక జిల్లాల కార్యక్రమం కింద పనిచేయడంలో వారి అనుభవాలు తెలపాల్సిందిగానూ కోరారు. కాగా, తాము సాధించిన విజయం వెనుక ప్రజా భాగస్వామ్యం ఎంత కీలకంగా నిలిచిందీ వారు ప్రధానితో చర్చించారు. అలాగే తమ జట్టు సభ్యులలో తాము చేస్తున్నది ఉద్యోగం కాకుండా సేవా కార్యక్రమమనే స్ఫూర్తి నింపుతూ ఏ విధంగా ముందుకెళ్లిందీ వారు తెలిపారు. ప్రభుత్వ విభాగాల మధ్య పెరిగిన సమన్వయంతోపాటు గణాంకాధారిత పాలన ప్రయోజనాల గురించి కూడా వారు చర్చించారు.

డిజిటల్ ఇండియా అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 01st, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, డిజిటల్ ఇండియాతో, విభిన్న కార్యక్రమాలతో సంబంధం ఉన్న నా సహచరులు, సోదర సోదరీమణులందరూ! డిజిటల్ ఇండియా ప్రచారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు!

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

July 01st, 11:00 am

డిజిట‌ల్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఆరంభమై ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్న సంద‌ర్భం లో ‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సందర్బం లో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక విజ్ఞాన శాఖ‌ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్‌ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.

బిహార్ లో మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 21st, 12:13 pm

గవర్నర్ శ్రీ ఫగు చౌహాన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ నితిష్ కుమార్ జీ, నా కేబినెట్ సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ జీ, శ్రీ వికె సింగ్ జీ, శ్రీ ఆర్ కె సింగ్ జీ, బిహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సుశీల్ జీ, ఇతర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రియ సోదర సోదరీమణులారా,

బిహార్ లో దాదాపు 14,000 కోట్ల రూపాయ‌ల విలువైన జాతీయ ర‌హ‌దారి ప‌థ‌కాల కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

September 21st, 12:12 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్సు మాధ్య‌మం ద్వారా బిహార్ లో14,000 కోట్ల రూపాయ‌ల విలువ చేసే తొమ్మిది జాతీయ ర‌హ‌దారి ప‌థ‌కాల కు శంకుస్థాప‌న చేశారు. అలాగే, రాష్ట్రం లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ద్వారా ఇంట‌ర్ నెట్ సేవ‌ల ను అందించ‌డానికి ఒక ప్రాజెక్టు ను కూడా ఆయ‌న ప్రారంభించారు.