క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌ లో అమ‌రులైన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినం సందర్భం లో నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

October 21st, 12:02 pm

క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌ లో అమ‌రులైన పోలీసు సిబ్బందికి పోలీసు సంస్మరణ దినం సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

రాజమాత వసుంధర రాజే సింధియా శతజయంత్యుత్సవాల సందర్భంగా రూ.100 ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

October 12th, 11:01 am

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దేశవిదేశాల్లోని రాజమాత విజయరాజే సింధియా అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు, నా ప్రియ సోదర, సోదరీమణులారా,

రాజ‌మాత విజ‌య రాజె సింధియా శ‌త జ‌యంతి వేడుకల స‌మాప్తి సూచ‌కంగా 100 రూపాయ‌ల విలువ క‌లిగిన ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

October 12th, 11:00 am

రాజ‌మాత విజ‌య రాజె సింధియా శ‌త జ‌యంతి సంద‌ర్భం లో 100 రూపాయ‌ల ముఖ‌ విలువ గ‌ల‌ స్మార‌క నాణేన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సోమవారం నాడు ఆవిష్క‌రించారు. రాజ‌మాత జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న నివాళులు కూడా అర్పించారు.

ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు ఇందౌర్ లో జ‌రిగిన‌ ‘అశరా ముబారాకా’ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి; స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం

September 14th, 12:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఇందౌర్ లో జ‌రిగిన ‘అశరా ముబారాకా’ లో భారీ జ‌న సందోహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు దావూదీ బోహ్రా స‌ముదాయం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

హజ‌ర‌త్ ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు నిర్వహించే ‘అశరా ముబారాకా’ కు హాజ‌రు కానున్న ప్ర‌ధాన మంత్రి

September 13th, 02:08 pm

హజ‌ర‌త్ ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మరించుకొంటూ దావూదీ బోహ్రా స‌ముదాయం ఆధ్వర్యంలో 2018వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 14వ తేదీ న ఇందౌర్ లో నిర్వహించనున్న ‘అశరా ముబారాకా’కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు కానున్నారు.

పోలీస్ స్మారక దినం సందర్భంగా పోలీసు సిబ్బంది పరాక్రమాన్ని గుర్తు చేసిన ప్రధాన మంత్రి

October 21st, 06:20 pm

The Prime Minister, Shri Narendra Modi, on Police Commemoration Day, has proudly recalled the valour of our courageous police personnel who have sacrificed their lives in the line of duty.

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ శ‌త‌ జ‌యంతి ఉత్సవ నిర్వ‌హ‌ణ‌కు రెండు సంఘాల ఏర్పాటు

September 23rd, 08:34 pm

Narendra Modi has approved the constitution of two committees for the commemoration of the birth centenary of Pandit Deendayal Upadhyay. The Prime Minister will chair a 149 member National Committee, and the Home Minister, Rajnath Singh, will chair a 23 member Executive Committee.