పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుద్దుని బోధనలు విశ్వసించే వారిలో ఆనందాన్ని నింపింది: ప్రధాన మంత్రి
October 24th, 10:43 am
పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బుద్ధ భగవానుని బోధనలను అనుసరిస్తున్న వారిలో ఆనందోత్సాహాలు నింపుతుందని అన్నారు. కొలంబోలో ఐసీసీఆర్ నిర్వహించిన ‘ప్రాచీన భాషగా పాళీ’ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పండితులు, బౌద్ధ భిక్షువులకు ధన్యవాదాలు తెలిపారు.A part of our vision of Vasudhaiva Kutumbakam is putting our Neighborhood First: PM Modi
October 14th, 08:15 am
Addressing the launch of ferry services between Nagapattinam, India and Kankesanthurai, Sri Lanka PM Modi said that India and Sri Lanka share a deep history of culture, commerce and civilization. Nagapattinam and towns near-by have long been known for sea trade with many countries, including Sri Lanka.ఇండియాలోని నాగపట్నం నుంచి శ్రీలంకలోనికనకేసంతురై కి ఫెర్రీ సర్వీసును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
October 14th, 08:05 am
-ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశంలోనినాగపట్టణం నుంచి శ్రీ లంకలోని కనకేసంతురై కి ఫెర్రీ సర్వీసు ప్రారంభోత్సవకార్యక్రమంలో వీడియో సందేశమిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇండియా,శ్రీలంకలు దౌత్య, ఆర్థిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంలో , నాగపట్నం, కనకేసంతురైలమధ్య ఫెర్రీ సర్వీసు ప్రారంభం ఒక కీలకమైలురాయిగా నిలుస్తుందని అన్నారు.అక్టోబర్20 న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; కుశీనగర్ అంతర్జాతీయవిమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు
October 19th, 10:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 20న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం సుమారు 10 గంటల కు ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, అభిధమ్మ దినాని కి సూచకం గా మహాపరినిర్వాణ మందిరం లో దాదాపు గా పదకొండున్నర గంటల వేళ కు నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు. అనంతరం, కుశీనగర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల లో కొన్నిటి కి ప్రారంభోత్సవం తో పాటు మరికొన్నిటి కి శంకుస్థాపన నిమిత్తం ఒంటిగంట పదిహేను నిమిషాల కు నిర్వహించే ఒక సార్వజనిక కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు అవుతారు.వరదలు మరియు కొండచరియలు విరిగిపడడం కారణంగా శ్రీలంకలో ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టానికి సంతాపం తెలిపిన ప్రధాని
May 27th, 12:59 pm
శ్రీలంకలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడడం కారణంగా జరుగుతున్న ధన మరియు ప్రాణ నష్టానికి ప్రధాని, శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. “వరదలు మరియు కొండచరియలు విరిగిపడడం కారణంగా శ్రీలంకలో సంభవిస్తున్న ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం పట్ల భారతదేశం సంతాపం తెలియజేస్తుంది. మా శ్రీలంక సోదరసోదరీమణుల అవసరాలకు మేము నిలబడతాము. ఉపశమన పదార్దాలతో మా నౌకలు పంపించబడుతున్నాయి. మొదటి నౌక రేపు ఉదయం కొలంబో చేరుతుంది. రెండవది ఆదివారం చేరుతుంది. మరింత సహాయం మా నుండి అందుతుంది. అని ప్రధాని అన్నారు.అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాని మోదీని అభినందించిన శ్రీలంక నాయకులు
May 12th, 12:25 pm
అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాని మోదీని శ్రీలంక నాయకులు నేడు అభినందించారు. శ్రీలంకలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రధానమంత్రి మోదీ హాజరైనందుకు అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసెనా ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతించారు. అతను బుద్ధుడి యొక్క గొప్ప బోధనల గురించి మరియు అవి నేటికీ సమాజాన్ని ఎలా బలపరుస్తున్నాయో వివరించారు.భారతదేశం-శ్రీలంక సంబంధాలన్ని బౌద్ధమతం నిరంతరం ప్రకాశింపజేస్తుంది: ప్రధాని
May 12th, 10:20 am
శ్రీలంకలో అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, బుద్ధుని బోధనలను పరిపాలన, సంస్కృతి, తత్త్వశాస్త్రంలో ఎంత లోతుగా వివరించారు. బుద్ధున్ని మరియు అతని బోధనలకు ప్రపంచానికి విలువైన బహుమతిని ఇచ్చినందుకు మన ప్రాంతం దీవించబడినది. అని ప్రధాని అన్నారు.శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపలా సిరిసెనాతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ
May 11th, 10:30 pm
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపలా సిరిసెనాతో సమావేశమైయ్యారు. ఇరువురు నేతలు రెండు దేశాలకు సంభందించిన అనేక విషయాలపై విస్తృతమైన చర్చలు జరిపారు.శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని సందర్శించిన నరేంద్ర మోదీ
May 11th, 07:11 pm
శ్రీలంకలోని కొలంబోలో సీమా మాలక దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆయన ఆ ఆలయంలో ప్రార్ధనలు చేశారు. ఈ ఆలయ సందర్శన సమయంలో శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రితోనే ఉన్నారు.శ్రీలంకలో ప్రధానమంత్రి మోదీకి ఘనస్వాగతం
May 11th, 07:05 pm
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకలోని కొలంబో చేరుకున్నారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్సింగ్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆయనకు విమానాశ్రయం వద్ద ఎంతో అప్యాయతగా ఆహ్వానించారు.శ్రీలంకలో జరగనున్న ప్రధాని పర్యటన
May 11th, 11:06 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 మే 11, 12 న తేదీలలో శ్రీలంకలో పర్యటిస్తారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, 'ఈ రోజు, మే 11, న రెండు రోజుల పర్యటన కోసం నేను శ్రీలంకలో వెళ్తున్నాను, గత రెండు సంవత్సరాలలో ఇది నా రెండవ ద్వైపాక్షిక పర్యటన, రెండుదేశాల మధ్య బలమైన సంబంధానికి గుర్తుగా ఉంటుంది.