No room for division in India's mantra of unity in diversity: PM Modi
February 08th, 01:00 pm
Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 08th, 12:30 pm
శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
December 13th, 06:52 pm
శ్రీ అరబిందో గారి 150వ జయంతి సందర్భంగా మీ అందరికీ నేను హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. శ్రీ అరబిందో గారి 150వ జయంతి యావత్ దేశానికి ఒక చారిత్రాత్మక ఘటన. ఆయన స్ఫూర్తిని, ఆయన ఆలోచనలను మన నవ తరానికి తెలియజేయడానికి, దేశం ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రతిజ్ఞ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనేక విభిన్న కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో మహర్షి తపస్సు చేసిన పుదుచ్చేరి గడ్డపై ఈ రోజు దేశం ఆయనకు మరో కృతజ్ఞతాపూర్వక నివాళి అర్పిస్తోంది. ఈ రోజు శ్రీ అరబిందో స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయబడ్డాయి. శ్రీ అరబిందో జీవితం, బోధల నుంచి స్ఫూర్తిగా తీసుకొని దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు మన నిర్ణయాలకు ఒక కొత్త శక్తిని, కొత్త బలాన్ని అందిస్తాయని నేను నమ్ముతున్నాను.PM addresses programme commemorating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing
December 13th, 06:33 pm
The Prime Minister, Shri Narendra Modi addressed a programme celebrating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing today in Kamban Kalai Sangam, Puducherry under the aegis of Azadi ka Amrit Mahotsav. The Prime Minister also released a commemorative coin and postal stamp in honour of Sri Aurobindo.శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో సెప్టెంబర్ 1న ఒక ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేయనున్న ప్రధాన మంత్రి
August 31st, 03:04 pm
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో 125 రూపాయల విలువైన ఒక ప్రత్యేక స్మారక నాణేన్ని 2021 సెప్టెంబర్ 1 న సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేయడమే కాకుండా సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.రాజమాత వసుంధర రాజే సింధియా శతజయంత్యుత్సవాల సందర్భంగా రూ.100 ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
October 12th, 11:01 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దేశవిదేశాల్లోని రాజమాత విజయరాజే సింధియా అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు, నా ప్రియ సోదర, సోదరీమణులారా,రాజమాత విజయ రాజె సింధియా శత జయంతి వేడుకల సమాప్తి సూచకంగా 100 రూపాయల విలువ కలిగిన ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసిన ప్రధాన మంత్రి
October 12th, 11:00 am
రాజమాత విజయ రాజె సింధియా శత జయంతి సందర్భం లో 100 రూపాయల ముఖ విలువ గల స్మారక నాణేన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సోమవారం నాడు ఆవిష్కరించారు. రాజమాత జయంతి ని పురస్కరించుకొని ఆయన నివాళులు కూడా అర్పించారు.దృశ్య జ్ఞానం లోపించిన వారికి స్నేహ పూర్వకంగా ఉండే కొత్త శ్రేణి నాణేల ను విడుదల చేసిన ప్రధాన మంత్రి
March 07th, 12:05 pm
దృశ్య జ్ఞానం లోపించిన వర్గాల కు స్నేహ పూర్వకం గా ఉండేటటువంటి కొత్త శ్రేణి నాణేల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో విడుదల చేశారు. కొత్త శ్రేణి లో భాగం గా విడుదలైన నాణేల లో ఒక రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు మరియు 20 రూపాయల వంటి వివిధ వర్గసంకేతాల తో కూడిన నాణేలు ఉన్నాయి.గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగా 350 రూపాయలస్మారకనాణేన్నివిడుదలచేసినప్రధానమంత్రి
January 13th, 11:00 am
ప్రధానమంత్రినరేంద్రమోదీ, ఈరోజు, గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగా 350 రూపాయలస్మారకనాణేన్నివిడుదలచేశారు. మానవాళికినిస్వార్థమైనసేవలు, ఆత్మసమర్పణ, పరాక్రమం, త్యాగంవంటి, గురుగోవింద్సింగ్జీగంభీరమైనఆదర్శాలు, విలువలనుఆయనకీర్తించారు. గురుగోవింద్సింగ్మార్గాన్నిఅనుసరించాలనిప్రజలనుకోరారు.Guru Gobind Singh Ji fought against oppression and injustice: PM Modi
January 13th, 11:00 am
Prime Minister Narendra Modi released today a commemorative coin of Rs. 350 in the national capital to mark the birth anniversary celebrations of Guru Gobind Singh jee. He lauded the lofty ideals and values of the Guru Gobind Singh jee – the selfless service to humanity, devotion, heroism and sacrifice and urged the people to follow his path.గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగాస్మారకనాణాన్నివిడుదలచేయనున్న ప్రధానమంత్రి
January 12th, 11:06 am
న్యూఢిల్లీలోని 7, లోక్కళ్యాణ్మార్గ్లో 2019 జనవరి 13వతేదీనగురుగోవింద్సింగ్జీస్మారకనాణాన్ని ప్రధానమంత్రినరేంద్రమోదీవిడుదలచేస్తారు. గురుగోవింద్సింగ్జీజయంతిసందర్భంగాఈకార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమానికిహాజరయ్యేప్రజలనుద్దేశించి ప్రధానమంత్రిప్రసంగించనున్నారు.Today, people of the country are working towards creating a strong India, in line with Netaji's vision: PM Modi
December 30th, 05:01 pm
The Prime Minister, Shri Narendra Modi, visited Port Blair in the Andaman and Nicobar Islands today. In Port Blair, he laid a wreath at the Martyrs Column, and visited the Cellular Jail. At Cellular Jail, he visited the cells of Veer Savarkar, and other freedom fighters. He hoisted a high mast flag and offered floral tributes at the Statue of Netaji Subhas Chandra Bose.అండమాన్ దీవుల లో ప్రధాన మంత్రి: పోర్ట్ బ్లేయర్ లో గల సెల్యులర్ జైలు ను సందర్శించారు; నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు పుష్పాంజలి ని సమర్ఫించారు; భారత భూమి మీద నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘటన కు 75 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా ప్రధాన మంత్రి హాజరయ్యారు
December 30th, 05:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అండమాన్ మరియు నికోబార్ దీవుల లోని పోర్ట్ బ్లేయర్ ను సందర్శించారు.భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం స్మారక నాణేన్ని విడుదల చేసిన ప్రధాన మంత్రి
December 24th, 09:25 am
పూర్వ ప్రధాని, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఒక స్మారక నాణేన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు విడుదల చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, శ్రీ వాజ్‌పేయీ మన మధ్య లేరని నమ్మేందుకు మన మస్తిష్కాలు సిద్ధంగా లేవన్నారు. ఆయన ప్రేమాస్పదుడైన ప్రముఖుడని, ఆయన ను సమాజం లోని అన్ని వర్గాల వారు గౌరవించారని శ్రీ మోదీ పేర్కొన్నారు.డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ
April 13th, 07:30 pm
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 26 అలిపూర్ రోడ్ వద్ద డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారకంను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.మనమందరం కలిసి పనిచేసి గాంధీజీ కళలు కన్న భారతదేశంను సృష్టిద్దాం: ప్రధాని మోదీ
June 29th, 06:43 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఆలోచనలకు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుండి ఉపశమనాన్ని కలుగజేసే శక్తి ఉందన్నారు."గుజరాత్ లోని సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి "
June 29th, 11:27 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో సాబర్మతి ఆశ్రమం శత వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహాత్మ గాంధీ ఆలోచనలకు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సవాళ్ళ నుండి ఉపశమనాన్ని కలుగజేసే శక్తి ఉందన్నారు.PM Modi releases commemorative coins on Dr. B.R. Ambedkar
December 06th, 11:50 am