ప్రజలకు టీకాల ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించినసందర్భం లో డాక్టర్ లకు, నర్సుల కు కృతజ్ఞత ను తెలిపిన ప్రధాన మంత్రి

October 21st, 11:59 am

ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో డాక్టర్ల కు, నర్సుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 21st, 10:31 am

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియా గారు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ గారు, హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ అనిల్ విజ్ జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీ. సుధా మూర్తి గారు, పార్లమెంటులో నా సహచరులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు మరియు నా సోదరు సోదరీమణులు.

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 21st, 10:30 am

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో గల నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో నిర్మించిన ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

గ్లోబల్కోవిడ్-19 సమిట్ లో ప్రధాన మంత్రి వ్యాఖ్య లు: మహమ్మారి ని నిర్మూలించడం తోపాటు భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని ఉత్తమమైన ఆరోగ్య భద్రత సదుపాయాల ను పెంచడం

September 22nd, 09:40 pm

కోవిడ్-19 మహమ్మారి ఇది వరకు ఎరుగనటువంటి సమస్య లను సృష్టించింది. మరి, ఇది ఇంతటితోనే సమసి పోలేదు. ప్రపంచం లో చాలా ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా టీకా కు నోచుకోలేదు. ఈ కారణం గా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తీసుకొన్న ఈ కార్యక్రమం సందర్భోచితం గా ఉంది. ఇది స్వాగతించదగ్గ కార్యక్రమం.

ఇ-రూపి అనేది ఒక వ్యక్తి అలాగే ప్రయోజన-నిర్దిష్ట చెల్లింపు వేదిక: ప్రధాని మోదీ

August 02nd, 04:52 pm

డిజిటల్ చెల్లింపు వ్యవస్థ కోసం నగదు రహిత మరియు కాంటాక్ట్‌లెస్ పరికరం ఇ-రూపిని ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త ప్లాట్‌ఫారమ్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం డిబిటి పథకాన్ని బలోపేతం చేయడంలో ఇ-రూపి వోచర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. అందరికీ లక్ష్యంగా, పారదర్శకంగా మరియు లీకేజీ లేని డెలివరీకి ఇ-రూపి సహాయపడుతుందని ఆయన అన్నారు.

డిజిటల్మాధ్యమం ద్వారా చెల్లింపుల సాధనం అయినటువంటి ‘ఇ-రూపీ’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 02nd, 04:49 pm

ఒక వ్యక్తి కి మరియు ఒక ప్రయోజనానికి ప్రత్యేకంగా రూపొందిన డిజిటల్ చెల్లింపు సాధనం అయినటువంటి ‘ఇ-రుపీ’ (e-RUPI) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ‘ఇ- రుపీ’ అనేది నగదు రహితమైనటువంటి, ఇచ్చి పుచ్చుకోవడం భౌతికం గా చేయనక్కరలేనటువంటి ఒక సాధనం.

కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ 2021 లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం

July 05th, 03:08 pm

వివిధ దేశాల కు చెందిన నిపుణులు ఇంత పెద్ద సంఖ్య లో కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ కోసం మాతో క‌ల‌సి వ‌చ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముందుగా, మ‌హ‌మ్మారి వ‌ల్ల అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వ్య‌క్తుల కు

కోవిడ్-19 తో పోరాడ‌టం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ఒక డిజిట‌ల్ మాధ్యమ సార్వజనిక హితకారి రూపం లో ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న తరుణంలో, కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

July 05th, 03:07 pm

కోవిడ్‌-19 తో పోరాడ‌టానికి ఒక డిజిట‌ల్ సార్వ‌జ‌నిక హిత‌కారి రూపం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న పూర్వరంగం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జ‌రిగిన కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

డిజిటల్ ఇండియా అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 01st, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, డిజిటల్ ఇండియాతో, విభిన్న కార్యక్రమాలతో సంబంధం ఉన్న నా సహచరులు, సోదర సోదరీమణులందరూ! డిజిటల్ ఇండియా ప్రచారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు!

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

July 01st, 11:00 am

డిజిట‌ల్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఆరంభమై ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్న సంద‌ర్భం లో ‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సందర్బం లో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక విజ్ఞాన శాఖ‌ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్‌ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.

కోవిడ్ -19 నిర్వహణపై రాష్ట్ర, జిల్లా అధికారులతో చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 18th, 11:40 am

Prime Minister Modi through video conference interacted with field officials from States and Districts regarding their experience in handling the Covid-19 pandemic. During the interaction, the officials thanked the Prime Minister for leading the fight against the second wave of Covid from the front.

కోవిడ్ పరిస్థితిపై చర్చకు దేశంలోని వైద్యుల బృందంతో ప్రధానమంత్రి సమావేశం

May 18th, 11:39 am

కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశవ్యాప్తంగాగల వైద్యుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు.

కొవిడ్‌-19 కి వ్య‌తిరేకం గా టీకాల ‌ను ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం గా ప్రారంభించినందుకు భార‌త ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాన మంత్రి ని అభినందించిన ఇరుగు పొరుగు దేశాల నేత‌ లు

January 18th, 05:38 pm

కొవిడ్‌-19 కి వ్య‌తిరేకం గా గ‌త శ‌నివారం, అంటే జ‌న‌వ‌రి 16 l, టీకా మందు ను ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ప్రారంభించినందుకు గాను భార‌త ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఇరుగు పొరుగు దేశాల నేత‌ లు అభినందించారు.

దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్యక్రమాన్ని ప్రారంభించిన శుభ సందర్భంగా ప్రధాన‌మంత్రి ప్రసంగ మూల పాఠం

January 16th, 10:31 am

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌నరేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్ర‌పంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్య‌క్ర‌మం. దేశ వ్యాప్తంగా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో మొత్తం 3006 సెష‌న్ కేంద్రాల‌ను ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్‌గా అనుసంధానం చేశారు.

దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

January 16th, 10:30 am

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌నరేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్ర‌పంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్య‌క్ర‌మం. దేశ వ్యాప్తంగా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో మొత్తం 3006 సెష‌న్ కేంద్రాల‌ను ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్‌గా అనుసంధానం చేశారు.

దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 వాక్సిన్ వేసే ప్ర‌క్రియ‌ను జ‌న‌వ‌రి 16న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

January 14th, 07:44 pm

కోవిడ్ -19 వాక్సిన్ ను భార‌త‌దేశం అంత‌టా వేసే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 జ‌న‌వ‌రి 16 వ‌తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ప్రారంభించ‌నున్నారు. ఇది ప్ర‌పంచంలోకెల్లా అత్యంత పెద్ద వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం. ఈ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ,కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత‌ప్రాంతాల‌లో 3006 సెష‌న్ కేంద్రాల‌లో ఈ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్నివ‌ర్చువ‌ల్‌గా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంతో అనుసంధానం చేయ‌నున్నారు. ప్ర‌తి సెష‌న్ ప్రాంతంలోనూ సుమారు100మంది ల‌బ్ధిదారుల‌కు ప్రారంభోత్స‌వం రోజున వాక్సినేషన్ వేయ‌నున్నారు.

కోవిడ్ పరిస్థితిని, టీకాలకు సంసిద్ధతను సమీక్షించిన ప్రధాని

January 09th, 05:42 pm

దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని, కోవిడ్ టీకాల పంపిణీకి సంసిద్ధతను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి సమీక్షించారు. ఈ సమావేశానికి కాబినెట్ కార్యదర్శి, ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. కోవిడ్ కి సంబంధించిన అన్ని అంశాలమీద ప్రధాని సమగ్రంగా చర్చించి సమీక్షించారు. సురక్షితమని సంబంధిత నియంత్రణా సంస్థ ధ్రువీకరించిన కోవి షీల్డ్, కొవాక్సిన్ అనే రెండు టీకాలను వాడటానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.