వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్' ప్రసంగం పాఠం
January 17th, 08:31 pm
130 కోట్ల మంది భారతీయుల తరపున, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, భారతదేశం మరొక కరోనా తరంగాన్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎదుర్కొంటోంది. సమాంతరంగా, భారతదేశం కూడా అనేక ఆశాజనక ఫలితాలతో ఆర్థిక రంగంలో ముందుకు సాగుతోంది. నేడు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల ఉత్సాహంతో పాటు కేవలం ఒక సంవత్సరంలోనే 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సమావేశంలో ప్రధాని ప్రసంగం
September 25th, 06:31 pm
అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు అధ్యక్షులు కావడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలకు ఎంతో గర్వకారణం.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగం
September 25th, 06:30 pm
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలలో, కోవిడ్ -19 మహమ్మారి, తీవ్రవాదం మరియు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ప్రపంచ సవాళ్లపై దృష్టి పెట్టారు. మహమ్మారిపై పోరాటంలో ప్రపంచ స్థాయిలో భారతదేశం పోషించిన పాత్రను ఆయన ఎత్తి చూపారు మరియు భారతదేశంలో వ్యాక్సిన్లను తయారు చేయమని ప్రపంచాన్ని ఆహ్వానించారు.వాతావరణ అనుసరణ సదస్సు-2021 లో ప్రధానమంత్రి ప్రసంగం
January 25th, 08:36 pm
వాతావరణ అనుసరణ సదస్సును భారదేశం స్వాగతిస్తోంది, ఈ విషయంపై నాయకత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి మార్క్ రుట్టే నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది.