అందరి ప్రయత్నాలతో దీర్ఘకాలం పాటు చక్కని ఫలితాలను పొందొచ్చు;
November 10th, 01:07 pm
దేశంలో విస్తృత స్థాయిలో చేపట్టిన ‘స్పెషల్ కాంపెయిన్ 4.0’లో భాగంగా, పనికిరాని వస్తువుల విక్రయంతోనే రూ. 2,364 కోట్లు ప్రభుత్వ ఖజానాకు (గత నాలుగేళ్లలో, అంటే 2021 మొదలుకొని) రావడం సహా, గణనీయమైన ఫలితాలు సిద్ధించాయంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఉద్యమాన్ని ఈ రోజు ప్రశంసించారు. అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే చక్కని ఫలితాలు దీర్ఘకాలం పాటు పొందొచ్చని, స్వచ్ఛత పరిరక్షణతో పాటే ఆర్థికంగా కూడా వివేకవంతులమై ముందుకు సాగిపోతూ ఉండవచ్చని ఆయన అన్నారు.140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat
November 26th, 11:30 am
During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.సాంకేతిక విజ్ఞానాన్ని అధికం గాఉపయోగించుకొంటుండటం, స్వచ్ఛత మరియు స్థలాన్ని మెరుగైన విధం గా ఉపయోగించుకోవడం లతాలూకు ప్రయోజనాల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
May 09th, 11:25 pm
సాంకేతిక విజ్ఞానాన్ని అధికం గా ఉపయోగించుకొంటూ ఉండటం, స్వచ్ఛత మరియు స్థలాన్ని మెరుగైన విధం గా ఉపయోగించుకోవడం ల తాలూకు ప్రయోజనాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.బీచ్‌ల అభివృద్ధి.. పరిశుభ్రత దిశగా దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిన కీలక ట్వీట్‌ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
April 07th, 11:17 am
దేశంలో బీచ్‌ల అభివృద్ధి, పరిశుభ్రతకు సంబంధించి దియ్యూకు ప్రత్యేక ప్రాధాన్యంతో వెలువడిన కీలక ట్వీట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.వన్ ఓశన్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం
February 11th, 07:06 pm
మహాసాగరాల కోసం ఈ మహత్వపూర్ణమైనటువంటి ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ కు ఇవే నా అభినందన లు.వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని రేవారీ - మదార్ సెక్షను ను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 07th, 11:01 am
వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబ్ల్యుడిఎఫ్‌సి) లో 306 కిలో మీటర్ల పొడవైన రేవారీ - మదార్ సెక్షను ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ మార్గంలో డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటేనర్ ట్రేన్ కు కూడా ఆయన జెండా ను చూపారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మరియు హరియాణా ల గవర్నర్ లు, రాజస్థాన్ మరియు హరియాణా ల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ అర్జున్ రాం మేఘ్ వాల్, శ్రీ కైలాశ్ చౌధరీ, శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్, శ్రీ రతల్ లాల్ కటారియా, శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ లు కూడా పాల్గొన్నారు.వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని రేవారీ - మదార్ సెక్షను ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
January 07th, 11:00 am
వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబ్ల్యుడిఎఫ్‌సి) లో 306 కిలో మీటర్ల పొడవైన రేవారీ - మదార్ సెక్షను ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ మార్గంలో డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటేనర్ ట్రేన్ కు కూడా ఆయన జెండా ను చూపారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మరియు హరియాణా ల గవర్నర్ లు, రాజస్థాన్ మరియు హరియాణా ల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ అర్జున్ రాం మేఘ్ వాల్, శ్రీ కైలాశ్ చౌధరీ, శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్, శ్రీ రతల్ లాల్ కటారియా, శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ లు కూడా పాల్గొన్నారు.వ్యవసాయ బిల్లులు చిన్న మరియు ఉపాంత రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి: ప్రధాని మోదీ
September 25th, 11:10 am
దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “21 వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిర్మించడానికి ఈ రోజు ఏమి జరుగుతుందో దానిలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జీ యొక్క ప్రధాన సహకారం ఉంది” అని అన్నారు. అలాగే కొత్త వ్యవసాయ బిల్లులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జన్మదినోత్సవం సందర్భంగా బిజెపి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
September 25th, 11:09 am
దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “21 వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిర్మించడానికి ఈ రోజు ఏమి జరుగుతుందో దానిలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జీ యొక్క ప్రధాన సహకారం ఉంది” అని అన్నారు. అలాగే కొత్త వ్యవసాయ బిల్లులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.గ్లోబల్ గోల్ కీపర్ గోల్స్ అవార్డు 2019 తో తన ను సమ్మానిస్తున్నందుకు బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
September 20th, 07:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ తన ను గ్లోబల్ గోల్ కీపర్ గోల్స్ అవార్డ్ 2019 తో సమ్మానిస్తున్నందుకుగాను బిల్ ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక స్వచ్ఛ భారత్ ఆవిష్కారం కోసం గాంధీ జీ కన్న కల ను నెరవేర్చడం కోసం భారతదేశం గడచిన అయిదు సంవత్సరాల లో స్వచ్ఛత ను మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరచే అనేక కార్యక్రమాల ను చేపట్టినట్లు కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు.‘స్వచ్ఛతా హీ సేవ’ ఉద్యమాన్ని సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 14th, 04:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్వచ్ఛతా హీ సేవ’ ఉద్యమాన్ని సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించనున్నారు.ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా 2018 జూన్ 5వ తేదీన విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 05th, 05:00 pm
ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం కార్యనిర్వాహక సంచాలకులు, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శిగవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు లో మాట్లాడిన ప్రధాన మంత్రి
October 12th, 03:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.ఈశాన్యప్రాంత అభివృద్ధి మాకు ఎంతో ప్రధానమైనది: ప్రధాని మోదీ
May 07th, 01:15 pm
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా షిల్లాంగ్లోని భారత్ సేవాశ్రమం సంఘం యొక్క శతోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వామి ప్రణవనంద యొక్క కృషిని గుర్తుచేస్తూ, శ్రీ మోదీ, స్వామీ ప్రణవనండు తన శిష్యులను సేవ మరియు ఆధ్యాత్మికతకు అనుసంధానం చేసారు. 'భక్తి', 'శక్తి' మరియు 'జన శక్తి' ద్వారా సామూహిక అభివృద్ధి స్వామి ప్రణవనండం చేత సాధించబడింది. అని అన్నారు. ఈశాన్య ప్రాంతంలో పరిశుభ్రత దిశగా పనిచేయాలని ప్రజలను పిలుపునిచ్చారు. ఈశాన్య అభివృద్ధి కేంద్రం కోసం ప్రాధాన్యత అని ఆయన అన్నారు.సోషల్ మీడియా కార్నర్ - 4 మే
May 04th, 08:43 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ - 10 ఏప్రిల్
April 10th, 08:29 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Aim of Satyagraha was independence and aim of Swachhagraha is to create a clean India: PM Modi
April 10th, 06:21 pm
PM Narendra Modi addressed a select gathering after inaugurating an exhibition entitled ‘Swachchhagrah – Bapu Ko Karyanjali’ - to mark the 100 years of Mahatma Gandhi’s Champaran Satyagraha. He also launched an online interactive quiz. “The aim of Satyagraha was independence and the aim of Swachhagraha is to create a clean India. A clean India helps the poor the most”, the PM said.చంపారణ్ సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు: రేపు స్వచ్ఛాగ్రహ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి;
April 09th, 08:07 pm
The Prime Minister Shri Narendra Modi will inaugurate an exhibition titled “Swachhagraha – Bapu Ko Karyanjali – Ek Abhiyan, Ek Pradarshani” in the national capital on 10-04-2017 to mark the 100 years of Mahatma Gandhi’s first experiment of Satyagraha in Champaran. He will also launch an ‘Online Interactive Quiz’ at the event which is being organized by the National Archives of India.సోషల్ మీడియా కార్నర్ - 26 ఫిబ్రవరి
February 26th, 07:27 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!