‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్టోబరు 2న ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’లో పాల్గొంటున్న ప్రధాని

September 30th, 08:59 pm

పరిశుభ్రత దిశగా అత్యంత కీలక ప్రజా ఉద్యమాలలో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ (ఎస్‌బిఎం)కు శ్రీకారం చుట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 2న గాంధీజీ 155వ జయంతి నాడు నిర్వహించే ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 10:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

స్వచ్ఛభారత్ మిషన్ ప్రభావాన్ని వెల్లడిస్తున్న నివేదికను ప్రజలతో పంచుకున్న ప్రధాని

September 05th, 04:11 pm

దేశంలో శిశు, బాలల మరణాలను తగ్గించడంలో స్వచ్ఛభారత్ మిషన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని ప్రముఖంగా పేర్కొన్న ఓ శాస్త్రీయ నివేదికను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్లోని గ్రామాలన్నిటికి స్వచ్ఛ్ భారత్ మిశన్ (గ్రామీణ్) రెండో దశ లో ఒడిఎఫ్ ప్లస్దర్జా దక్కడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

September 29th, 10:56 am

స్వచ్ఛ్ భారత్ మిశన్ (గ్రామీణ్) యొక్క రెండో దశ లో ఉత్తర్ ప్రదేశ్ లోని వంద శాతం గ్రామాలు ఒడిఎఫ్ ప్లస్ (ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన కు తావు లేని అటువంటిది) అనే దర్జా ను సాధించడాన్ని ప్రధాన మంత్రీ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

2023 అక్టోబరు 1వ తేదీ న శ్రమదానం లో పాలుపంచుకోవలసిందిగా పౌరులకు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి

September 29th, 10:53 am

స్వచ్ఛ్ భారత్ లో భాగం గా 2023 అక్టోబరు ఒకటో తేదీ నాడు ఉదయం పది గంటల వేళ జరిగే పరిశుభ్రత సంబంధి కార్యక్రమం అయినటువంటి శ్రమదానం లో పాలుపంచుకోండి అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు.

రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి - ప్రసంగం

June 05th, 09:46 pm

రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది. ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది. మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు. మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది. ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను.

రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 05th, 09:45 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రోటేరియ‌న్లు విజ‌య్ం, సేవ ల నిజ‌మైన క‌ల‌యిక‌కు ప్ర‌తిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్ర‌తి రోట‌రీ స‌మావేశం ఒక మినీ గ్లోబ‌ల్ అసెంబ్లీ వంటిద‌ని అన్నారు. ఇందులో వైవిధ్య‌త‌, చైత‌న్యం రెండూ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.

తీర్థయాత్రస్థలాల ను శుభ్రం గా ఉంచాలని భక్తులు ప్రదర్శిస్తున్నఉత్సాహాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి

May 30th, 08:30 pm

ఆరాధన స్థలాల ను శుభ్రం గా ఉంచాలనే భావన తీర్థ యాత్రికుల లో అంతకంతకు అధికం అవుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat

May 29th, 11:30 am

During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.

మే 18వ తేదీన శ్రీ స్వామినారాయణ్ దేవాలయం నిర్వహించే 'యువ శివిర్' లో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి

May 18th, 07:50 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2022 మే,19వ తేదీ ఉదయం 10 గంటల 30 నిముషాలకు వడోదరలోని కరేలీబాగ్‌ లో జరుగుతున్న ‘యువ శివిర్’ లో దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. కుండల్ ధామ్ లోని శ్రీ స్వామి నారాయణ్ దేవాలయం మరియు వడోదర లోని కరేలిబాగ్ శ్రీ స్వామినారాయణ్ దేవాలయం సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘన వ్యర్థాల ఆధారిత గోబర్-ధన్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

February 19th, 04:27 pm

ఇండోర్‌లో గోబర్-ధన్ (బయో-సిఎన్‌జి) ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం సమస్యలకు త్వరితగతిన తాత్కాలిక పరిష్కారాలకు బదులుగా శాశ్వత పరిష్కారాలను అందించడానికి ప్రయత్నించిందని ప్రధాన మంత్రి చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడతలో వేల ఎకరాల భూమిని ఆక్రమించి అనేక రోగాలకు దారితీసే వాయు, నీటి కాలుష్యానికి కారణమవుతున్న లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఇండోర్‌లో మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ఆధారిత గోబర్-ధన్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని

February 19th, 01:02 pm

ఇండోర్‌లో గోబర్-ధన్ (బయో-సిఎన్‌జి) ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం సమస్యలకు త్వరితగతిన తాత్కాలిక పరిష్కారాలకు బదులుగా శాశ్వత పరిష్కారాలను అందించడానికి ప్రయత్నించిందని ప్రధాన మంత్రి చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడతలో వేల ఎకరాల భూమిని ఆక్రమించి అనేక రోగాలకు దారితీసే వాయు, నీటి కాలుష్యానికి కారణమవుతున్న లక్షల టన్నుల చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వే శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం యొక్క పాఠం

December 18th, 06:20 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ బిఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్ ప్రెస్‌వేకి ప్రధానమంత్రి శంకుస్థాపన

December 18th, 01:03 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభిస్తూ ముందుగా ‘కాకోరి’ సంఘటన విప్లవ వీరులు రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌, రోషన్‌ సింగ్‌లకు నివాళి అర్పించారు. ఈ మేరకు స్థానిక మాండలికంలో మాట్లాడుతూ- స్వాతంత్య్ర పోరాట కవులు దామోదర్ స్వరూప్ ‘విద్రోహి’, రాజ్ బహదూర్ వికల్, అగ్నివేష్ శుక్లాలకు ప్రధాని నివాళి అర్పించారు. “రేపు అమరవీరులైన పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌ల సంస్మరణ దినోత్సవం. షాజహాన్‌పూర్ గడ్డమీద పుట్టి, బ్రిటిష్ పాలనను సవాలు చేసిన ఈ ముగ్గురు భరతమాత పుత్రులను డిసెంబర్ 19న ఆనాటి పాలకులు ఉరితీశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అలాంటి వీరులకు మనమెంతగానో రుణపడి ఉన్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.

భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

August 29th, 11:30 am

మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్‌చంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.

Lotus is blooming in Bengal because TMC spawned muck in the state: PM Modi at Brigade Ground rally

March 07th, 02:01 pm

Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.

PM Modi addresses public meeting at Brigade Parade Ground in Kolkata

March 07th, 02:00 pm

Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ప్రధాన మంత్రి సమాధానం పూర్తి పాఠం

February 10th, 04:22 pm

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు లోక్‌స‌భ‌లో స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం భార‌త దేశ సంక‌ల్ప శ‌క్తిని ప్ర‌తిబింబించింద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న మాట‌లు భార‌త‌దేశ ప్ర‌జ‌లలో విశ్వాసాన్ని నింపాయ‌ని అన్నారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పెద్ద సంఖ్య‌లో మ‌హిళా పార్ల‌మెంటు స‌భ్యులు చ‌ర్చ‌లో పాల్గొన్నార‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, వారి ఆలోచ‌న‌ల ద్వారా స‌భ చ‌ర్చ‌ల స్థాయిని పెంచినందుకు ఆయ‌న వారిని అభినందించారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌స‌భ‌లో స‌మాధాన‌మిచ్చిన ప్ర‌ధాన‌మంత్రి

February 10th, 04:21 pm

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు లోక్‌స‌భ‌లో స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం భార‌త దేశ సంక‌ల్ప శ‌క్తిని ప్ర‌తిబింబించింద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న మాట‌లు భార‌త‌దేశ ప్ర‌జ‌లలో విశ్వాసాన్ని నింపాయ‌ని అన్నారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ పార్ల‌మెంటు స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పెద్ద సంఖ్య‌లో మ‌హిళా పార్ల‌మెంటు స‌భ్యులు చ‌ర్చ‌లో పాల్గొన్నార‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, వారి ఆలోచ‌న‌ల ద్వారా స‌భ చ‌ర్చ‌ల స్థాయిని పెంచినందుకు ఆయ‌న వారిని అభినందించారు.

‘మన్ కీ బాత్’ రెండోవిడత 19వ సంచికలో భాగంగా 27.12.2020న ప్రధానమంత్రి ప్రసంగం

December 27th, 11:30 am

మిత్రులారా! దేశంలోని సామాన్యులు ఈ మార్పును అనుభవించారు. నేను దేశంలో అద్భుతమైన ఆశల ప్రవాహాన్ని కూడా చూశాను. చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా సమస్యలు కూడా వచ్చాయి. కరోనా కారణంగా సప్లై చైన్ తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. కాని మనం ప్రతి సంక్షోభం నుండి కొత్త పాఠాలు నేర్చుకున్నాం. దేశంలో కొత్త సామర్ధ్యం కూడా ఏర్పడింది. మాటల్లో చెప్పాలనుకుంటే ఈ సామర్ధ్యం పేరు 'స్వావలంబన'.

వ‌ర‌ల్డ్ టాయిలెట్ డే నాడు ‘అంద‌రికీ టాయిలెట్’ అనే తన సంక‌ల్పాన్ని భార‌త‌దేశం బ‌ల‌ప‌ర‌చుకొంటోంది: ప‌్ర‌ధాన మంత్రి

November 19th, 01:41 pm

ఈ రోజు వ‌ర‌ల్డ్ టాయిలెట్ డే సంద‌ర్భం లో ‘అంద‌రికీ టాయిలెట్’ అనే త‌న సంక‌ల్పాన్ని దేశం ప‌టిష్ట ప‌ర‌చుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.