న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 16వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
April 21st, 11:30 am
కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరుడు డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ పి.కె. మిశ్రా గారూ, శ్రీ రాజీవ్ గౌబా గారూ, శ్రీ శ్రీనివాసన్ గారు మరియు ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న కర్మయోగి సహచరులందరూ, సోదర సోదరీమణులారా! మీ అందరికీ సివిల్ సర్వీసెస్ డే శుభాకాంక్షలు.పదహారో సివిల్ సర్వీసెస్ డే సంబంధి కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 21st, 11:00 am
పదహారో సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ప్రభుత్వ ఉద్యోగుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ఇచ్చే ప్రధాన మంత్రి పురస్కారాల ను కూడా ఆయన ఈ సందర్భం లో ప్రదానం చేశారు. కొన్ని పుస్తకాల ను ఆయన ఆవిష్కరించారు.ప్రభుత్వ ఉద్యోగుల ను ఉద్దేశించిఏప్రిల్ 21 వ తేదీ నాడు ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
April 18th, 07:26 pm
సివిల్ సర్విసెస్ డే సందర్భం లో 2023 ఏప్రిల్ 21 వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉద్యోగుల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.సివిల్ సర్వీసెస్ డే నాడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి అవార్డును ప్రదానం చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 21st, 10:56 pm
కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్, పి.కె మిశ్రా జీ, రాజీవ్ గౌబా జీ, శ్రీ వి.శ్రీనివాసన్ జీ మరియు ఇక్కడ ఉన్న సివిల్ సర్వీస్ సభ్యులందరూ మరియు దేశం నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో చేరుతున్న ఇతర సహచరులు మరియు స్త్రీలు మరియు పెద్దమనుషులు! కర్మయోగులందరికీ సివిల్ సర్వీసెస్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ అవార్డులను అందుకున్న మిత్రులతో పాటు వారి మొత్తం టీమ్‌కి మరియు వారు చెందిన రాష్ట్రాలకు అనేక అభినందనలు.ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ప్రధాన మంత్రి తరఫున ఇచ్చే పురస్కారాలను సివిల్ సర్వీసెస్ డే నాడు ప్రదానం చేసిన ప్రధాన మంత్రి
April 21st, 10:31 am
సివిల్ సర్వీసెస్ డే ను పురస్కరించుకొని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో, ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ఇచ్చేటటువంటి ప్రధాన మంత్రి తరఫు పురస్కారాల ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి శ్రీ పి.కె. మిశ్రా, కేబినెట్ సెక్రట్రి శ్రీ రాజీవ్ గాబా తదితరులు ఉన్నారు.సివిల్ సర్వీసెస్ డే నాడు, ప్రభుత్వ పరిపాలన లో శ్రేష్ఠత్వాని కి గానుప్రధాన మంత్రి తరఫున పురస్కారాల ను ప్రదానం చేయనున్న ప్రధాన మంత్రి
April 20th, 10:09 am
సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 21వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రభుత్వ పరిపాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ప్రధాన మంత్రి తరఫు న ఇచ్చే పురస్కారాల ను ప్రదానం చేస్తారు. ఆయన ఈ కార్యక్రమం లో సివిల్ అధికారుల ను ఉద్దేశించి ప్రసంగం కూడా చేయనున్నారు.సివిల్ సర్వీసెస్ డే నాడు సివిల్ సర్వెంట్ లకు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
April 21st, 09:58 am
సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో ప్రభుత్వ ఉద్యోగుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.సివిల్ సర్వీసెస్ డే నాడు ప్రభుత్వోద్యోగుల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి; సర్ దార్ పటేల్ కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి
April 21st, 11:20 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో ప్రభుత్వ ఉద్యోగుల కు మరియు వారి యొక్క కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు; అంతేకాక సర్ దార్ పటేల్ కు ఆయన శ్రద్ధాంజలి ని అర్పించారు.ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ
April 21st, 11:01 pm
ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీసివిల్ సర్వీసెస్ డే సందర్భంగా సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
April 21st, 05:45 pm
సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం ఉన్నతమైన సేవలను ప్రశంసించడం, పని ని మదింపు చేసుకొని ఆత్మపరిశీలన చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయన అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ అవార్డులు ప్రభుత్వ ప్రాధాన్యాలను సూచించేవి కూడా అని ఆయన అన్నారు.రేపు ప్రజా పరిపాలనలో ప్రతిభా పురస్కారాల ప్రదానం చేయనున్న ప్రధాన మంత్రి
April 20th, 03:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలుచేస్తూ, ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకూ, కేంద్ర, రాష్ట్ర సంస్థలకూ ఏప్రిల్ 21వ తేదీన విజ్ఞాన్ భవన్ లో ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.సోషల్ మీడియా కార్నర్ - 21 ఏప్రిల్
April 21st, 08:07 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Government should come out of the role of a regulator and act as an enabling entity: PM
April 21st, 12:44 pm
Addressing the civil servants on 11th Civil Services Day, PM Narendra Modi said, “The push for reform comes from political leadership but the perform angle is determined by officers and Jan Bhagidari transforms. He added that competition can play an important role in bringing qualitative change.సివిల్ సేవా దివస్ నాడు అవార్డులను ప్రదానం చేసిన ప్రధాన మంత్రి; ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
April 21st, 12:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పదకొండవ సివిల్ సేవా దివస్ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.Redefine your role, move beyond controlling, regulating & managerial capabilities: PM Modi to Civil Servants
April 21st, 11:55 am
PM exhorts civil servants to become “agents of change”; calls upon Government officers to engage with people
April 21st, 11:54 am