'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ
March 26th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.When the government is sensitive, then it is the society that reaps the biggest benefit: PM Modi
October 11th, 07:01 pm
PM Modi laid the foundation stones and dedicated to the nation, various healthcare facilities around Rs. 1275 crore in Civil Hospital, Ahmedabad. The PM said that the newly inaugurated health infrastructure projects were the symbols of the capabilities of the people of Gujarat.అహ్మదాబాద్ లోని అసర్వా సివిల్ ఆస్పత్రిలో రూ.1275 కోట్ల విలువ గల ఆరోగ్య వసతులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
October 11th, 02:11 pm
అహ్మదాబాద్ లోని అసర్వా సివిల్ ఆస్పత్రిలో రూ.1275 కోట్ల విలువ గల ఆరోగ్య వసతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు.కె.కె. పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 15th, 11:01 am
జై స్వామినారాయణ! నా కచ్చి సోదర సోదరీమణులారా మీరు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందా? ఈ రోజు మన సేవ కోసం కెకె పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించబడుతోంది.భుజ్ లో కె.కె. పటేల్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
April 15th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భుజ్ లో ఈరోజు కె.కె.పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ ఆస్పత్రిని భుజ్ లోని శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ నిర్మించింది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ , తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్‌లోని మూడు ప్రధాన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
October 24th, 10:49 am
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ పటేల్ గారు, గుజరాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు శ్రీ సి.ఆర్.పాటిల్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా రైతు సోదరులు, గుజరాత్ రాష్ట్ర సోదర, సోదరీమణులారా !గుజరాత్లో మూడు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన – ప్రధానమంత్రి
October 24th, 10:48 am
రైతులకు 16 గంటల విద్యుత్ సరఫరా కోసం కిసాన్ సూర్యోదయ యోజనను శ్రీ మోదీ ప్రారంభించారు. యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మరియు పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఉన్న పీడియాట్రిక్ హార్ట్ ఆసుపత్రితో పాటు అహ్మదాబాద్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో టెలి-కార్డియాలజీ కోసం మొబైల్ యాప్ ను కూడా ఆయన ప్రారంభించారు.Urge citizens to observe 'Janta Curfew' on 22nd March: PM Modi
March 19th, 08:02 pm
Addressing the nation on Coronavirus, PM Modi said the entire world is going through a deep crisis. PM Modi urged citizens to exercise restraint by staying at home and not stepping out as much as possible during the Coronavirus pandemic. Social distancing measures are very important at this time, he said. PM Modi urged all citizens to follow 'Janta Curfew' on 22nd March, from 7 AM to 9 PM.PM addresses nation on combating COVID-19
March 19th, 08:01 pm
Addressing the nation on Coronavirus, PM Modi said the entire world is going through a deep crisis. PM Modi urged citizens to exercise restraint by staying at home and not stepping out as much as possible during the Coronavirus pandemic. Social distancing measures are very important at this time, he said. PM Modi urged all citizens to follow 'Janta Curfew' on 22nd March, from 7 AM to 9 PM.Won't spare those who sponsor terrorism: PM Modi
March 04th, 07:01 pm
PM Narendra Modi launched various development works in Ahmedabad today. Addressing a gathering, PM Modi cautioned the sponsors of terrorism and assured the people that strict action will be taken against elements working against the nation.గుజరాత్ లోని అహమదాబాద్ లో అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 04th, 07:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అహమదాబాద్ ను సందర్శించి వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు.