ఎంపీల‌కోసం బ‌హుళ అంత‌స్తుల నివాసాల ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం

November 23rd, 11:27 am

లోక‌స‌భ స్పీక‌ర్ శ్రీ ఓం బిర్లాజీ, నా క్యాబినెట్ స‌హ‌చ‌రులు శ్రీ ప్ర‌హ్లాద్ జోషీజీ, శ్రీ హ‌ర్ దీప్ పూరీ జీ, క‌మిటీ ఛైర్మెన్ శ్రీ సిఆర్ పాటిల్ జీ, పార్ల‌మెంటు స‌భ్యుల‌కు, సోద‌ర సోద‌రీమ‌ణులారా..ప్ర‌జాప్ర‌తినిధుల‌కోసం ఢిల్లీలో నిర్మించుకున్న ఈ నూత‌న గృహ వ‌స‌తి ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా అంద‌రికీ నా అభినంద‌న‌లు. మ‌న మ‌న‌సుకు న‌చ్చే మ‌రో శుభసంద‌ర్భం కూడా ఇదే రోజునే వ‌చ్చింది. మృదువుగా మాట్లాడుతూ, ఎంతో నిబ‌ద్ద‌త‌తో విధులు నిర్వ‌హించే స్పీక‌ర్ ఓమ్ బిర్లాజీ పుట్టిన‌రోజు నేడు. ఆయ‌న‌కు నా శుభాకాంక్ష‌లు. మీరు ఆయురారోగ్యాల‌తో జీవిస్తూ ఈ దేశానికి సేవ‌లందిస్తూ వుండాల‌ని ఆ దేవున్ని నేను ప్రార్థిస్తున్నాను.

పార్ల‌మెంటు స‌భ్యుల కోసం నిర్మించిన బ‌హుళ అంత‌స్తుల నివాస గృహాలను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

November 23rd, 11:26 am

పార్ల‌మెంట్ స‌భ్యుల‌ కోసం నిర్మించినటువంటి బ‌హుళ అంత‌స్తులు క‌లిగిన నివాస భ‌వ‌నాలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. ఈ ఫ్లాట్ లను న్యూ ఢిల్లీ లోని డాక్ట‌ర్ బి డి మార్గ్ లో కట్టారు. 80 సంవ‌త్స‌రాలకు పైబడిన ఎనిమిది పాత బంగళాల కు చెందిన భూమి ని పునరభివృద్ధిపర్చి ఈ 76 ఫ్లాట్‌ లను నిర్మించారు.

Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi

February 16th, 01:01 pm

PM Modi unveiled the statue of Deendayal Upadhyaya in Varanasi. He flagged off the third corporate train Mahakaal Express which links 3 Jyotirling Pilgrim Centres – Varanasi, Ujjain and Omkareshwar. The PM also inaugurated 36 development projects and laid foundation stone for 14 new projects.

దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి; దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ మెమోరియ‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌ కు అంకిత‌మిచ్చారు

February 16th, 01:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారాణ‌సీ లో దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అలాగే దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ స్మార‌క కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేశారు. మూడు జ్యోతిర్లింగ యాత్రా స్థ‌లాలు వారాణ‌సీ ని, ఉజ్ై పన్ ను, ఓంకారేశ్వ‌ర్ ను క‌లుపుతూ ప్రయాణించే మూడో కార్పొరేట్ రైలు అయిన ‘మ‌హాకాల్ ఎక్స్ ప్రెస్’కు ప్రారంభ సూచ‌క జెండా ను చూపారు. 430 ప‌డ‌క‌ల తో సూప‌ర్ స్పెశల్టి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ తో స‌హా అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాలు ముప్ఫైఆరిటి ని ఆయ‌న ప్రారంభించారు. మరో 14 అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాల కు శంకుస్థాపన లు చేశారు.

బోడో ఒప్పందం అస్సాంకు మరియు దాని సమాజానికి పురోగతి మరియు శ్రేయస్సు తెస్తుంది: ప్రధాని

February 07th, 12:46 pm

అస్సాంలో చారిత్రాత్మక బోడో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ప్రధాని మోదీ కొక్రాజార్‌లో జరిగిన మెగా బహిరంగ సభలో ప్రసంగించారు. మొత్తం భారతదేశానికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దశాబ్దాల నాటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి హృదయపూర్వక ప్రయత్నంతో అందరూ వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా బోడో శాంతి ఒప్పందం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు.

బోడో శాంతి ఒప్పందం పై సంత‌కాలైనందుకు అస‌మ్ లోని కోక్ రాఝార్ లో నిర్వ‌హించిన వేడుక‌ల కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

February 07th, 12:40 pm

హింసా మార్గాన్ని అనుస‌రిస్తున్న వారు బోడో కార్య‌క‌ర్త‌ల మాదిరిగానే ఆయుధాల‌ ను విడ‌చిపెట్టి ప్ర‌ధాన స్ర‌వంతి లోకి తిరిగి రావాలంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న పిలుపునిచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో, ‘న్యూ ఇండియా’కు పునాది చిన్న పట్టణాలు అని స్పష్టీకరణ

February 06th, 08:29 pm

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్య సభ లో ఈ రోజు న ప్రసంగించారు. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలన్న లక్ష్యం ఆకాంక్షాసూచకమైందే అని, అయితే మనం తప్పక పెద్ద ఆలోచనలు చేస్తూ ముందుకు సాగాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలం గా ఉందని మీకు మరొక్కమారు భరోసా ను కల్పించే అవకాశాన్ని నాకు ఇవ్వండి. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ తాలూకు కల ను పండించడం కోసం భారతదేశం పూర్తి సామర్థ్యం తోను, అత్యంత వేగం తోను పయనిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మన ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది: ప్రధాని మోదీ

February 06th, 07:51 pm

గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం పాలనలో కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని ప్రధాని మోదీ రాష్ట్ర రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలకు సమాధాన ప్రసంగంలో తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం లో పాలన లో క్రొత్త ఆలోచనల ను, నూతన వైఖరి ని ప్రవేశపెట్టామని ఉద్ఘాటన

February 06th, 07:50 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం లో గడచిన అయిదు సంవత్సరాల లో ప్రభుత్వం పరిపాలన కు ఒక నూతన వైఖరి ని మరియు క్రొత్త ఆలోచనల ను ప్రవేశ పెట్టిందని తెలిపారు. డిజిటల్ ఇండియా అనేది ఈ క్రొత్త ఆలోచన కు మరియు నూతన వైఖరి తో కూడిన పరిపాలన కు పలు ఉదాహరణల లో ఒకటి అంటూ ఆయన ప్రస్తావించారు. 2014వ సంవత్సరం కన్నా ముందు కేవలం 59 గ్రామ పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానం ఉందని, గత 5 సంవత్సరాల లో 1.25 లక్షల కు పైగా పంచాయతీల కు బ్రాడ్ బ్యాండ్ సంధానాన్ని సమకూర్చడమైందని ప్రధాన మంత్రి చెప్పారు.

సిఎఎ భారతదేశం లో ఏ పౌరుడి ని/పౌరురాలి ని ప్రభావితం చేయబోదంటూ లోక్ సభ లో హామీ ని ఇచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 06th, 06:36 pm

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లోక్ సభ లో సమాధానాన్ని ఇచ్చారు.

Our vision is for greater investment, better infrastructure and maximum job creation: PM Modi

February 06th, 03:51 pm

PM Narendra Modi in Lok Sabha said that the Government has kept the fiscal deficit in check. He dwelt on the many steps taken by the Government to increase confidence of investors and strengthen the country's economy.

లోక్ సభ లో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి సమాధానం

February 06th, 03:50 pm

లోక్ సభ లో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ, రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ యొక్క ప్రసంగం ఆశాజనకమైనటువంటి స్ఫూర్తి ని రేకెత్తిస్తోందని, అది రానున్న కాలం లో దేశ ప్రజల ను ముందుకు తీసుకుపోయేందుకు ఒక మార్గసూచీ ని ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు.

ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

February 04th, 03:09 pm

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.

ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

February 04th, 03:08 pm

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.

బిజెపి మాత్రమే ఢిల్లీ ని అర్హత ఉన్న ఎత్తులకు తీసుకెళ్లగలదు: ప్రధాని మోదీ

February 03rd, 04:06 pm

ఢిల్లీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఈ రోజు షాదారాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఢిల్లీ ప్రజలను అభినందిస్తూ, ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ప్రతి‘ఢిల్లీ వాసి ’యొక్క చెమట నగరం ఇప్పుడున్న చోటికి చేరుకోవడానికి సహాయపడింది. ఢిల్లీ ఒక నగరం కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం. ఢిల్లీ ప్రతి భారతీయులకు ఆశ్రయం ఇచ్చింది. ” అన్నారు.

ఢిల్లీ షాహదారాలో మెగా ర్యాలీనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

February 03rd, 04:00 pm

ఢిల్లీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఈ రోజు షాదారాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఢిల్లీ ప్రజలను అభినందిస్తూ, ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ప్రతి‘ఢిల్లీ వాసి ’యొక్క చెమట నగరం ఇప్పుడున్న చోటికి చేరుకోవడానికి సహాయపడింది. ఢిల్లీ ఒక నగరం కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం. ఢిల్లీ ప్రతి భారతీయులకు ఆశ్రయం ఇచ్చింది. ” అన్నారు.

Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament

January 31st, 01:59 pm

In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.

జ‌మ్ము- క‌శ్మీర్ ను భార‌త‌దేశ మ‌కుటం గా అభివ‌ర్ణించిన ప్ర‌ధాన మంత్రి

January 28th, 06:28 pm

యువ భార‌త‌దేశం స‌మ‌స్య‌ల ను సాగ‌దీసేందుకు సుముఖం గా లేద‌ని, ఉగ్ర‌వాదం తో మ‌రియు వేర్పాటువాదం తో పోరాటం స‌ల‌ప‌డానికి అది సుముఖం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ లో ఈ రోజు న జ‌రిగిన ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

ఢిల్లీ లో జ‌రిగిన‌ నేశ‌న‌ల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

January 28th, 12:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఢిల్లీ లో ఈ రోజు న జ‌రిగిన నేశ‌న‌ల్ కేడెట్ కోర్ ర్యాలీ కి హాజ‌ర‌య్యారు. ర్యాలీ లో గౌరవ వంద‌నాన్ని ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించారు. వివిధ ఎన్‌ సిసి ద‌ళాలతో పాటు ఇత‌ర మిత్ర దేశాల కు మ‌రియు ఇరుగు పొరుగు దేశాల కు చెందిన సైనిక విద్యార్థులు కూడా పాలుపంచుకొన్న సైనిక క‌వాతు ను ఆయన సమీక్షించారు.

NCC strengthens the spirit of discipline, determination and devotion towards the nation: PM

January 28th, 12:07 pm

Addressing the NCC Rally in Delhi, PM Modi said that NCC was a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation. The Prime Minister said that as a young nation, India has decided that it will confront the challenges ahead and deal with them.