Prime Minister Narendra Modi to launch Rozgar Mela
October 20th, 02:34 pm
PM Modi will launch Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel – on 22nd October at 11 AM via video conferencing. During the ceremony, appointment letters will be handed over to 75,000 newly inducted appointees. This will be a significant step forward towards fulfilling the continuous commitment of the Prime Minister to providing job opportunities for the youth and ensuring welfare of citizens.ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్స్, సెక్రటరీల ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
October 15th, 12:42 pm
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైభవం మధ్య దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ మంత్రులు, కార్యదర్శుల కీలక సమావేశం జరుగుతోంది. దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో, ప్రజా ప్రయోజనాల కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తి మనల్ని సరైన దిశలో తీసుకెళ్లడమే కాకుండా మన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
October 15th, 12:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సుప్రసిద్ధ ఐక్యతా ప్రతిమ సాక్షిగా దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ మంత్రులు, కార్యదర్శుల కీలక సదస్సు జరుగుతున్నదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ లక్ష్యాలను చేరుకోవడంలో సర్దార్ పటేల్ స్ఫూర్తి మనకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని అన్నారు.వుహాన్ సహాయక కార్యకలాపాల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
February 13th, 09:58 pm
వుహాన్ లో చిక్కుకొన్న భారతీయుల ను తరలించే కార్యక్రమాన్ని నిర్వహించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ఎయర్ ఇండియా అధికారులు కర్తవ్య పాలన లో కనబరచినటువంటి ఉన్నత స్థాయి నిబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. తరలింపు కార్యకలాపాల లో పాలుపంచుకొన్న జట్టు సభ్యుల కు ఒక అభినందన లేఖ ను ప్రధాన మంత్రి విడుదల చేశారు. ఆ సిబ్బంది కి ప్రధాన మంత్రి లేఖ ను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి అందజేయనున్నారు.Launch of key metro projects in Mumbai will greatly enhance ‘Ease of Living’ for people: PM Modi
September 07th, 12:29 pm
Addressing a public meeting in Mumbai, Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stones for several metro projects today. PM Modi laid the foundation stone of three new metro lines of Mumbai Metro as well as for the new Metro Bhavan to be built for controlling Mumbai Metro’s operations.ముంబయ్ ఇన్ మినట్స్ దార్శనికత కు అనుగుణం గా ముంబయి మెట్రో పథకాల కు ఊతమిచ్చిన ప్రధాన మంత్రి
September 07th, 12:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయ్ ఇన్ మినట్స్ దార్శనికత కు అనుగుణం గా ముంబయి మెట్రో కు చెందిన వివిధ పథకాల ను ఈ రోజు న ప్రారంభించడం మరియు పునాదిరాయి ని వేయడం చేశారు. ఈ పథకాలు నగరం లోని మెట్రో సంబంధిత మౌలిక సదుపాయాల కు ఊతాన్ని ఇవ్వడమే కాక ముంబయి లోని ప్రతి ఒక్కరి కి భద్రమైనటువంటి, వేగవంతమైనటువంటి మరియు శ్రేష్టమైనటువంటి రాకపోకల సౌకర్యాన్ని అందిస్తాయి.స్వామి వివేకానందుని శికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా కోయంబత్తూరు లోని శ్రీ రామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 11th, 03:30 pm
స్వామి వివేకానందుని శికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా కోయంబత్తూరు లోని శ్రీ రామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.అంతర్గత ప్రజాస్వామ్యంలేని పార్టీ నుండి ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఆశించలేము: ప్రధాని మోదీ
June 26th, 12:50 pm
ముంబై లో అత్యవసర పరిస్థితి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా దేశాన్ని ఒక కారాగారంగా మార్చివేసిందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.Congress disrespected our brave Jawans, they are insensitive towards farmers: PM Modi
May 03rd, 01:17 pm
Addressing a public meeting at Kalaburagi, Karnataka PM Narendra Modi said that election in the state was going to decide the future of Karnataka. “It is about the safety of women, the wellbeing of farmers. Do not assume this is only about electing MLAs, it is way beyond that”, said the Prime Minister.పౌరులు ఓర్పుతో, క్రమబద్ధమైన రీతిలో నోట్ల ను మార్చుకొంటుండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు;
November 10th, 08:10 pm
PM Narendra Modi expressed happiness at the patient and orderly manner in which the citizens are getting the notes exchanged in banks following the cancellation of the legal tender character of the high denomination bank notes of Rs.500 and Rs.1000. The PM said that it is heartening to see such warmth, enthusiasm and patience of the citizens to bear this limited inconvenience for a greater good.ఉప రాష్ట్రపతి పుస్తకం “సిటిజన్ అండ్ సొసైటీ” పుస్తకావిష్కరణలో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
September 23rd, 01:42 pm
PM Narendra Modi attended a function for release of the book ‘Citizen and Society,’ written by Vice-President, Hamid Ansari. PM Modi congratulated the Vice President for presenting his thoughts to the future generations through the book. “India should be proud to be a country of so many dialects and languages, and so many different faiths, living in harmony”, PM Modi remarked at the event.