ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి 51 ,000 కు పైగా నియామక లేఖల ను- రోజ్ గార్ మేళా లో భాగం గా- ఆగస్టు 28 వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
August 27th, 07:08 pm
ఉద్యోగాల లో నూతనం గా నియమింపబడిన వారికి సంబంధించిన 51,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 28 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను మొట్టమొదటి సారి గా దిల్లీ కి వెలుపల నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
March 13th, 10:52 am
దిల్లీ కి వెలుపల మొట్టమొదటి సారి సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.సిఐఎస్ఎఫ్ స్థాపన దినం నాడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
March 10th, 11:07 am
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి, వారి కుటుంబాల కు అభినందన లు తెలిపారు.కేవడియా లో ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ నాడు రాష్ట్రీయ ఏక్ తా ప్రతిజ్ఞ చేయించిన ప్రధాన మంత్రి
October 31st, 03:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ‘రాష్ట్రీయ ఏక్ తా దివస్’ సందర్భం గా కేవడియా లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఏక్ తా దివస్ తాలూకు ప్రతిజ్ఞ ను చేయించారు. దేశం నలు మూల ల నుండి తరలి వచ్చిన వివిధ పోలీసు దళాలు ప్రదర్శించిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు.కేవడియా లో సాంకేతిక విజ్ఞాన ప్రదర్శన స్థలి ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 31st, 02:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియా లో ఏర్పాటైన సాంకేతిక విజ్ఞాన ప్రదర్శన స్థలాన్ని ఈ రోజు న ప్రారంభించారు.CISF plays an important role in fulfilling dreams & aspirations of New India: PM Modi
March 10th, 11:01 am
PM Modi attended the 50th Raising Day celebrations of the CISF and saluted them for their valour. He urged people to cooperate with the security personnel and said, “VIP culture sometimes creates hurdle in security architecture. Hence, it's important that the citizens cooperate with the security personnel.” PM Modi also praised the CISF personnel for their contributions during national emergencies and disasters.సిఐఎస్ఎఫ్ యొక్క 50వ స్థాపక దినోత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి
March 10th, 11:00 am
ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో గల ఇందిరాపురం లో నేడు జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల (సిఐఎస్ఎఫ్) 50వ స్థాపక దినోత్సవానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.రేపు జరుగనున్న సిఐఎస్ఎఫ్ 50వ స్థాపన దినోత్సవాని కి హాజరు కానున్న ప్రధాన మంత్రి
March 09th, 05:18 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం మార్చి 10వ తేదీన గాజియాబాద్ లో జరిగే కేంద్రీయ పారిశ్రామిక భద్రత బలగాల (సిఐఎస్ఎఫ్) 50వ స్థాపన దినోత్సవాని కి హాజరు కానున్నారు.సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 10th, 10:26 am
కేంద్ర పారిశ్రామికభద్రతా దళం(సిఐఎస్ఎఫ్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా , ఈ సంస్థకు చెందిన సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.PM greets CISF on their 48th Raising Day
March 10th, 12:22 pm
PM Narendra Modi today greeted CISF on their 48th Raising Day. The PM tweeted, Greetings to CISF on their 48th Raising Day. This dynamic force plays a vital role in securing key units & establishments across India.BJP Is the Only Ray of Hope for Development of Uttar Pradesh: PM Modi
February 15th, 02:25 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Kannauj, Uttar Pradesh. PM Modi alleged that the SP government had only helped increasing crime and corruption in the state. He said, “What is 'UP' in Uttar Pradesh are crime rates, migration of youth for jobs, corruption, riots, poverty, mortality rate, school dropouts.”ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 15th, 02:22 pm
PM Modi addressed a large gathering in Kannauj, Uttar Pradesh. Shri Modi said that the first responsibility of the government was to work for the poor, the marginalized and the underprivileged but sadly, SP government in UP was against the empowerment of the poor. PM attacked the opposition and said that SP, BSP, Congress all had been favouring each other in some way or the other in these elections. He said BJP was the only ray of hope development of UP.PM salutes CISF personnel on 46th Raising Day of CISF
March 10th, 12:00 pm
PM salutes CISF personnel on 46th Raising Day of CISF