11న మహారాష్ట్ర, గోవాల్లో ప్రధానమంత్రి పర్యటన
December 09th, 07:39 pm
ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. 10 గంటల సమయంలో ప్రధానమంత్రి ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి ఖప్రి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి అక్కడ “నాగపూర్ మెట్రో తొలి దశ” ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన “నాగపూర్ మెట్రో రెండో దశ” కు కూడా శంకుస్థాపన చేస్తారు. 10.45 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్-షిర్డీలను అనుసంధానం చేసే సమృద్ధి మహామార్గ్ తొలి దశను ప్రారంభించి హైవేపై ప్రయాణిస్తారు. 11.15 గంటలకు నాగపూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తారు.India has resolved to increase its strength, self-reliance in the pandemic: PM Modi
September 30th, 11:01 am
Prime Minister Modi inaugurated CIPET–Jaipur and laid the foundation stone for four new medical colleges in Rajasthan. He informed that after 2014, 23 medical colleges have been approved by the central government for Rajasthan and 7 medical colleges have already become operational.సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 30th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించారు. ఆయన రాజస్థాన్ లోని బాంస్ వాడా, సిరోహీ, హనుమాన్ గఢ్, ఇంకా దౌసా జిల్లాల లో నాలుగు కొత్త వైద్య కళాశాల లకు శంకుస్థాపన కూడా చేశారు. సిపెట్ (సిఐపిఇటి) ఇన్ స్టిట్యూట్ తో పాటు 4 నూతన మెడికల్ కాలేజీల కు గాను రాజస్థాన్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు. 2014వ సంవత్సరం అనంతరం కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కోసం 23 వైద్య కళాశాల ల ఏర్పాటు సంబంధి ఆమోదాన్ని తెలిపిందని, వాటి లో నుంచి 7 వైద్య కళాశాల లు ఈసరికే పనిచేయడం మొదలైందని ఆయన తెలిపారు.సెప్టెంబర్ 30 న సిఐపిఇటి: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 29th, 12:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సిపెట్ (సిఐపిఇటి): ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ,జయ్ పుర్ ను ప్రారంభించి, రాజస్థాన్ లోనే బాంస్ వాడా, సిరోహీ, హనుమాన్ గఢ్, ఇంకా దౌసా జిల్లాల లో నాలుగు కొత్త వైద్య కళాశాల లకు శంకుస్థాపన చేయనున్నారు.