Saturation of schemes is true secularism: PM Modi in Goa

February 06th, 02:38 pm

Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone for development projects worth over Rs 1330 crores in Viksit Bharat, Viksit Goa 2047 program in Goa. The Prime Minister in his address highlighted the natural beauty and pristine beaches of Goa and said that it is the favorite holiday destination of lakhs and lakhs of tourists from India and abroad. “Ek Bharat Shreshtha Bharat can be experienced during any season in Goa”, he remarked.

‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు గోవా లో ప్రారంభం మరియుశంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి

February 06th, 02:37 pm

‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల లో విద్య, క్రీడలు, నీటి శుద్ధి ట్రీట్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యటన రంగాల లో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం కూడా చేరి ఉంది. రోజ్ గార్ మేళా లో భాగం గా వివిధ విభాగాల లో క్రొత్త గా ప్రభుత్వ నియామకాలు జరిగినటువంటి 1930 మంది కి నియామక ఉత్తర్వుల ను కూడా ప్రధాన మంత్రి అందజేశారు. ఆయన వేరు వేరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల కు మంజూరు లేఖల ను కూడా ప్రదానం చేశారు.

లోక్ కల్యాణ్ మార్గ్ లోని 7వ నెంబరులో క్రిస్మస్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

December 25th, 02:28 pm

మొదట, నేను మీ అందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి, ఈ ముఖ్యమైన పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు!

క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కమ్యూనిటీతో సంభాషించిన ప్రధానమంత్రి

December 25th, 02:00 pm

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా భారత ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ కమ్యూనిటీ ప్రజలతో సమావేశమై సంభాషించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఒక గీతాలాపన ప్రదర్శన కూడా ఇచ్చారు.

ఈస్టర్‌ పర్వదినం నేపథ్యంలో క్రైస్తవ సమాజ మతపెద్దలతో ప్రధాని సమావేశం

April 09th, 07:17 pm

ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ సమాజ మతపెద్దలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సేక్రెడ్‌ కెథడ్రల్‌ను తాను సందర్శించిన దృశ్యాలను ఆయన ప్రజలతో పంచుకున్నారు.

‘గుడ్ ఫ్రైడే’ నేపథ్యంలో ఏసుక్రీస్తు సాహసం.. త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి

April 15th, 09:25 am

ఏసుక్రీస్తు ప్రబోధించిన సేవాభావం, సౌభ్రాత్రం ప్రపంచంలోని అనేకమంది ప్రజలకు మార్గదర్శకాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

కోవిడ్‌-19పై మ‌త‌, సామాజిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ప్ర‌ధాన‌మంత్రి స‌మావేశం

July 28th, 07:46 pm

దేశంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి తాజా స్థితిపై చ‌ర్చించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌త సంఘాలు, సామాజిక సంఘాల ప్ర‌తినిధుల‌తో బుధ‌వారం ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు.

పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

July 12th, 10:00 am

ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన సర్వోన్నత అధిపతి పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈస్ట‌ర్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

April 04th, 09:39 am

ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంమ‌త్రి ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

PM Modi campaigns in Kerala’s Pathanamthitta and Thiruvananthapuram

April 02nd, 01:45 pm

Ahead of Kerala assembly polls, PM Modi addressed rallies in Pathanamthitta and Thiruvananthapuram. He said, “The LDF first tried to distort the image of Kerala and tried to show Kerala culture as backward. Then they tried to destabilize sacred places by using agents to carry out mischief. The devotees of Swami Ayyappa who should've been welcomed with flowers, were welcomed with lathis.” In Kerala, PM Modi hit out at the UDF and LDF saying they had committed seven sins.

ఏసుక్రీస్తు జీవితంలోని సంఘటనలను, త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది: ప్రధానమంత్రి

April 02nd, 09:05 am

ఏసుక్రీస్తు కరుణకు నిలువెత్తు ప్రతిరూపమని అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. ఏసుక్రీస్తు జీవితంలోని సంఘర్షణలను త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. కరుణకు నిలువెత్తు రూపమైన ఆయన- ఆర్తులను ఆదుకోవడానికి ఆపన్నులకు ఉపశమనం కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.

అయ్య వైకుండ స్వామికల్ ‌కు నివాళులర్పించిన - ప్రధానమంత్రి

March 12th, 07:29 pm

ఈ రోజు అయ్య వైకుండ స్వామికల్‌ జయంతి సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

PM greets the nation on Christmas

December 25th, 10:38 am

The Prime Minister Shri Narendra Modi has conveyed his greetings to the nation on Christmas.

PM greets people on the occasion of Easter

April 12th, 02:07 pm

The Prime Minister, Shri Narendra Modi has greeted people on the occasion of Easter.

శ్రీ సిద్ధగంగా మ‌ఠం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం పాఠం

January 02nd, 02:31 pm

గౌర‌వ‌నీయులైన శ్రీ సిద్ధ‌లింగేశ్వ‌ర స్వామి గారు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ బి.ఎస్. యడియూర‌ప్ప గారు, నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు శ్రీ డి.వి. స‌దానంద గౌడ గారు, శ్రీ ప్రహ్లాద్ జోశి గారు, క‌ర్నాట‌క ప్ర‌భుత్వ మంత్రులు, ఆద‌ర‌ణీయ సంత్ స‌మాజం భ‌క్తులు, ఇక్క‌డ‌ కు విచ్చేసిన మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా, ప్ర‌తి ఒక్క‌రి కీ శుభాకాంక్ష‌లు. తుమ‌కూరు లో డాక్ట‌ర్ శివ‌కుమార్ స్వామీ జీ యొక్క ప్రదేశమైన‌ సిద్ధగంగా మ‌ఠాని కి నేను చేరుకొన్నందుకు నాకు ఎంతో సంతోషం గా ఉంది. అన్నిటి క‌న్నా ముందు, మీకు అంద‌రి కి సంతోషప్ర‌ద‌మైన‌టువంటి నూత‌న సంవ‌త్స‌రం ప్రాప్తించుగాక‌.

శ్రీ సిద్ధ‌గంగ మ‌ఠాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి, శ్రీ‌ శ్రీ శివ‌కుమార్ స్వామీజీ స్మార‌క వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న శాల కు శంకుస్థాప‌న

January 02nd, 02:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ర్నాట‌క లోని తుమ‌కూరు లో గ‌ల శ్రీ సిద్ధ‌గంగ మఠాన్ని సంద‌ర్శించి, శ్రీ శ్రీ శివ‌కుమార్ స్వామీజీ స్మార‌క మ్యూజియాని కి శంకుస్థాప‌న చేశారు.

క్రిస్మస్ సందర్భంగా దేశవాసులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

December 25th, 10:56 am

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘‘సంతోష‌భ‌రిత‌ క్రిస్మ‌స్‌! ఏసుక్రీస్తు ఉదాత్త భావ‌న‌ల‌ను మ‌న‌మెంతో ఆనందోత్సాహాల‌తో స్మ‌రించుకుంటాం. క‌రుణ‌, సేవల స్ఫూర్తికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచిన ఆయ‌న‌- మానవాళి వేద‌న‌ను తొల‌గించేందుకు జీవితాన్ని అంకితం చేశాడు. ఆయ‌న బోధ‌న‌లు ప్ర‌పంచవ్యాప్తంగా ల‌క్ష‌లాది మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తాయి’’ అని ప్ర‌ధాన‌మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

BJP always delivers on its promises: PM Modi in Dhanbad

December 12th, 11:53 am

Amidst the ongoing election campaigning in Jharkhand, PM Modi’s rally spree continued as he addressed an election rally in Dhanbad today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said the double-engine growth of Jharkhand became possible because the party was in power both at the Centre and in the state.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

December 12th, 11:52 am

జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం మధ్య, ఈ రోజు ధన్‌బాద్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ ర్యాలీ కేళి కొనసాగింది. ప్రజల మద్దతు కోసం ప్రధాని కృతజ్ఞతలు తెలుపుతూ, జార్ఖండ్ యొక్క డబుల్ ఇంజిన్ వృద్ధి సాధ్యమైందని, ఎందుకంటే పార్టీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో అధికారంలో ఉంది.

ప్ర‌ధాన మంత్రి కి ధ‌న్య‌వాదాలు తెలిపిన కాంగ్రిగేశ‌న్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ

October 06th, 08:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న పాలు పంచుకొంటున్న ‘మ‌న్ కీ బాత్’ (‘మ‌న‌సులో మాట‌’) కార్య‌క్ర‌మం ద్వారా మాత మ‌రియమ్ థ్రెసియా యొక్క కేన‌నైజేశ‌న్ ప‌ట్ల ప్ర‌శంస ను వ్య‌క్తం జేసినందుకు కాంగ్రిగేశ‌న్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ ప్ర‌ధాన మంత్రి కి ధ‌న్య‌వాదాలు తెలిపింది.