చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) రెండవ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 07th, 01:01 pm

గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు మన్సుఖ్ మాండవియా జీ, సుభాస్ సర్కార్ జీ, శంతను ఠాకూర్ జీ, జాన్ బార్లా జీ మరియు నిసిత్ ప్రమాణిక్ జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి జీ, సభ్యులు CNCI కోల్‌కతా పాలకమండలి, ఆరోగ్య రంగానికి సంబంధించిన కష్టపడి పనిచేసే స్నేహితులందరూ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మన్!

కోల్ కాతా లో ‘చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్’ కు చెందిన రెండో కేంపస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

January 07th, 01:00 pm

కోల్ కాతా లో చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లో రెండో కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో హాజరు అయిన వారిలో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బనర్జీ గారు, ఇంకా కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవియా, డాక్టర్ సుభాష్ సర్ కార్, శ్రీ శాంతను ఠాకుర్, శ్రీ జాన్ బార్ లా మరియు శ్రీ నిసిథ్ ప్రామాణిక్ లు ఉన్నారు.

కోల్ కాతా లో ‘చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్’ కు చెందిన రెండో ఆవరణ ను జనవరి 7న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

January 06th, 11:51 am

కోల్ కాతా లో ‘చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ (సిఎన్ సిఐ)’కి చెందిన రెండో ఆవరణ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 వ సంవత్సరం జనవరి 7వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.