మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల శ్రీ సద్గురు సేవాసంఘ్ ట్రస్టులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
October 27th, 07:57 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల శ్రీ సద్గురు సేవాసంఘ్ ట్రస్టులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీర్ మందిరంలో ఆయన దైవదర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రణ్‌ఛోడ్‌దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి శ్రీరామ సంస్కృత మహా విద్యాలయానికి వెళ్లి, గురుకుల కార్యక్రమాల గ్యాలరీని తిలకించారు. అనంతరం సద్గురు నేత్ర చికిత్సాలయను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా తిలకించారు. అటుపైన సద్గురు వైద్యనగరం నమూనాను ప్రధాని పరిశీలించారు.Sanskrit is not only the language of traditions, it is also the language of our progress and identity: PM Modi
October 27th, 03:55 pm
PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Ramanandacharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Ramanandacharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh
October 27th, 03:53 pm
PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.Today, the country is undertaking holistic initiatives for the betterment of tribal communities: PM Modi
October 27th, 02:46 pm
PM Modi addressed the program marking the centenary birth year celebrations of late Shri Arvind Bhai Mafatlal in Chitrakoot, Madhya Pradesh. PM Modi cited the life of Arvind Mafatlal as an example of glory of the company of saints as he dedicated his life and made it into a resolution of service in the guidance of Param Pujya Ranchhoddasji Maharaj. The PM said that we should imbibe the inspirations of Arvind Bhai.మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శత జయంతి ఉత్సవ సభలో ప్రధాని ప్రసంగం
October 27th, 02:45 pm
అంతటి ఔన్నత్యంగల ఆయన శత జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- చిత్రకూట్ అనే ఈ పవిత్ర భూమిని సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ఆవాసంగా సాధువులు పరిగణించేవారని పేర్కొన్నారు. రఘువీర్ ఆలయంతోపాటు శ్రీరామజానకీ ఆలయంలోనూ తాను దైవదర్శనం, పూజలు చేయడం గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. అలాగే హెలికాప్టర్‌లో చిత్రకూట్ వెళ్తూ కామత్‌గిరి పర్వతానికి పూజలు చేయడం గురించి కూడా మాట్లాడారు. పరమ పూజనీయ రణ్‌ఛోడ్ దాస్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించానని గుర్తుచేశారు. శ్రీరాముడు, జానకీదేవి దర్శనంతోపాటు సాధువుల మార్గదర్శకత్వం, శ్రీరామ సంస్కృత మహా విద్యాలయ విద్యార్థుల అద్భుత ప్రదర్శన తనకు ఎనలేని సంతోషం కలిగించాయని, దాన్ని వర్ణించడానికి మాటలు చాలవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అణగారిన, వెనుకబడిన, ఆదివాసీ, పేద వర్గాలన్నిటి తరఫునా స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంపై శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జానకీ కుండ్ చికిత్సాలయంలో కొత్తగా ప్రారంభించిన విభాగం లక్షలాది పేదలకు కొత్త జీవితాన్ని ఇవ్వగలదని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు సేవ చేసే సంప్రదాయం భవిష్యత్తులో మరింత విస్తృతం కాగలదన్న విశ్వాసం వెలిబుచ్చారు. దివంగత శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించే గర్వించదగిన అవకాశం లభించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.నేడు (అక్టోబర్ 27) ప్రధాన మంత్రి మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ సందర్శన
October 26th, 09:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 27న) మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు, ప్రధానమంత్రి సత్నా జిల్లా చిత్రకూట్ కు చేరుకుంటారు. శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రఘుబీర్ మందిర్‌లో మూర్తి దర్శనం, పూజలు చేస్తారు. శ్రీ రామ్ సంస్కృత మహావిద్యాలయాన్ని సందర్శిస్తారు. స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జానకి కుండ్ చికిత్సాలయ నూతన విభాగాన్ని ప్రారంభిస్తారు.అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
September 14th, 12:01 pm
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ గారు, ఉత్తర ప్రదేశ్ యువ, చురుకైన ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దినేష్ శర్మ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలీగఢ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
September 14th, 11:45 am
అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి సెప్టెంబర్ 14న శంకు స్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
September 13th, 11:20 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి 2021 సెప్టెంబన్ 14 న మధ్యాహ్నం 12 గంటల కు శంకు స్థాపన చేయనున్నారు. తరువాత ఇదే కార్యక్రమం లో ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ప్రధాన మంత్రి రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ మరియు ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ ల ప్రదర్శన నమూనాల ను సైతం సందర్శిస్తారు.రైతులకు కేవలం 4% వడ్డీతో రూ .3 లక్షల వరకు రుణాలు పొందేలా కిసాన్ క్రెడిట్ కార్డులు ... మరింత తెలుసుకోండి!
February 29th, 06:41 pm
పిఎం-కిసాన్ పథకం ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, పిఎం-కిసాన్ పథకం కింద లబ్ధిదారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు (కెసిసి) పంపిణీ చేయడానికి సంతృప్త డ్రైవ్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్‌కు చెందిన 25 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు అందించారు.బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్‌వే ఈ ప్రాంత ప్రజల జీవితాలను ఎలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ... మరింత తెలుసుకోవడానికి చదవండి!
February 29th, 06:41 pm
ఉత్తర పర్దేశ్ ప్రజలకు బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్‌వే ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది మరియు స్థానికులకు ఢిల్లీతో సహా నగరాలతో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. యుపి చిత్రకూట్‌లోని 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్‌వేకు ప్రధాని మోదీ పునాదిరాయి వేశారు.ప్రధాని మోదీ 10 వేల మంది రైతు ఉత్పత్తి సంస్థలను ప్రారంభించారు ... అవి రైతులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో చదవండి!
February 29th, 06:41 pm
రైతులు తమ ఉత్పత్తులను వర్తకం చేయడంలో సహాయపడటం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తి సంస్థలను (ఎఫ్‌పిఓ) ప్రారంభించారు.Bundelkhand Expressway will enhance connectivity in UP: PM Modi
February 29th, 02:01 pm
Prime Minister Narendra Modi laid the foundation stone for the 296-kilometres long Bundelkhand Expressway at Chitrakoot today. To be built at a cost of Rs 14,849 crore, the Expressway is expected to benefit Chitrakoot, Banda, Mahoba, Hamirpur, Jalaun, Auraiya and Etawah districts.బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అని ఆయన ప్రశంసించారు
February 29th, 02:00 pm
దేశం లో ఉపాధి కల్పన కై అనేక కార్యక్రమాల ను చేపడుతున్న ప్రభుత్వాన్ని శ్రీ మోదీ మెచ్చుకొంటూ, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే లేదా ప్రతిపాదిత గంగా ఎక్స్ ప్రెస్ వే యుపి లో సంధానాన్ని అధికం చేయడం ఒక్కటే కాకుండా అనేక ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తాయని, మరి అలాగే పెద్ద నగరాల లో అందుబాటులో ఉండేటటువంటి సదుపాయాల ను ప్రజల కు కల్పిస్తాయని కూడా వివరించారు.