సీబీఐ వజ్రోత్సవ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 03rd, 03:50 pm
దేశ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మీరు 60 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు దశాబ్దాలు ఖచ్చితంగా విజయాలతో నిండి ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల సంకలనాన్ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఇన్నేళ్ల సీబీఐ ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది.న్యూ ఢిల్లీ లో సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ యొక్క వజ్రోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 03rd, 12:00 pm
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.డిఓపీటీ నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్న ప్రధానమంత్రి
February 18th, 10:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నారు.రాష్ట్రాలహోం మంత్రులచింతన్ శిబిర్ లో అక్టోబర్28వతేదీ నపాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
October 26th, 10:47 am
రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శిబిర్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 అక్టోబర్ 28వ తేదీ న ఉదయం దాదాపు గా పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ చింతన్ శిబిరాన్ని 2022 అక్టోబర్ 27వ, 28వ తేదీల లో హరియాణా లోని సూరజ్ కుండ్ లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ చింతన్ శిబిరం లో వివిధ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు మరియు పోలీసు డైరెక్టర్ జనరల్స్ (డిజిపి లు) మరియు కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సిఎపిఎఫ్ లు) మరియు కేంద్ర పోలీసు సంస్థ (సిపిఒ) ల డైరెక్టర్ జనరల్స్ కూడా పాల్గొంటారు.2021 నుండి ప్రధాని మోదీ యొక్క 21 ప్రత్యేక ఫోటోలు
December 31st, 11:59 am
2021 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, 2021 నుండి ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.Narendra Modi speaks at ATVT Chintan Shibir
October 14th, 02:48 pm
Narendra Modi speaks at ATVT Chintan ShibirCM exhorts ITIs to imbibe the mantra of “Shramev Jayate”
July 28th, 12:57 pm
CM exhorts ITIs to imbibe the mantra of “Shramev Jayate”