మన్ కీ బాత్: ‘నా మొదటి ఓటు - దేశం కోసమే’...మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ
February 25th, 11:00 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సూచనలు, స్పందనలు, వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.India has immense potential to become a great knowledge economy in the world: PM Modi
October 19th, 12:36 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.PM launches Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat
October 19th, 12:33 pm
The Prime Minister, Shri Narendra Modi launched Mission Schools of Excellence at Trimandir, Adalaj, Gujarat today. The Mission has been conceived with a total outlay of 10,000 Crores. During the event at Trimandir, the Prime Minister also launched projects worth around Rs 4260 crores. The Mission will help strengthen education infrastructure in Gujarat by setting up new classrooms, smart classrooms, computer labs and overall upgradation of the infrastructure of schools in the State.గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయ చేసిన స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 12th, 12:14 pm
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మంత్రి శ్రీ అమిత్ షా, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విమల్ పటేల్ జీ, అధికారులు, ఉపాధ్యాయులు, యూనివర్సిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!రాష్ర్టీయ రక్షా విశ్వవిద్యాలయ భవనం జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, స్నాతకోత్సవంలో ప్రసంగం
March 12th, 12:10 pm
అహ్మదాబాద్ లో రాష్ర్టీయ రక్షా విశ్వవిద్యాలయంలోని ఒక భవనాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు ఆ సంస్థ తొలి స్నాతకోత్సవంలో కూడా ప్రసంగించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆటలు ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా బొమ్మల రంగానికి ప్రధాని మోదీ స్వావలంబన ప్రోత్సాహం
August 30th, 11:00 am
మిత్రులారా, ఈ రోజుల్లో ఓణమ్ పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఈ పండుగ చిన్ గమ్ నెల లో వస్తుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త వస్తువులను కొంటారు. తమ ఇళ్లను అలంకరిస్తారు. పూక్కలం అనే ముగ్గులతో తమ ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు. ఓణమ్ రోజుల్లో సద్య అనే ఆహారపదార్థాలను ఆస్వాదిస్తారు. వివిధ రకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఓణమ్ దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. అమెరికా, యూరోప్, గల్ఫ్ మొదలైన ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఓణమ్ ఆనందం కనిపిస్తోంది. ఓణమ్ ఒక అంతర్జాతీయ ఉత్సవంలా మారుతోంది.డిజిటల్ ఇండియా పారదర్శకతకు నిదర్శనం; సమర్థవంతమైన సేవ డెలివరీ మరియు మంచి పాలనను అందిస్తుంది: ప్రధాని మోదీ
October 07th, 06:15 pm
ప్రధానమంత్రీ గ్రామీణ డిజిటల్ సాక్షార్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ గాంధీనగర్ కొత్త క్యాంపస్ భవనాన్ని దేశానికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు సమాజంలోని అన్ని విభాగాల్లోనూ డిజిటల్ అక్షరాస్యత వ్యాప్తి చెందుతున్నది. అని అన్నారు.ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 07th, 06:13 pm
ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు.