అధికారం నుండి కాంగ్రెస్ ను తొలగించాలని కర్ణాటక నిర్ణయించుకుంది: బెంగళూరులో ప్రధాని మోదీ
February 04th, 05:02 pm
బెంగళూరులో 'పరివర్తన్ యాత్ర' ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “ కాంగ్రెస్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో అధికారం నుండి సాగనంపే సమయం ఆసన్నమైంది, వారు నిష్క్రమణ ద్వారం వద్ద నిలబడ్డారు. కాంగ్రెస్ అవినీతి, బుజ్జగింపు మరియు విభజన రాజకీయాలకు మాత్రమే నిలువగా, బిజెపి అభివృద్ధికి అంకితమైంది” అని అన్నారు.PM Modi addresses public meeting in Bengaluru, Karnataka
February 04th, 04:58 pm
Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.With Intensified Mission Indradhanush, we want to ensure better and healthy future for children: PM Modi
October 08th, 12:43 pm
Addressing a public meeting in his hometown, Shri Modi remarked, Coming back to one's home town and receiving such a warm welcome is special. Whatever I am today is due to the values I have learnt on this soil, among you all in Vadnagar.వడ్ నగర్ లో పర్యటించిన ప్రధాన మంత్రి; ‘ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్’ కు ప్రారంభం; వైద్య కళాశాలకు పునాది
October 08th, 12:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ప్రధాన మంత్రి పదవిని స్వీకరించిన నాటి నుండి మొట్టమొదటి సారి ఈ రోజు తన స్వంత ఊరు వడ్ నగర్ లో పర్యటించారు.డిజిటల్ ఇండియా పారదర్శకతకు నిదర్శనం; సమర్థవంతమైన సేవ డెలివరీ మరియు మంచి పాలనను అందిస్తుంది: ప్రధాని మోదీ
October 07th, 06:15 pm
ప్రధానమంత్రీ గ్రామీణ డిజిటల్ సాక్షార్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ గాంధీనగర్ కొత్త క్యాంపస్ భవనాన్ని దేశానికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు సమాజంలోని అన్ని విభాగాల్లోనూ డిజిటల్ అక్షరాస్యత వ్యాప్తి చెందుతున్నది. అని అన్నారు.ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 07th, 06:13 pm
ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు.PM Modi addresses students of Sathya Sai Medical Institute via video conferencing
November 27th, 05:47 pm
Prime Minister Narendra Modi today addressed students of Sathya Sai Medical Institute via video conferencing. PM Modi remarked, Love all and serve all, Sathya Sai Baba lived this mantra. Inspired by him, the work in health and education sector is commendable. Shri Modi hoped that the institution would benefit the people in the regionPradhan Mantri Awas Yojana is a way to help the poor realise their dreams: PM Modi in Chhattisgarh
February 21st, 10:51 am
PM in Naya Raipur
February 21st, 10:50 am