ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు
December 15th, 10:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో ‘ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు’ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సును మూడు రోజుల పాటు 2024 డిసెంబరు 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిర్వహించారు.ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి
December 29th, 11:53 pm
గత రెండు రోజుల లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీల లో దిల్లీ లో జరుగనున్న ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షతవహించనున్న ప్రధాన మంత్రి
December 26th, 10:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీ లలో దిల్లీ లో ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు. ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఇది మూడో సారి. ఒకటో సమావేశాన్ని 2022 వ సంవత్సరం జూన్ లో ధర్మశాల లో మరియు రెండో సమావేశాన్ని 2023 జనవరి లో దిల్లీ లో నిర్వహించడమైంది.ప్రధాన కార్యదర్శుల 2వ జాతీయ సదస్సులో ప్రసంగించిన - ప్రధానమంత్రి
January 07th, 10:02 pm
ఈరోజు ఢిల్లీలో జరిగిన ప్రధాన కార్యదర్శుల రెండవ జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రెండురోజులు గడిపిన ప్రధాని
January 07th, 09:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఇవాళ ముగిసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శులతో పరస్పర చర్చ సందర్భంగా తాను నొక్కిచెప్పిన విస్తృత శ్రేణి అంశాలను ఆయన వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించారు.న్యూ ఢిల్లీ లో ప్రధాన కార్యదర్శులసమావేశం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 06th, 05:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొన్నారు. ముఖ్యమైన విధాన సంబంధి విషయాల పై అభిప్రాయాల ను పరస్పరం వ్యక్తం చేసుకోవడానికి మరియు భారతదేశాన్ని కొత్త శిఖరాల కు తీసుకుపోయేందుకు జట్టు భావన ను బలపరచుకోవడానికి ఇది ఒక విలక్షణ వేదిక గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ప్రధాని అధ్యక్షతన ఆగస్ట్ 7న నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
August 05th, 01:52 pm
భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్న ఈ అమృత సందర్భం గా రాష్ట్రాలు మరింత ఉత్సాహం, శక్తి, స్వయం సమృద్ధి, స్వావలంబన మరియు సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘ఆత్మ నిర్భర్ భారత్’ వైపు పయనించాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, నిలకడతో నిరంతరం కొనసాగే ప్రగతి కోసం, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా, నీతి ఆయోగ్ ఏడవ పాలక మండలి సమావేశం 7 ఆగస్టు 2022న నిర్వహించబడుతుంది. కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం మరియు సయోధ్య తో కొత్త శకం వైపు పయనంలో సమన్వయానికి మార్గం సుగమం చేస్తుంది.PMO reviews efforts of eleven Empowered Groups towards tackling COVID-19
April 10th, 02:50 pm
A meeting of the Empowered Groups of Officers, to tackle the challenges emerging as a result of spread of COVID-19, was held today under the Chairmanship of Principal Secretary to Prime Minister.Cabinet Secretary reviews COVID-19 status with Chief Secretaries of States; important decisions taken to check the disease
March 22nd, 03:48 pm
A high level meeting was held today morning with Chief Secretaries of all the States by the Cabinet Secretary and the Principal Secretary to the Prime Minister. All the Chief Secretaries informed that there is overwhelming and spontaneous response to the call for Janta Curfew given by the Hon’ble Prime Minister.రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని చర్చ
July 10th, 07:55 pm
పరివర్తన భారతదేశానికి రాష్ట్రాలు మార్గదర్శకాలు అనే నేపధ్యంపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, పాలనలో ప్రాధాన్యత మరియు పద్ధతి ఎంతో ముఖ్యమన్నారు. అతను రాష్ట్రాల అనుభవాల నుండి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయని, ఇది సమస్యలు మరియు సవాళ్లకు ఉత్తమ పరిష్కారాలను అందించగలదని అన్నారు.