Our Constitution is the guide to our present and our future: PM Modi on Samvidhan Divas
November 26th, 08:15 pm
PM Modi participated in the Constitution Day programme at the Supreme Court. “Our Constitution is a guide to our present and our future”, exclaimed Shri Modi and added that the Constitution had shown the right path to tackle the various challenges that have cropped up in the last 75 years of its existence. He further noted that the Constitution even encountered the dangerous times of Emergency faced by Indian Democracy.సుప్రీం కోర్టులో రాజ్యంగ దినోత్సవ కార్యక్రమం; పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 26th, 08:10 pm
న్యూఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజీవ్ ఖన్నా, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవయి, జస్టిస్ శ్రీ సూర్యకాంత్, చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్, అటార్నీ జనరల్ లు సహా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకొన్నారు.PM Modi conveys best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India
November 11th, 01:34 pm
The Prime Minister, Shri Narendra Modi has conveyed his best wishes to Justice Sanjiv Khanna on taking oath as Chief Justice of Supreme Court of India.భారత ప్రధాన న్యాయమూర్తి నివాసంలో జరిగిన గణేశ్ పూజలో పాల్గొన్న ప్రధానమంత్రి
September 11th, 11:12 pm
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణేశ్ పూజ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.75 years of the Supreme Court further enhance the glory of India as the Mother of Democracy: PM Modi
August 31st, 10:30 am
PM Modi, addressing the National Conference of District Judiciary, highlighted the pivotal role of the judiciary in India's journey towards a Viksit Bharat. He emphasized the importance of modernizing the district judiciary, the impact of e-Courts in speeding up justice, and reforms like the Bharatiya Nyaya Sanhita. He added that the quicker the decisions in cases related to atrocities against women, the greater will be the assurance of safety for half the population.జిల్లా న్యాయవ్యవస్థల జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 31st, 10:00 am
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జిల్లా న్యాయ వ్యవస్థల సదస్సును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. 75ఏళ్ల భారత సుప్రీం కోర్ట్ స్మారక స్టాంపు, నాణేన్ని ఈ సందర్భంగా ప్రధాని ఆవిష్కరించారు. భారత సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా జిల్లా న్యాయ వ్యవస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, అందరి కోసం సమీకృత కోర్టు గదులు, న్యాయపరమైన భద్రత అలాగే సంక్షేమం, కేసుల నిర్వహణ, న్యాయపరమైన శిక్షణ వంటి అంశాలను చర్చించ డానికి ఐదు వర్కింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు.సర్వోన్నతన్యాయస్థానం తీర్పుల ను ప్రాంతీయ భాషల లో అందుబాటు లోకి తీసుకురావాలన్న భారతప్రధాన న్యాయమూర్తి యొక్క ఆలోచన ను స్వాగతించిన ప్రధాన మంత్రి
January 22nd, 05:06 pm
సుప్రీం కోర్టు తీర్పుల ను ప్రాంతీయ భాషల లో అందుబాటులోకి తీసుకు రావాలి అనేటటువంటి ఆలోచన ను భారతదేశం ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ శ్రీ డి.వై. చంద్రచూడ్ వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.భారతదేశాని కి ప్రధాన న్యాయమూర్తి గా డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంలో ఆయన కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
November 09th, 02:31 pm
భారతదేశాని కి ప్రధాన న్యాయమూర్తి గా డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.సిజెఐ జస్టిస్ శ్రా ఉదయ్ ఉమేశ్లలిత్ పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయిన ప్రధాన మంత్రి
August 27th, 11:00 pm
భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఉదయ్ ఉమేశ్ లలిత్ యొక్క పదవీప్రమాణ స్వీకారోత్సవం నేడు జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి హాజరు అయ్యారు.ఏప్రిల్ 30న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
April 29th, 07:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.PM condoles the passing away of Justice A S Dave
October 05th, 08:27 pm
The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of Justice A S Dave, former Judge as well as acting Chief Justice of the Gujarat HC.భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ జస్టిస్ దీపక్ మిశ్రాను అభినందించిన ప్రధాన మంత్రి
August 28th, 10:22 am
భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ జస్టిస్ దీపక్ మిశ్రాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించడమే ఇప్పుడు అసలైన అవసరం: ప్రధాని మోదీ
May 10th, 12:05 pm
At an event to mark introduction of digital filing as a step towards paperless Supreme Court, PM Narendra Modi emphasized the role of technology. PM urged to put to use latest technologies to provide legal aid to the poor. He added that need of the hour was to focus on application of science and technology.కాగితాల వినియోగానికి ఇక తావు ఉండని విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘డిజిటల్ ఫైలింగ్’ ప్రారంభమైన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
May 10th, 12:00 pm
సుప్రీంకోర్టు ఐసిఎంఐఎస్ ను ప్రారంభించిన, ప్రధాని నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ-పాలనపై నొక్కిచెప్పిన శ్రీ మోదీ, కాగితం వాడకాన్ని తగ్గించేందుకు సులభమైన, ఆర్థిక, సమర్థవంతమైన, పర్యావరణానికి అనుకూలమైనదని అన్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేదలకు చట్టపరమైన సహాయం అందించడానికి ఒక సామూహిక ఉద్యమాన్ని రూపొందించాలని ఆయన కోరారు.PM's speech at 50th anniversary of the establishment of Delhi High Court
October 31st, 05:11 pm
PM Modi addressed a programme to mark the 50th anniversary of Delhi High Court. PM Modi complemented all who served for several years and contributed towards Delhi High Court. PM Modi emphasized need for imbibing best of talent inputs while drafting laws.ఢిల్లీలో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటై 50 ఏళ్లయిన సందర్భంగా జరిగిన వార్షికోత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి
October 31st, 05:10 pm
PM Narendra Modi today addressed a programme to mark the 50th anniversary of Delhi High Court. PM Modi complemented all who served for several years and contributed towards Delhi High Court. PM Modi emphasized need for imbibing best of talent inputs while drafting laws and said it could be the biggest service to the country's judiciary.CJI TS Thakur wishes PM Modi on his birthday
September 17th, 11:06 am
CJI TS Thakur met and wished PM Modi on his birthday. The PM thanked him for the greetings.PM reviews drought and water scarcity situation at high level meeting with Karnataka CM
May 07th, 07:03 pm
Government removing old & obsolete laws from the statute books: PM Modi
April 24th, 10:59 am
PM addresses Joint Conference of Chief Ministers and Chief Justices
April 24th, 10:58 am