షికాగో ఉపన్యాసం132వ వార్షికోత్సవం సందర్భంగా స్వామి వివేకనందను స్మరించుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 11th, 11:06 am

స్వామి వివేకనంద 1893లో అమెరికాలోని షికాగోలో ఇచ్చిన ప్రఖ్యాత ఉపన్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

స్వామి వివేకనందశికాగో లో 130 సంవత్సరాల కిందట ఇదే రోజు న ఇచ్చిన ఉపన్యాసాన్ని గుర్తు కు తెచ్చినప్రధాన మంత్రి

September 11th, 03:39 pm

స్వామి వివేకనంద 130 ఏళ్ల క్రితం ఇదే రోజు న శికాగో లో జరిగిన వరల్డ్ స్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్ లో ఇచ్చినటువంటి ఉపన్యాసం ఈ రోజు కు కూడా ప్రపంచ ఏకత్వం మరియు సద్భావన ల కై ఇచ్చిన పిలుపు గా మారుమోగుతున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

స్వామి వివేకనందుల వారు 1893వ సంవత్సరం లో శికాగో లో ఇచ్చిన ఉత్కృష్ట ఉపన్యాసాన్ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి

September 11th, 10:38 am

స్వామి వివేకనందుల వారు 1893వ సంవత్సరం లో శికాగో లో ఇచ్చినటువంటి అసాధారణమైన ఉపన్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. స్వామి వివేకనంద తన అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసాన్ని చ్చింది 1893వ సంవత్సరం లో ఇదే రోజు న అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వామి వివేకనందుల వారి ప్రసంగం యావత్తు ప్రపంచాని కి భారతదేశం యొక్క సంస్కృతి మరియు సభ్యత ల తాలూకు తక్షణ దర్శనాన్ని అందించింది అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు

శికాగో లో1893వ సంవత్సరం లో స్వామి వివేకానంద ప్రతిష్ఠిత ఉపన్యాసాన్ని స్మరించుకొన్న ప్రధానమంత్రి

September 11th, 11:06 pm

స్వామి వివేకానంద 1893వ సంవత్సరం లో శికాగో లో చేసిన ప్రతిష్ఠిత ఉపన్యాసం యొక్క సారం లో మరింత అధిక న్యాయభరితమైన, సమృద్ధియుతమైన, అన్ని వర్గాల ను కలుపుకొని పోయే ప్రపంచాన్ని ఆవిష్కరించే సామర్థ్యం ఉండిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

9/11 వంటి విషాదాలకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, మానవతా విలువలతో మాత్రమే: ప్రధాని మోదీ

September 11th, 11:01 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్దార్ధమ్ భవన్ యొక్క లోకార్పన్ మరియు సర్దార్ధమ్ ఫేజ్ - II కన్యా ఛత్రాలయ భూమి పూజను నిర్వహించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న హాస్టల్ సౌకర్యం చాలా మంది అమ్మాయిలు ముందుకు రావడానికి కూడా సహాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. అత్యాధునిక భవనం, బాలికల హాస్టల్ మరియు ఆధునిక గ్రంథాలయం యువతకు సాధికారతనిస్తాయని ఆయన అన్నారు.

స‌ర్దార్‌ధామ్ భ‌వ‌న్ లోక్ అర్ప‌ణ్ గావించిన ప్ర‌ధాన‌మంత్రి, స‌ర్ధార్‌ధామ్ -ఫేజ్ 2 క‌న్యాఛాత్రాల‌య‌కు భూమి పూజ

September 11th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌ర్దార్‌ధామ్ భ‌వ‌న్ లోక్ అర్ప‌ణ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అలాగే స‌ర్దార్ ధామ్ ఫేజ్ -2 క‌న్యా ఛాత్రాయ‌ల‌య‌కు ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. గ‌ణేశ్ ఉత్స‌వ్ సంద‌ర్భంగా స‌ర్దార్ ధామ్ భ‌వ‌న్ ప్రారంభం అవుతుండ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. గ‌ణేశ్ చ‌తుర్థి ఉత్స‌వాలు, రుషి పంచ‌మి , క్ష‌మ‌వాణి దివ‌స్ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌తి ఒక్క‌రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌ర్దార్‌ధామ్ ట్ర‌స్ట్‌తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. మాన‌వాళి సేవ‌కు వారు అంకిత‌భావంతో చేస్తున్న కృషిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు.పాటిదార్ సొసైటీ, పేద‌లు, ప్ర‌త్యేకించ మ‌హిళ‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డంలో వారి శ్ర‌ద్ధను ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

స్వామి వివేకానందుని శికాగో ప్ర‌సంగం 125వ వార్షికోత్స‌వం ముగింపు వేడుక‌ల‌ సంద‌ర్భంగా కోయంబ‌త్తూరు లోని శ్రీ రామ‌కృష్ణ మ‌ఠం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో పాల్గొన్న వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్ర‌ధాన‌ మంత్రి

September 11th, 03:30 pm

స్వామి వివేకానందుని శికాగో ప్ర‌సంగం 125వ వార్షికోత్స‌వ వేడుక‌ల ముగింపు సంద‌ర్భంగా కోయంబ‌త్తూరు లోని శ్రీ రామ‌కృష్ణ మ‌ఠం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగించారు.

భారతదేశం మారుతుంది. గ్లోబల్ వేదికపై భారతదేశం ఉన్నత స్థానంలో నిలుస్తుంది, జన శక్తి దానికి కారణం: ప్రధాని

September 11th, 11:18 am

'యంగ్ ఇండియా, న్యూ ఇండియా' నేపథ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించారు. చికాగోలో జరిగిన స్వామి వివేకానంద ప్రసంగాలను గుర్తుచేసుకుంటూ, ప్రధాని మోదీ ప్రసంగించారు, కొన్ని మాటలతోనే, భారతదేశం నుండి వెళ్ళిన యువకుడు ప్రపంచాన్ని గెలిచాడు మరియు ప్రపంచానికి ఏకత్వ శక్తిని చూపాడు. స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు నుండి చాలా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు.

శికాగో లో స్వామి వివేకానంద ప్ర‌సంగానికి 125వ సంవ‌త్స‌రం రావడం మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటైన విద్యార్థుల స‌మ్మేళనం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

September 11th, 11:16 am

స్వామి వివేకానంద శికాగో లో చేసిన ప్ర‌సంగం 125వ సంవ‌త్స‌రం లోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వం.. ఈ రెండు ఘట్టాల సంద‌ర్భంగా న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజు నిర్వ‌హించిన విద్యార్థుల స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని ప్ర‌సంగించారు.

శికాగో లో స్వామి వివేకానంద ప్ర‌సంగించి 125 సంవత్స‌రాలు అయిన సంద‌ర్భంగాను మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించే విద్యార్థుల స‌మ్మేళ‌నంలో ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

September 10th, 07:38 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2017 సెప్టెంబ‌ర్ 11న శికాగో లో స్వామి వివేకానంద ప్ర‌సంగం యొక్క‌125వ వార్షికోత్స‌వం మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ‘యంగ్ ఇండియా, న్యూ ఇండియా’ ఇతివృత్తం పై నిర్వ‌హించే విద్యార్థుల స‌మ్మేళ‌నం లో పాల్గొని ప్ర‌సంగిస్తారు.

PM Modi pays tribute to those who lost their lives in 9/11 attacks; recalls Swami Vivekananda's address in Chicago

September 11th, 09:06 pm

PM Modi paid tribute to those who lost their lives in the 9/11 attacks. The Prime Minister Modi also recalled Swami Vivekananda’s address to the World Parliament of Religions in Chicago, on September 11th - in 1893.