పరమ పూజ్య బభుల్‌గావ్‌కర్ మహారాజ్‌ని కలిసిన ప్రధానమంత్రి
November 14th, 06:40 pm
“పరమ పూజ్య బభుల్‌గావ్‌కర్ మహారాజ్ తన ఉదాత్తమైన ఆలోచనలకూ, రచనలకూ విశిష్ట గౌరవాన్ని పొందారు. ఆయన అనేక పుస్తకాలు రచించారు. అందుకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆయనను ఈరోజు ఛత్రపతి శంభాజీ నగర్‌లో కలిశాను’’ అని సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో పేర్కొన్నారు.మహంత్ సుభద్ర ఆత్యాను కలిసిన ప్రధానమంత్రి
November 14th, 06:32 pm
విద్య, బాలికల సాధికారత కోసం కోసం విశేష కృషి చేసిన మహంత్ సుభద్ర ఆత్యాను ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలిశారు.మహా మండలేశ్వర్ స్వామి శాంతిగిరి మహరాజ్ ను కలిసిన ప్రధానమంత్రి
November 14th, 06:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహామండలేశ్వర స్వామి శాంతిగిరి మహారాజ్‌ని కలిసి పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.