బీహార్ లోని దర్భంగాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 13th, 11:00 am

జనక మహారాజు, సీతమ్మల పవిత్ర భూమికీ.. మహా కవి విద్యాపతి జన్మస్థలికీ నా వందనం. సుసంపన్నమైన, దివ్యమైన ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బీహార్‌లో రూ.12,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

November 13th, 10:45 am

సుమారు రూ.12,100 కోట్లతో బీహార్‌లోని దర్భంగాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో ఆరోగ్యం, రైలు, రోడ్లు, పెట్రోలియం, సహజవాయు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి.

ఛఠ్ మహాపర్వ ఆచారాలు ప్రజలలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తాయి: ప్రధాన మంత్రి ఛఠ్ ‘సుబా కే అర్ఘ్య’ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

November 08th, 08:40 am

ఛఠ్ మహాపర్వంలో భాగంగా ఈ రోజున జరిగే ‘సుబా కే అర్ఘ్య’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛఠ్ మహాపర్వం నాలుగు రోజుల పాటు ప్రజలు పాటించే ఆచారాలు వారిలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తాయని ఆయన అన్నారు.

ఛఠ్ మహాపర్వంలో సంధ్య అర్ఘ్య సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 07th, 03:20 pm

ఛఠ్ మహాపర్వంలో పాటించే ‘సంధ్య అర్ఘ్య’ సందర్భంగా.. దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా మృతికి ప్రధానమంత్రి సంతాపం

November 06th, 07:46 am

సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. శారదా సిన్హా పాడిన మైథిలి, భోజ్‌పురి జానపద గేయాలు అనేక దశాబ్దాలుగా అమిత ప్రజాదరణను పొందాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా గొప్ప భక్తి విశ్వాసానికి గుర్తుగా నిర్వహించే ఛఠ్ పండుగకు సంబంధించి ఆమె పాడిన సుమధుర గీతాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన అన్నారు.

ఛఠ్ పూజ మొదటి రోజున ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

November 05th, 03:35 pm

ఛఠ్ పూజ మొదటి రోజున దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 20th, 04:54 pm

వేదికపైన ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గారూ, రాష్ట ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గారూ, సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన ఇతర రాష్ట్రాల గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, కేంద్ర మంత్రిమండలి సభ్యులూ, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ నాయుడు గారూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ గార్లూ, రాష్ర్ట మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యులూ, ఇంకా బెనారస్ వాసులైన నా ప్రియ సోదరీ సోదరులారా...

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి

October 20th, 04:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తర ప్ర‌దేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాల‌కు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ.6,100 కోట్లకు పైగా విలువైన పలు విమానాశ్రయాల ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.

Our government has continuously worked to strengthen the Constitution and bring its spirit to every citizen: PM Modi in Purnea

April 16th, 10:30 am

Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meeting Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”

RJD has given only two things to Bihar, Jungle Raj and Corruption: PM Modi in Gaya

April 16th, 10:30 am

Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed a public meeting in Gaya, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Gaya and Aurangabad have announced today – Phir Ek Baar, Modi Sarkar!”

PM Modi addresses public meetings in Gaya and Purnea, Bihar

April 16th, 10:00 am

Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meetings in Gaya and Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”

ఛాత్ పూజ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

November 19th, 10:45 am

చాత్ పూజ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.

India is poised to continue its trajectory of success: PM Modi

November 17th, 08:44 pm

Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.

PM Modi addresses Diwali Milan programme at BJP HQ, New Delhi

November 17th, 04:42 pm

Speaking at the BJP's Diwali Milan event at the party's headquarters in New Delhi, Prime Minister Narendra Modi reiterated his commitment to transform India into a 'Viksit Bharat,' emphasizing that these are not merely words but a ground reality. He also noted that the 'vocal for local' initiative has garnered significant support from the people.

గౌహతిలో బిహు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 14th, 06:00 pm

రొంగలీ బిహు సందర్భంగా అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

అస్సాం లోని గువాహటిలో రూ. 10,900 కోట్ల విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని

April 14th, 05:30 pm

అస్సాం లోని గువాహతి లో సారూసజయ్ స్టేడియం లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.10,900 కోట్లకు పైగా విలువచేసే ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో బ్రహ్మపుత్ర నాది మీద పాలాష్ బారి, సువాల్ కుచి మధ్య వంతెనకు శంకుస్థాపన, రంగ్ ఘర్, శివసాగర్ సుందరీకరణ పనుల శంకు స్థాపనలు, నామ్ రూప్ లో 500 టిపిడి మెంథాల్ ప్లాంట్ ఆవిష్కరణ, ఐదు రైల్వే ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేయటం ఉన్నాయి. పది వేల మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన రంగురంగుల బిహు నాట్యాన్ని కూడా ప్రధాని తిలకించారు.

‘ప్రగతి’ 41వ సమావేశాని కి అధ్యక్షత వహించినప్రధాన మంత్రి

February 22nd, 07:17 pm

కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో ఐసిటి ఆధారితం అయిన మల్టి మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ- ‘ప్రగతి’) యొక్క 41 వ సమావేశం ఈ రోజు న జరగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ సమావేశాని కి అధ్యక్షత వహించారు.

సౌర మరియు అంతరిక్ష రంగాలలో భారతదేశం యొక్క అద్భుతాలకు ప్రపంచం ఆశ్చర్యపోతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 30th, 11:30 am

ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.

ఛఠ్పండుగ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

October 30th, 09:05 am

ఛఠ్ పండుగ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్ర శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi

October 28th, 10:31 am

PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.