The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years: PM in Srinagar
June 20th, 07:00 pm
PM Modi addressed ‘Empowering Youth, Transforming J&K’ programme in Srinagar. “The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years”, the PM said. Pointing out that the women and people from lower income s in the region were deprived of their rights, the PM said that the present government worked towards bringing opportunities and restoring their rights by adopting the mantra of ‘Sabka Saath Sabka Vikas.’‘‘యువతకు సాధికారత.. జమ్ముకశ్మీర్ పరివర్తన’’ పేరిట శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 20th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీనగర్‌లోని ‘షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్’ (ఎస్‌కెఐసిసి)లో ‘‘యువతకు సాధికారత.. జమ్ముకశ్మీర్ పరివర్తన’’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి సరఫరా సహా ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,500 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు (జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 200 మందికి నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ఈ కేంద్రపాలిత ప్రాంత యువ విజేతలతో కొద్దిసేపు ముచ్చటించారు.హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్లవ్యక్తం అవుతున్న ఉత్సాహం తాలూకు దృష్టాంతాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
August 14th, 02:34 pm
హర్ ఘర్ తిరంగా అభియాన్ ను దేశం అంతటా వేడుక గా జరుపుకొంటున్నటువంటి వివిధ దృష్టాంతాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైలు వంతెన కమాను నిర్మాణం పూర్తిపై ప్రధాని ప్రశంస
April 05th, 08:51 pm
జమ్ముకశ్మీర్ పరిధిలో చీనాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైలు వంతెన కమాను నిర్మాణాన్ని పూర్తి చేయడంపై భారత రైల్వేశాఖను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశ ప్రజల సామర్థ్యం, ఆత్మవిశ్వాసాలు కొన్ని సజీవ ఉదాహరణలను ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయని శ్రీ మోదీ అందులో పేర్కొన్నారు. ఆధునిక ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం దినదిన ప్రవర్ధమానం కావడాన్ని ఈ నిర్మాణం ఘనంగా చాటుతున్నదని వివరించారు. అంతేకాకుండా ‘‘సంకల్పంతో లక్ష్యసిద్ధి’’ నియమం స్ఫూర్తితో మారుతున్న పని సంస్కృతికీ ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు.ప్రధాన మౌలిక రంగ రంగాల పనితీరును సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ
April 26th, 12:25 pm
ప్రధాని నరేంద్ర మోదీ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, డిజిటల్, బొగ్గు వంటి కీలకమైన మౌలిక రంగాల అభివృద్ధిని సమీక్షించారు. ప్రాజెక్టుల హోస్ట్ ల నుండి గణనీయమైన మెరుగుదల చూసింది. గ్రామీణ రహదారుల నిర్మాణానికి, వారి నాణ్యతను సమర్థవంతంగా, కఠినమైన పర్యవేక్షణకు ప్రధాన మంత్రి ఆదేశించారు. రహదారి నిర్మాణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని ప్రధాని మోదీ ఆదేశించారు.