చీతా కు పేరు పెట్టే పోటీ లో విజేతలైనవారి కి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
April 21st, 10:14 am
చీతా నామకరణం తాలూకు పోటీ లో విజేతలు గా నిలచిన వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 01:00 pm
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు
April 09th, 12:37 pm
టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కర్ణాటక, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.వేరే దేశం నుండి ఇక్కడ కు తీసుకువచ్చిన చీతాల లో ఒక చీతా కు నాలుగు పిల్ల చీతా లు పుట్టినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
March 29th, 04:27 pm
భారతదేశం లోకి 2022 సెప్టెంబర్ 17న తీసుకు వచ్చిన చీతాల లో ఒక చీతా కు నాలుగు పిల్ల చీతా లు పుట్టినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.కునో లోచీతాల కు సంబంధించిన సమాచారాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
November 06th, 12:48 pm
ఆదేశాత్మకమైనటువంటి క్వారన్ టీన్ ముగిసిన తరువాత 2 చీతాల ను కునో ప్రాకృతిక వాసం లో మరింత గా అలవాటు పడడం కోసమని పెద్ద ఆవరణ లోకి వదలిపెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వెల్లడించారు.Jamnagar is emerging as the hub of manufacturing and coast-led development: PM Modi
October 10th, 06:50 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth around Rs 1450 crore in Jamnagar, Gujarat. The PM informed everyone that five resolutions of development have created a solid foundation for the state of Gujarat. The first resolution is Jan Shakti, the second is Gyan Shakti, the third is Jal Shakti, the fourth is Urja Shakti and finally Raksha Shakti.PM lays the foundation stone and dedicates to the nation multiple projects worth over Rs 1450 crore in Jamnagar, Gujarat
October 10th, 06:49 pm
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth around Rs 1450 crore in Jamnagar, Gujarat. The PM informed everyone that five resolutions of development have created a solid foundation for the state of Gujarat. The first resolution is Jan Shakti, the second is Gyan Shakti, the third is Jal Shakti, the fourth is Urja Shakti and finally Raksha Shakti.చీతాల ను గురించినఉత్తేజకరమైన పోటీల లో పాలుపంచుకోవలసింది గా ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి
September 27th, 09:01 am
చీతాల కు సంబంధించి MyGov వెబ్ సైట్ లో అందుబాటు లో ఉన్న ఉత్తేజకరమైన పోటీ లు మూడిటి లో పాలుపంచుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచం అంగీకరించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
September 25th, 11:00 am
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.India is a rapidly developing economy and continuously strengthening its ecology: PM Modi
September 23rd, 04:26 pm
PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat
September 23rd, 09:59 am
PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.కునో నేషనల్ పార్క్ లో చీతాల (చిరుతపులులలో ఒక రకం) విడుదల వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
September 17th, 11:51 am
గతాన్ని సరిదిద్దడానికి, కొత్త భవిష్యత్తును నిర్మించడానికి కాలచక్రం మనకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా అరుదుగా మానవాళి అటువంటి సందర్భాలను ఎదుర్కొంటుంది. అదృష్టవశాత్తూ, ఈ రోజు మన ముందు అలాంటి ఒకట క్షణం ఉంది. దశాబ్దాల క్రితం విచ్ఛిన్నమై, అంతరించిపోయిన జీవవైవిధ్యం యొక్క పురాతన బంధాన్ని మళ్లీ కనెక్ట్ చేసే అవకాశం నేడు మనకు లభించింది. నేడు చిరుతలు భారత గడ్డపైకి తిరిగి వచ్చాయి. మరియు ఈ చిరుతలతో పాటు, భారతదేశంలోని ప్రకృతిని ప్రేమించే స్పృహ కూడా పూర్తి శక్తితో మేల్కొల్పబడిందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశప్రజలందరికీ నా అభినందనలు.PM addresses the nation on release of wild Cheetahs in Kuno National Park in Madhya Pradesh
September 17th, 11:50 am
PM Modi released wild Cheetahs brought from Namibia at Kuno National Park under Project Cheetah, the world's first inter-continental large wild carnivore translocation project. PM Modi said that the cheetahs will help restore the grassland eco-system as well as improve the biopersity. The PM also made special mention of Namibia and its government with whose cooperation, the cheetahs have returned to Indian soil after decades.సెప్టెంబర్ 17న మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
September 15th, 02:11 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం సుమారు 10:45 నిమిషాల ప్రాంతం లో కొన్ని చీతాల ను ప్రధాన మంత్రి కూనో నేశనల్ పార్క్ లో ఉండడానికి గాను వదలి పెడతారు. ఆ తరువాత మిట్టమధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల వేళ కు ఆయన శ్యోపుర్ లోని కరాహల్ లో జరిగే మహిళా స్వయంసహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/కమ్యూనిటి రిసోర్స్ పర్సన్స్ తో కలసి ఎస్ హెచ్ జి సమ్మేళనం లో పాల్గొననున్నారు.