ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్డర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు మరియు ద చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ద మాల్దీవ్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

May 17th, 04:00 pm

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్డర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) మరియు ద చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ద మాల్దీవ్స్ (సిఎ మాల్దీవ్స్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందాని (ఎంఒయు) కి గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.

సిఎ డేసందర్భం లో చార్టర్డ్ అకౌంటెంట్ లకు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

July 01st, 10:20 am

‘సిఎ డే’ నాడు చార్టర్డ్ అకౌంటెంట్ లు అందరి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. అర్థశాస్త్ర రంగం లో చార్టర్డ్ అకౌంటెంట్ లకు గల ప్రాముఖ్యం విషయం లో తన అభిప్రాయాల ను వెల్లడి చేస్తున్నటువంటి ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో శేర్ చేశారు.

భారతదేశం యొక్క టీకా కార్యక్రమం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ కావచ్చు: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 27th, 11:30 am

మన్ కి బాత్ సందర్భంగా, రాబోయే టోక్యో ఒలింపిక్స్‌తో సహా పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు, దివంగత మిల్కా సింగ్ మరియు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కొనసాగుతున్న టీకాల ప్రచారంపై ప్రధాని మోదీ వెలుగు చూశారు మరియు ఇది ప్రపంచానికి కేస్ స్టడీ కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడిన ఆయన ఎటువంటి పుకార్లకు బలైపోవద్దని, వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత, అమృత్ మహోత్సవ్ మరియు మరెన్నో గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.

‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ కై ఒక వేదిక ను 2020వ సంవత్సరం ఆగస్టు 13 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 12th, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ కై ఒక వేదిక ను 2020వ సంవత్సరం ఆగస్టు 13 వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

PM greets Chartered Accountants on Chartered Accountants' Day

July 01st, 10:35 am

The Prime Minister, Shri Narendra Modi, has greeted Chartered Accountants on Chartered Accountants' Day.

భారతదేశాన్ని పన్నుకు కట్టుబడే సమాజంగా మార్చడమే మా లక్ష్యం: ప్రధాని మోదీ

February 12th, 07:32 pm

టైమ్స్ నౌ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. భారత్ వేగంగా, మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని అన్నారు

ఇండియా ఏక్శన్ ప్లాన్ 2020 స‌మిట్ లో కీలకోప‌న్యాసాన్ని ఇచ్చిన ప్ర‌ధాన మంత్రి

February 12th, 07:31 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఇక్క‌డ టివి ఛాన‌ల్ టైమ్స్ నౌ ఏర్పాటు చేసిన ఇండియా ఏక్శన్ ప్లాన్ 2020 స‌మిట్ లో ప్ర‌ధానోప‌న్యాస‌మిచ్చారు.

CAG should be a catalyst of good governance: PM Modi

November 21st, 04:31 pm

Addressing the Conclave of Accountants General and Deputy Accountants General, PM Modi said, India must take the best global practices in sync with technology and instill that into its auditing system, while also working on India-specific tools.

దేశం లో ప‌ని చేయడాని కి సంబంధించి కాల‌బ‌ద్ధ‌మైన‌ మ‌రియు ఫ‌లితాల పై ఆధార‌ప‌డిన‌ వ్య‌వ‌స్థ ను అభివృద్ధిప‌ర‌చ‌డం లో సిఎజి కి ఒక పెద్ద పాత్ర ఉంది: ప‌్ర‌ధాన మంత్రి

November 21st, 04:30 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఇక్క‌డ జరిగిన అకౌంటెంట్స్ జ‌న‌ర‌ల్ మ‌రియు డిప్యూటీ అకౌంటెంట్స్ జ‌న‌ర‌ల్ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి దేశం లో ప‌ని చేసేందుకు ఒక కాల‌బ‌ద్ధ‌మైన‌టువంటి మ‌రియు ఫ‌లితాల పై ఆధార‌ప‌డిన‌టువంటి వ్య‌వ‌స్థ వికసిస్తున్నదని మరి దీని లో కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి ) కు ఒక పెద్ద పాత్ర ఉంటుందన్నారు. సిఎజి విధుల లో బోలెడంత క‌ఠోర శ్ర‌మ మిళిత‌ం అయివుంటుంద‌ని, మ‌రీ ముఖ్యం గా సిఎజి యొక్క క్షేత్ర కార్యాల‌యాలు ఎంతో కృషి చేస్తాయ‌ని, త‌ద్వారా నే ఇది సాధ్య‌పడుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

PM greets Chartered Accountants on Chartered Accountants' Day

July 01st, 12:46 pm

The Prime Minister, Shri Narendra Modi, has greeted Chartered Accountants, on Chartered Accountants' Day.

Social Media Corner 2nd July 2017

July 02nd, 08:37 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

ఛార్టర్డ్ ఎకౌంటెంట్లు దేశ ఆర్ధికఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు: ప్రదాని మోదీ

July 01st, 08:07 pm

సిఎ సమాజంనుద్దేశించి ప్రసంగించేటప్పుడు, వారు ఆర్థిక ఆరోగ్యంను పరిరక్షిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దివాళా తీర్మానం మరియు దివాళా తీర్పు వంటి చట్టాలను రూపొందించడంలో మరియు విజయవంతం చేయడంలో సిఏలు గొప్ప పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

July 01st, 08:06 pm

చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు భారీ సందోహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

PM wishes doctors and CAs on Doctor's Day and CA Day

July 01st, 11:49 am