కాప్-28లో ప్రపంచ హరిత ప్రోత్సహక కార్యక్రమంపై యుఎఇ-భారత్ సహాధ్యక్షత
December 01st, 08:28 pm
దుబాయ్‌లో 2023 డిసెంబరు 1న కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘ప్రపంచ హరిత ప్రోత్సాహక కార్యక్రమం’పై ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మాననీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. స్వీడన్ ప్రధాన మంత్రి గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్, మొజాంబిక్ అధ్యక్షుడు మాననీయ ఫిలిప్ న్యుసి, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు చార్లెస్ మిషెల్ ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా అన్ని దేశాలకూ ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.జి-20 అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం స్వీకరించిన తరుణం లో ప్రపంచ నేతలు వారిసమర్థన ను వ్యక్తం చేసినందుకు వారికి కృతజ్ఞత ను మరియు ధన్యవాదాలను తెలిపిన ప్రధానమంత్రి
December 05th, 11:54 am
జి-20 అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించిన భారతదేశాని కి ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ సమర్థన ను వ్యక్తం చేసినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలను తెలియజేశారు.యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్ స్ మైకల్ కు మరియు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య జరిగిన ఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
March 01st, 10:49 pm
యూక్రేన్ లో స్థితి దిగజారుతుండడం పట్ల మరియు మానవీయ సంక్షోభం తలెత్తడం పట్ల ప్రధాన మంత్రి మనస్తాపాన్ని వ్యక్తం చేశారు. వైరాన్ని ఆపివేయాలంటూ, చర్చల దిశ గా తిరిగి రావాలంటూ భారతదేశం చేసిన విజ్ఞప్తి ని ఆయన పునరుద్ఘాటించారు.PM Modi's meeting with Presidents of European Council and European Commission
October 29th, 02:27 pm
PM Narendra Modi held productive interaction with European Council President Charles Michel and President Ursula von der Leyen of the European Commission.భారతదేశం- ఇయు నేత ల సమావేశం
May 08th, 08:20 pm
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్ స్ మిశెల్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం నాడు జరిగిన భారతదేశం- ఇయు నేత ల సమావేశం లో పాల్గొన్నారు.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Charles Michel, President of the European Council
May 07th, 07:42 pm
PM Narendra Modi had a phone call with H.E. Charles Michel, President of the European Council. The two leaders discussed the situation of and responses to the COVID-19 pandemic in India and the European Union.యుఎన్‌జిఎ 74వ సదస్సు సందర్భం గా బెల్జియమ్ ప్రధాని తో ప్రధాన మంత్రి శ్రీ మోదీ సమావేశం తాలూకు పత్రికా ప్రకటన
September 26th, 09:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎన్‌జిఎ 74వ సమావేశం సందర్భం గా బెల్జియమ్ ప్రధాని శ్రీ చార్ల్ స్ మిశెల్ తో 2019వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు ప్రత్యేకం గా భేటీ అయ్యారు.