బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో పర్యాటకాన్ని పెంచుతోంది, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది: రిషికేశ్‌లో ప్రధాని మోదీ
April 11th, 12:45 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ఉత్సాహంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
April 11th, 12:00 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని రాక సందర్భంగా రిషికేశ్ ర్యాలీలో గుమిగూడిన ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గంగామాతకి సమీపంలో ఉన్న చార్ ధామ్‌కి ప్రవేశ ద్వారం అయిన రిషికేశ్‌లో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ దార్శనికత మరియు ఇప్పటికే సాధించిన మైలురాళ్లకు సంబంధించిన అనేక కీలక అంశాలను ప్రధాని చర్చించారు.Uttarakhand's progress and wellbeing of its citizens are at the core of our government's mission: PM Modi
October 12th, 10:16 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth about Rs 4200 crore in sectors including rural development, road, power, irrigation, drinking water, horticulture, education, health and disaster management, among others in Pithoragarh, Uttarakhand today.PM lays foundation stone and dedicates to nation multiple development projects worth about Rs 4200 crore in Pithoragarh, Uttarakhand
October 12th, 03:04 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth about Rs 4200 crore in sectors including rural development, road, power, irrigation, drinking water, horticulture, education, health and disaster management, among others in Pithoragarh, Uttarakhand today.భారతదేశం లో2,00,000 వ 5జి స్థలం సక్రియాత్మకం కావడం మరియు చార్ ధామ్ ఫైబర్ కనెక్టివిటిప్రాజెక్టు దేశ ప్రజల కు అంకితం కావడం పట్ల ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
May 26th, 09:40 pm
గంగోత్రి వద్ద భారతదేశం లో 2,00,000 వ 5జి స్థలం సక్రియాత్మకం కావడాన్ని మరియు చార్ ధామ్ ఫైబర్ కనెక్టివిటీ ప్రాజెక్టు ను దేశ ప్రజల కు అంకితం చేయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం
May 25th, 11:30 am
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 11:00 am
డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.'మిషన్ మోడ్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం'పై బడ్జెటు అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 03rd, 10:21 am
ఈ వెబ్‌నార్‌కు హాజరైన ప్రముఖులందరికీ స్వాగతం. నేటి నవ భారతం కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు రావడంతో దేశ ప్రజలు చాలా సానుకూలంగా తీసుకున్నారు. అదే పాత వర్క్ కల్చర్ కొనసాగితే, ఇలాంటి బడ్జెట్ వెబ్‌నార్ల గురించి ఎవరూ ఆలోచించరు. కానీ నేడు మన ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించే ముందు మరియు తర్వాత ప్రతి వాటాదారులతో వివరంగా చర్చించి, వారిని వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వెబ్‌నార్ బడ్జెట్ యొక్క గరిష్ట ఫలితాలను పొందడంలో, బడ్జెట్ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోపు అమలు చేయడంలో మరియు బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.ప్రభుత్వాధినేతగా పనిచేసినప్పుడు నాకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉందని మీకు కూడా తెలుసు. ఈ అనుభవం యొక్క సారాంశం ఏమిటంటే, పాలసీ నిర్ణయంలో వాటాదారులందరూ పాలుపంచుకున్నప్పుడు, ఆశించిన ఫలితం కూడా కాలపరిమితిలోపు వస్తుంది. గత కొన్ని రోజులుగా జరిగిన వెబ్‌నార్లలో వేలాది మంది మాతో చేరడం చూశాం. ప్రతి ఒక్కరూ రోజంతా మేధోమథనం చేస్తూనే ఉన్నారు మరియు భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన సూచనలు వచ్చాయని నేను చెప్పగలను. ప్రతి ఒక్కరూ బడ్జెట్‌పై దృష్టి సారించారు మరియు ఎలా ముందుకు సాగాలనే దానిపై చాలా మంచి సూచనలు ఉన్నాయి. ఈ రోజు మనం దేశంలోని పర్యాటక రంగం పరివర్తన కోసం ఈ బడ్జెట్ వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నాము.‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి చేయడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 03rd, 10:00 am
‘‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి పరచడం’’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఏడో వెబినార్ గా ఉంది.India is restoring its glory and prosperity: PM Modi at inauguration of Shri Mahakal Lok in Ujjain
October 11th, 11:00 pm
PM Modi addressed a public function after dedicating Phase I of the Mahakal Lok Project to the nation. The Prime Minister remarked that Ujjain has gathered history in itself. “Every particle of Ujjain is engulfed in spirituality, and it transmits ethereal energy in every nook and corner, he added.PM addresses public function in Ujjain, Madhya Pradesh after dedicating Phase I of the Mahakaal Lok Project to the nation
October 11th, 08:00 pm
PM Modi addressed a public function after dedicating Phase I of the Mahakal Lok Project to the nation. The Prime Minister remarked that Ujjain has gathered history in itself. “Every particle of Ujjain is engulfed in spirituality, and it transmits ethereal energy in every nook and corner, he added.గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ తాలూకు సకారాత్మక ప్రభావంపై వెబినార్ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 23rd, 05:24 pm
Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.ఇండియా గేట్‌వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి అనంతరం సుభాస్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారాల ప్రదానం
January 23rd, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా గేట్‌వద్ద నేతాజీ సుభాస్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకుగాను ‘సుభాస్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవలందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు, గౌరవం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.This is Uttarakhand's decade: PM Modi in Haldwani
December 30th, 01:55 pm
Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone of 23 projects worth over Rs 17500 crore in Uttarakhand. In his remarks, PM Modi said, The strength of the people of Uttarakhand will make this decade the decade of Uttarakhand. Modern infrastructure in Uttarakhand, Char Dham project, new rail routes being built, will make this decade the decade of Uttarakhand.ఉత్తరాఖండ్ లో 17,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన 23 పథకాల లో కొన్నింటిని ప్రారంభించి, మరి కొన్నింటికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
December 30th, 01:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,500 కోట్ల రూపాయల పై చిలుకు విలువైనటువంటి 23 పథకాల ను ఈ రోజు న ఉత్తరా ఖండ్ లో అయితే ప్రారంభించడమో లేదా శంకు స్థాపన చేయడమో చేశారు. ఆయన లఖ్ వాడ్ బహుళ ప్రయోజక ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ను తొలుత 1976వ సంవత్సరం లో రూపొందించగా, చాలా ఏళ్ళ పాటు అది పెండింగు పడింది.డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు
December 01st, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 05th, 07:50 pm
కాబట్టి, అటువంటి వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను, ఈ పుణ్య సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శంకరాచార్యులు, ఋషులు మరియు గొప్ప సాధువు సంప్రదాయం యొక్క అనుచరులందరికీ నమస్కారాలు మరియు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 05th, 10:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరి కొన్ని కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్ర శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని . అలాగే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. కేదార్ నాథ్‌లో అమలు జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనులను ప్రదానమంత్రి పరిశీలించి, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కేదార్ నాథ్ ఆలయంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహింయారు. ఈ సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు, 4 ధామ్‌లు, దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాలలో కేదార్ నాథ్ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలను కేదార్ ధామ్ ప్రధాన కార్యక్రమంతో అనుసంధానం చేశారు.మాకు, చరిత్ర మరియు విశ్వాసం యొక్క సారాంశం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్: ప్రధాని మోదీ
August 20th, 11:01 am
గుజరాత్ లోని సోమనాథ్ లో పిఎం మోడీ బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. గౌరవనీయమైన దేవాలయ చరిత్రను ప్రతిబింబిస్తూ, ప్రతి దాడి తరువాత దేవాలయం ఎలా పునరావృతమవుతుందో మరియు ఆలయం ఎలా పుంజుకుంటుందో ప్రధాని గుర్తు చేశారు. ఇది ఒక చిహ్నం సత్యాన్ని అబద్ధం ద్వారా ఓడించలేము మరియు విశ్వాసాన్ని భీభత్సం ద్వారా అణిచివేయలేము అనే నమ్మకం అని ప్రధాని అన్నారు.సోమనాథ్ లో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
August 20th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్ లోని సోమనాథ్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. సోమనాథ్ విహారయాత్రా కేంద్రం, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ లో పునర్నిర్మించిన దేవాలయం ఆ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ పార్వతి దేవాలయానికి శంకుస్థాపన చేశారు. శ్రీ లాల్ కృష్ణ అద్వానీ, కేంద్ర హోం మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.