మాజీ ప్రధాని చంద్రశేఖర్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి

April 17th, 09:45 am

భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. శ్రీ చంద్రశేఖర్ మహోన్నత వ్యక్తిత్వం గలవారని , ప్రజాస్వామ్య విలువలు, పేదరిక నిర్మూలనపై ఆయన నిబద్ధత, కృషి విస్తృత ప్రశంసలు అందుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.

భార‌త‌దేశ స్వాతంత్య్ర స‌మ‌రం లో పాలుపంచుకొన్న మ‌హానుభావుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

March 12th, 03:21 pm

స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్య‌మాలకు, అల‌జ‌డి ల‌కు, స్వాతంత్య్ర ఉద్య‌మ సంఘర్షణ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆయ‌న ప్రత్యేకించి భార‌త‌దేశ భ‌వ్య స్వాతంత్య్ర స‌మ‌ర గాథ లో లభించవ‌ల‌సినంతటి గుర్తింపు ల‌భించ‌ని ఉద్య‌మాల కు, పోరాటాల కు, విశిష్ట వ్య‌క్తుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి అర్పించారు. అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) ను ప్రారంభించిన అనంత‌రం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 12th, 10:31 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్రవారం నాడు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర‌ యాత్ర‌) ప్రారంభానికి గుర్తు గా పచ్చ‌ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. India@75 ఉత్స‌వాలకై ఉద్దేశించినటువంటి ఇత‌ర విభిన్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ‌గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ India@75 కార్య‌క్ర‌మాల‌ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

March 12th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్రవారం నాడు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర‌ యాత్ర‌) ప్రారంభానికి గుర్తు గా పచ్చ‌ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. India@75 ఉత్స‌వాలకై ఉద్దేశించినటువంటి ఇత‌ర విభిన్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ‌గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.

‘‘చంద్ర శేఖ‌ర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియ‌లోజిక‌ల్ పాలిటిక్స్’’ గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

July 24th, 05:18 pm

మాన‌నీయ ఉప రాష్ట్రప‌తి; లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా గారు; గులాం న‌బీ గారు; ఈ నాటి కార్య‌క్ర‌మాని కి ఒక విధం గా కేంద్ర బిందువు అయిన శ్రీ హ‌రివంశ్ గారు, చంద్రశేఖ‌ర్ గారి యొక్క కుటుంబ స‌భ్యులు మ‌రియు ఆయ‌న ఆలోచ‌న‌ల ను పంచుకొనే ఆయ‌న స‌హ‌చ‌రులు అంద‌రు..

‘‘చంషద్ర శేఖ‌ర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియ‌లోజిక‌ల్ పాలిటిక్స్‌’’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

July 24th, 05:17 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ‘‘చ‌ంద్ర శేఖ‌ర్ – ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియ‌లోజిక‌ల్ పాలిటిక్స్‌’’ గ్రంథాన్ని ఆవిష్క‌రించారు. ఈ పుస్త‌కాన్ని రాజ్య స‌భ డిప్యూటీ చైర్ మన్ శ్రీ హ‌రివంశ్ మ‌రియు శ్రీ ర‌వి ద‌త్త్ బాజ్‌ పాయీ రాశారు. ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని పార్ల‌మెంట్ గ్రంథాల‌య భ‌వ‌న స‌ముదాయం లోని బాల‌యోగి సభాభవనం లో నిర్వ‌హించారు.