కెన్ – బెత్వా నదీ అనుసంధాన జాతీయ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కజురహోలో ప్రధాని ప్రసంగం
December 25th, 01:00 pm
వీరభూమి అయిన బుందేల్ ఖండ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవనీయ మధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, కార్యశీలుడైన ముఖ్యమంత్రి- సోదరుడు మోహన్ యాదవ్, కేంద్ర మంత్రులు సోదరులు శివరాజ్ సింగ్, వీరేంద్ర కుమార్, సీఆర్ పాటిల్, ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవడా, రాజేంద్ర శుక్లా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశిష్ట అతిథులు, పూజనీయ సాధుసంతులు, ప్రియమైన మధ్రప్రదేశ్ సోదరీ సోదరులు... అందరికీ నా శుభాకాంక్షలు.మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధాన జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన
December 25th, 12:30 pm
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి డా. మోహన్ యాదవ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పథకాలను అమలు చేయడంతో పాటు, అభివృద్ధి కార్య్రమాలు వేగం పుంజుకున్నాయని ఆయన అన్నారు. చరిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు, దౌధన్ డ్యామ్‌కు, మధ్యప్రదేశ్‌లో మొదటి సౌర విద్యుత్ ప్లాంట్ అయిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.రోజ్ గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుమారు 71,000 నియామక పత్రాల పంపిణీలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 16th, 11:09 am
ప్రస్తుతం 70 వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల కోసం అపాయింట్ మెంట్ లెటర్లు అందుతున్నాయి. మీరంతా కష్టపడి ఈ విజయాన్ని సాధించారు. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం గుజరాత్ లో ఇలాంటి 'రోజ్ గార్ మేళా' (జాబ్ మేళా) నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఈ నెలలో అసోంలో భారీ జాబ్ మేళాను కూడా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఇలాంటి జాబ్ మేళాలు యువత పట్ల మా నిబద్ధతకు నిదర్శనం.జాతీయ ఉపాధి మేళాలో ప్రధానమంత్రి ప్రసంగం
May 16th, 10:30 am
జాతీయ ఉపాధి కల్పన మేళా నిర్వహించిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి సుమారు 71,000 నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ- ఉద్యోగాలు పొందిన యువతకు, వారి కుటుంబాలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇటీవల పూర్తయిన వాటితోపాటు అస్సాంలో నిర్వహించబోయే ఉపాధి మేళా గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంసహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మేళాలు యువత పట్ల ప్రభుత్వానికిగల చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 17th, 08:59 pm
నేను నా విషయానికి వచ్చే ముందు, నేను శివభక్తిని మరియు లక్ష్మిని ఆరాధిస్తాను (సమీర్ జీ చెప్పినట్లుగా). మీరు (సమీర్ జీ) ఆదాయపు పన్ను రేటును పెంచాలని సూచించారు. ఈ వ్యక్తులు (ఆర్థిక శాఖలో) తరువాత ఏమి చేస్తారో నాకు తెలియదు, కానీ మీ సమాచారం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, వారికి ప్రత్యేక వడ్డీ రేటుపై భరోసా ఉంటుంది. ఇది ప్రశంసనీయమైన దశ అని నేను భావిస్తున్నాను మరియు మీరు కూడా దీన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఈ వార్తకు సముచిత స్థానం ఇవ్వడం మీ సంపాదకీయ విభాగంపై ఆధారపడి ఉంది. దేశం నలుమూలల నుండి మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపార ప్రముఖులను నేను అభినందిస్తున్నాను మరియు స్వాగతం పలుకుతున్నాను.ఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం
February 17th, 08:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలెస్ లో జరిగిన ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ళక్రితం జరిగిన ఎకనామిక్ టైమేశ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనంతరం ఇప్పటిదాకా జరిగిన మార్పులను ప్రస్తావించారు. సరిగ్గా ఆ సమావేశం జరిగిన మూడు రోజులకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మహమ్మారి మీద ప్రకటన చేయటం, భారత్ సహా ప్రపంచమంతటా అనేక మార్పులు జరగటం చూశామన్నారు.2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.PM holds meeting with CMs of six States to review the flood situation
August 10th, 03:30 pm
Prime Minister Shri Narendra held a meeting today through video conference with Chief Ministers of six States, namely Assam, Bihar, Uttar Pradesh, Maharashtra, Karnataka and Kerala,to review their preparedness to deal with south-west monsoon and current flood situation in the country.The meeting was also attended by Defence Minister, Health Minister, both the Minister of State in Home Affairs, and senior officers of the concerned central Ministries and organizations.