Jammu & Kashmir is the pride of every Indian: PM Modi

October 30th, 10:01 am

PM Modi addressed the Jammu & Kashmir Rozgar Mela via video message. Throwing light on the significance of this decade of the 21st century in the history of Jammu & Kashmir, the PM said, “Now is the time to leave the old challenges behind, and take full advantage of the new possibilities. I am happy that the youth of Jammu & Kashmir are coming forward in large numbers for the development of their state and the people.”

జమ్ముకశ్మీర్‌ ఉపాధి ఉత్సవంలో ప్ర‌ధానమంత్రి ప్రసంగం

October 30th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా జమ్ముకశ్మీర్ ఉపాధి ఉత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- జమ్ముకశ్మీర్‌లోని ప్రతిభగల యువతరానికి ఇదొక ముఖ్య‌మైన రోజని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 20 వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 3 వేల మందిని ప్రధాని అభినందించారు. వీరందరికీ ప్రజా పథకాలు (పీడబ్ల్యూడీ), ఆరోగ్య, ఆహార-పౌరసరఫరాలు, పశుసంవర్ధక, జలశక్తి, విద్య-సంస్కృతి వగైరా శాఖల పరిధిలోని వివిధ విభాగాల్లో సేవలందించే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లో 700కు పైగా నియామక పత్రాలు అందించేందుకు ముమ్మర సన్నాహాలు సాగుతున్నాయని ప్రధాని నొక్కిచెప్పారు.

ప్రైవేటీకరణ, ఆస్తి నగదీకరణ పై జరిగిన వెబ్‌నార్‌లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

February 24th, 05:48 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్రమోదీ ఈరోజు డిఐపిఎఎంలో వీడియోకాన్ఫ‌రెన్సుద్వారా బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల స‌మ‌ర్ధ అమ‌లుపై ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌, అసెట్ మానిటైజేష‌న్ ల‌కు సంబంధించి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల స‌మ‌ర్ధ అమ‌లుపై వెబినార్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

February 24th, 05:42 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్రమోదీ ఈరోజు డిఐపిఎఎంలో వీడియోకాన్ఫ‌రెన్సుద్వారా బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల స‌మ‌ర్ధ అమ‌లుపై ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

వ్యవస్థాపకులను భారతదేశం యొక్క ‘గ్రోత్ అంబాసిడర్స్’ గా నేను భావిస్తున్నాను: ది ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

August 12th, 11:06 am

ప్రధాని నరేంద్ర మోదీమాట్లాడుతూ భారతదేశం యొక్క కథను ప్రైవేటు రంగం విశ్వసించడం కొనసాగించాలని, వ్యాపారం చేయడానికి భారతదేశాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో, దీర్ఘకాలిక వృద్ధికి కృషి చేస్తున్నానని ప్రధాని చెప్పారు. వ్యవస్థాపకులను భారతదేశ 'గ్రోత్ అంబాసిడర్లు' అని ఆయన అభివర్ణించారు.

ప్రభుత్వ & ప్రైవేటు రంగాలకు 3 ఐలు- ఇన్సెంటివ్స్, ఇమాజినేషన్ మరియు ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ విజయ మంత్రాలు: ప్రధాని

April 09th, 09:57 pm

ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞాన్ భవన్లోని సిపిఎస్ఈ కాన్క్లేవ్ వద్ద సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సిపిఎస్ఈ) సీనియర్ అధికారులను, అగ్ర మంత్రిత్వ శాఖ అధికారులనుద్దేశించి ప్రసంగించారు.

సిపిఎస్ఇ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

April 09th, 07:45 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జ‌రిగిన సిపిఎస్ఇ స‌మావేశంలో పాలుపంచుకొన్నారు.

విజ్ఞాన్ భవ‌న్ లో రేపు సిపిఎస్ఇ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

April 08th, 03:01 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018 ఏప్రిల్ 9 వ తేదీన న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జరుగ‌నున్న సిపిఎస్ఇ రహస్య సభ లో పాలుపంచుకోనున్నారు.