ప్రభుత్వం పనిచేయడంలో ఉన్న అడ్డంకులను మేము తొలగిస్తున్నాము: ప్రధాని మోదీ

June 22nd, 11:47 am

ఢిల్లీలో కాగిత రహిత వాణిజ్య భావనానికి శంకుస్థాపన చేసి, అక్కడ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ప్రభుత్వం అడ్డంకులనుండి పరిష్కారాల వైపు దృష్టి సారించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజానుకూలమైన, అభివృద్ధి అనుకూలమైన మరియు పెట్టుబడులకు అనుకూలమైన వతవరణాన్ని సృష్టిస్తుందో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార సౌలభ్యతను పెంచడాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టి ప్రభావం ఎంత సానుకూలంగా ఉంటుందో ఆయన వివరించారు.

వాణిజ్య భ‌వ‌న్ కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌స‌ంగం

June 22nd, 11:40 am

కేంద్ర ప్ర‌భుత్వం లోని వాణిజ్య విభాగం కోసం ఉద్దేశించిన ఒక నూతన కార్యాల‌య భ‌వ‌న స‌ముదాయం ‘వాణిజ్య భ‌వ‌న్’ నిర్మాణానికి గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో శంకుస్థాప‌న చేశారు.

సోషల్ మీడియా కార్నర్ 6 మార్చి 2018

March 06th, 07:50 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

సాధికారత కలిగిన పౌరులు మన ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభాలు: ప్రధాని మోదీ

March 06th, 07:05 pm

సాధికారత కలిగిన పౌరులు మన ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభాలు: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ లో కేంద్రీయ‌ స‌మాచార సంఘం నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

March 06th, 07:00 pm

న్యూ ఢిల్లీ లో కేంద్రీయ‌ స‌మాచార సంఘం (సిఐసి) నూత‌న భ‌వ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.

కొత్త సిఐసి ప్రాంగ‌ణాన్ని మార్చి 6వ తేదీన ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

March 05th, 01:09 pm

రాజ‌ధాని నగరం లోని మునీర్ కా లో కేంద్రీయ స‌మాచార సంఘం (సిఐసి) నూత‌న ప్రాంగ‌ణాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ నూత‌న భ‌వ‌నం ఒకే ప్ర‌దేశం నుండి సిఐసి విధులు నిర్వ‌హించేందుకు మార్గాన్ని సుగ‌మం చేయనుంది. అంతక్రితం, కిరాయికి తీసుకొన్న రెండు భ‌వ‌నాల నుండి సిఐసి పనిచేస్తూ వచ్చింది. సిఐసి కొత్త భ‌వ‌న నిర్మాణాన్ని నేషన‌ల్ బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ నిర్ణీత గడువు క‌న్నా ముందే పూర్తి చేసింది. ఇది ఒక అత్య‌ధునాత‌న‌మైన హరిత ప్ర‌మాణాల‌తో కూడిన భ‌వ‌నం. అయిదు అంత‌స్తులు ఉన్న ఈ భ‌వ‌నంలో ఆధునిక‌ ఐటీ మ‌రియు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ వ్య‌వ‌స్థ‌లతో తీర్చిదిద్దిన హియ‌రింగ్ రూమ్స్ ఉన్నాయి. సిఐసి 2005 నాటి స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప‌రిధిలో ఏర్పాటు చేసిన అత్యున్న‌త అపీలు సంఘ‌ం.

'RTI' is not only about right to know but also right to question: PM Modi at inauguration ceremony of 10th Annual Convention of CIC

October 16th, 02:25 pm



PM's remarks at the 10th Annual Convention of the Central Information Commission (CIC)

October 16th, 12:20 pm



PM to inaugurate Annual Convention-2015 of CIC on 16th October, 2015

October 15th, 07:08 pm