‘హెల్థీ ఇండియా కు 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

June 08th, 01:56 pm

గడచిన 8 సంవత్సరాల కాలం లో భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలపరచడాని కి తీసుకొన్న చర్యల వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

తమిళ నాడు లో 11 నూతన వైద్య కళాశాల లను మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కు చెందిన నూతన కేంపస్ ను జనవరి 12వ తేదీన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

January 10th, 12:38 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 12వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా తమిళ నాడు లో 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల లను, చెన్నై లో సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కు చెందిన ఒక కొత్త కేంపస్ ను ప్రారంభించనున్నారు.

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

September 18th, 10:31 am

నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్ర‌జాద‌ర‌ణ గ‌ల గోవా ముఖ్య‌మంత్రి శ్రీ ప్ర‌మోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ జీ, కేంద్ర ప్ర‌భుత్వంలో నా మంత్రి మండ‌లి స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్ర‌జాప్ర‌తినిధులు, క‌రోనా పోరాట యోధులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

September 18th, 10:30 am

గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.

రూ.23,123 కోట్ల విలువ గ‌ల “భార‌త కోవిడ్ 19 అత్య‌వ‌స‌ర స్పంద‌న‌, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల సంసిద్ధ‌నీయ‌త ప్యాకేజి : ఫేజ్ II” కి కేబినెట్ ఆమోద‌ముద్ర

July 08th, 08:44 pm

గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.23,123 కోట్ల విలువ గ‌ల “భార‌త కోవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల సంసిద్ధ‌నీయ‌త ప్యాకేజి : ఫేజ్-II ”కి ఆమోద‌ముద్ర వేసింది. ప్రధానంగా శిశు వైద్య సంర‌క్ష‌ణ, మ‌దింపు చేయ‌ద‌గిన ఫ‌లితాల‌పై దృష్టి కేంద్రీక‌రిస్తూ ఆరోగ్య మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డం, స‌త్వ‌ర నివార‌ణ‌, గుర్తింపు, నిర్వ‌హ‌ణ‌తో కూడిన త‌క్ష‌ణ సంసిద్ధ‌నీయ‌త‌ను ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల్లో పెంచ‌డం ఈ స్కీమ్ ల‌క్ష్యాలు.

Despite ruling the nation for decades, the Congress party treated the tribal communities as a mere vote-bank: PM at Deoghar

May 15th, 12:46 pm

Addressing his second major rally for the day in Deoghar in Jharkhand, Prime Minister Narendra Modi applauded the state BJP government for its transparent and efficient governance that has enhanced the living standards for the people while also empowering the state’s tribal communities through financial inclusion, employment and access to social security services.

PM Modi addresses rally in Deoghar, Jharkhand

May 15th, 12:45 pm

Addressing his second major rally for the day in Deoghar in Jharkhand, Prime Minister Narendra Modi applauded the state BJP government for its transparent and efficient governance that has enhanced the living standards for the people while also empowering the state’s tribal communities through financial inclusion, employment and access to social security services.

Prime Minister approves retirement age of doctors of Central Health Services to 65 years

May 31st, 06:15 pm