రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ లో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరు
November 26th, 02:46 pm
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ లో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరయ్యారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము లోతైన ప్రసంగం చేశారని కొనియాడారు.Central Hall of Parliament inspires us to fulfill our duties: PM Modi
September 19th, 11:50 am
PM Modi addressed the Members of Parliament in the Central Hall during the Special Session. Speaking about the Parliament Building and the Central Hall, PM Modi dwelled on its inspiring history. He recalled that in the initial years this part of the building was used as a kind of library. He remembered that this was the place where the Constitution took shape and transfer of power took place at the time of Independence.పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 19th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో మొదట సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సౌధంలో సభా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ “దేశాన్ని వికసిత భారతంగా మార్చాలనే సంకల్పం, దృఢదీక్షతో మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.