Government of India announces a Liberalised and Accelerated Phase 3 Strategy of Covid-19 Vaccination from 1st May

April 19th, 07:23 pm

In a meeting chaired by PM Narendra Modi, an important decision of allowing vaccination to everyone above the age of 18 from 1st May has been taken. PM said that the Government has been working hard from over a year to ensure that maximum numbers of Indians are able to get the vaccine in the shortest possible of time. He added that India is vaccinating people at world record pace& we will continue this with even greater momentum.

ఇండియా-ఫిన్‌లాండ్ వ‌ర్చువ‌ల్ స‌మిట్ లో ప్ర‌ధాన మంత్రి ప్రారంభిక ప్ర‌సంగం

March 16th, 05:18 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , రిప‌బ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ప్ర‌ధాన‌మంత్రి , ఘ‌న‌త వ‌హించిన స‌న్నా మారిన్‌లు వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఇరువురు నాయ‌కులు మొత్తం ద్వైపాక్షిక అంశాలు , ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నక‌ర‌మైన ప్రాంతీయ‌, బ‌హుళ ప‌క్ష అంశాల‌ను చ‌ర్చించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

March 16th, 05:05 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , రిప‌బ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ప్ర‌ధాన‌మంత్రి , ఘ‌న‌త వ‌హించిన స‌న్నా మారిన్‌లు వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఇరువురు నాయ‌కులు మొత్తం ద్వైపాక్షిక అంశాలు , ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నక‌ర‌మైన ప్రాంతీయ‌, బ‌హుళ ప‌క్ష అంశాల‌ను చ‌ర్చించారు.

జిఎస్టి మన ప్రజాస్వామ్యం యొక్క బలం ప్రదర్శిస్తుంది: ప్రధాని మోదీ

June 20th, 07:24 pm

లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ మోదీ భారతదేశ యువతకు తాజా టెక్నాలజీతో అనుసంధానం చేయడం గురించి మాట్లాడారు. జులై 1 వ తేదీ నుండి అమలు కానున్న జిఎస్టి గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, ఇది ప్రజాస్వామ్య బలం నిరూపించగలదని అన్నారు. జిఎస్టి అమలు యొక్క గొప్పదనం భారతదేశం యొక్క 125 కోట్ల మందికి వెళ్తుంది.అని ప్రధాని అన్నారు.

ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

June 20th, 07:19 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. లక్నోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు లబ్దిపత్రాలు అందించారు మరియు 400 కి.వి.ల లక్నో-కాన్పూర్ డి / సి ట్రాన్స్మిషన్ లైన్ జాతికి అంకితమిచ్చారు.

నేడు లక్నో సందర్శించనున్న ప్రధాని, రేపు యోగా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు

June 20th, 12:31 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు లక్నో సందర్శిస్తారు, అక్కడ ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొని రేపు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.