Delhi's voters have resolved to free the city from 'AAP-da': PM Modi

January 03rd, 01:03 pm

PM Modi inaugurated key development projects in Delhi, including housing for poor families. He emphasized India’s vision for 2025 as a year of growth, entrepreneurship, and women-led development, reaffirming the goal of a pucca house for every citizen.

PM Modi inaugurates and lays foundation stone of multiple development projects in Delhi

January 03rd, 12:45 pm

PM Modi inaugurated key development projects in Delhi, including housing for poor families. He emphasized India’s vision for 2025 as a year of growth, entrepreneurship, and women-led development, reaffirming the goal of a pucca house for every citizen.

In NEP traditional knowledge and futuristic technologies have been given the same importance: PM Modi

July 29th, 11:30 am

PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam at Bharat Mandapam in Delhi. Addressing the gathering, the PM Modi underlined the primacy of education among the factors that can change the destiny of the nation. “Our education system has a huge role in achieving the goals with which 21st century India is moving”, he said. Emphasizing the importance of the Akhil Bhartiya Shiksha Samagam, the Prime Minister said that discussion and dialogue are important for education.

ఢిల్లీలోని భారత్ మండపంలో అఖిల భారతీయ శిక్షా సమాగమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి: పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధుల విడుదల

July 29th, 10:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని బారత్ మండపంలో అఖిల భారత శిక్షా సమాగమాన్ని ప్రారంభించారు. పీఎం శ్రీ స్కీం కింద తొలి విడత నిధులను కూడా ఆయన విడుదల చేశారు. 6207 పాఠశాలలకు మొదటి విడతగా రూ.630 కోట్లు అందాయి.12 భారతీయ భాషల్లోకి అనువదించిన విద్య, నైపుణ్య పాఠ్య ప్రణాళిక పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని వీక్షించారు.

సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులైనవారందరికీ అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

May 12th, 04:15 pm

సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయినటువంటి #ExamWorriors అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

సెప్టెంబర్ 7న జరుగనున్న శిక్షక్ పర్వ్ ఒకటో సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

September 05th, 02:32 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల 30 నిమిషాల కు జరుగనున్న శిక్షక్ పర్వ్ ప్రారంభిక సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. అదే కార్యక్రమం లో ఆయన విద్య రంగం లో అనేక కీలకమైనటువంటి కార్యక్రమాల ను కూడా ప్రారంభిస్తారు.

సిబిఎస్ఇ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు

August 03rd, 09:11 pm

సిబిఎస్ఇ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. వారు ముందు కాలంలో చేప‌ట్ట‌బోయే ప‌నుల‌న్నింటిలోనూ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు.

సిబిఎస్ఇ పరీక్షల లో విజయవంతం గా ఉత్తీర్ణులైనపన్నెండో తరగతి విద్యార్థులను అభినందించిన ప్రధాన మంత్రి

July 30th, 04:04 pm

సిబిఎస్ఇ పరీక్షల లో కృతార్థులైన పన్నెండో తరగతి విద్యార్థుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. వారి ని యువ మిత్రులు అంటూ ఆయన సంబోధించారు; వారికి ఒక ఉన్నతమైనటువంటి, సంతోషదాయకమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తు లభించాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

12 వ తరగతి విద్యార్థులు ,వారి తల్లిదండ్రులతో ప్రధాని ఆశ్చర్యకరమైన సంభాషణ కు సంబంధించిన ప్రసంగం పాఠం

June 03rd, 09:42 pm

మోదీజీ: సరే ఈ విషయం చెప్పండి. మీరు 10 వ తరగతిలో టాపర్‌గా ఉన్నారు, 12 వ తరగతికి కూడా టాపర్ గానే ఉండాలని ఇంట్లో బాగా సిద్ధం అయి ఉంటారు. కానీ ఇప్పుడు పరీక్షలు లేనందున అది జరగదు.

12 వ తరగతి విద్యార్థుల కు విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక వర్చువల్ సెశన్ లో ఆశ్చర్యకరం గా జతపడ్డ ప్ర‌ధాన మంత్రి

June 03rd, 09:41 pm

విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక వర్చువల్ సెశన్ లో పాలుపంచుకొన్న 12 వ తరగతి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అప్రయత్నపూర్వకం గా ఆ సమావేశం లో జతపడటం తో ఒక ఆనందభరితమైనటువంటి ఆశ్చర్యం ఎదురైంది. 12 వ తరగతి పరీక్షలు రద్దు కావడాన్ని దృష్టి లో పెట్టుకొని విద్య మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే తమ మధ్య కు ప్రధాన మంత్రి అకస్మాత్తు గా రావడం తో ఆశ్చర్యపడ్డ విద్యార్థి తో ఆయన ‘‘మీ ఆన్ లైన్ సమావేశాన్ని నేను భంగపరచడం లేదని ఆశిస్తున్నాను’’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ సందర్భం తాలూకు స్ఫూర్తి కి తగ్గట్టు గా శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ పరీక్ష తాలూకు ఒత్తిడి సడలిపోవడాన్ని గురించి ప్రస్తావించి, ఉపశమనం పొందిన విద్యార్థుల తో కొన్ని సరదా సందర్భాలను పంచుకొన్నారు. వ్యక్తిగతమైనటువంటి ప్రస్తావనలను గురించి చెప్తూ విద్యార్థుల ను ఆయన ఉల్లాసపరిచారు. పంచ్ కులా కు చెందిన విద్యార్థి ఒకరు గత కొన్ని రోజులు గా పరీక్షల పట్ల నెలకొన్న ఉద్విగ్నత ను గురించి ప్రస్తావించగా, ఆ విద్యార్థి ఉంటున్నది ఏ ప్రాంతం లోనో ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొని తాను కూడా అదే బస్తీ లో చాలా కాలం పాటు ఉన్నానన్నారు.

12వ తరగతి విద్యార్థులతోను, వారి తల్లితండ్రుల తోను మాట్లాడిన ప్రధాన మంత్రి

June 03rd, 06:15 pm

సిబిఎస్ఇ 12వ తరగతి విద్యార్థుల తో జరుగుతున్న మాటామంతీ కార్యక్రమం లో ఒకింత ఆశ్చర్యకరం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను కూడా పాలుపంచుకొన్నారు. ఈ సంభాషణ ను విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లితండ్రులు కూడా హాజరయ్యారు.

సిబిఎస్‌ఇ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

June 01st, 07:25 pm

సిబిఎస్‌ఇ పన్నెండో తరగతి పరీక్షలకు సంబంధించి సమీక్షా సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, వివిధ భాగస్వాములతో ఇప్పటివరకు నిర్వహించిన విస్తృతమైన సంప్రదింపులపై అధికారులు సవివరంగా తెలియజేసారు.

విద్యార్థినీ విద్యార్థుల కు, తల్లితండ్రుల కు మరియు గురువుల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి

February 15th, 08:48 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సిబిఎస్ ఇ బోర్డు పరీక్షల కు హాజరు కానున్న విద్యార్థినీ విద్యార్థుల కు, వారి యొక్క తల్లితండ్రుల కు మరియు గురువుల కు శుభాకాంక్షలు తెలిపారు.

మన నాగరికత, సంస్కృతి మరియు భాషలు వైవిధ్యంలో ఐక్యత సందేశాన్ని మొత్తం ప్రపంచానికి తెలియజేస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

November 24th, 11:30 am

తద్వారా నాకు కూడా కొన్ని గతరోజుల జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ముందుగా NCC లోని ప్రస్తుత, పూర్వ కేడేట్లకి నా అనేకానేక శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా మీలాగనే ఒకప్పుడు NCC కేడెట్ నే. ఇవాళ్టికీ మనసులో నన్ను నేను ఒక కేడెట్ లాగే భావించుకుంటాను. NCC అంటే National Cadet Corps అని అందరికీ తెలుసిన విషయమే. ప్రపంచంలో అతిపెద్ద uniformed youth organizations అన్నింటిలోనూ, మన భారతదేశం లోని NCC ఒకటి. ఇది ఒక Tri-service Organization. ఇందులో మన సాయుధదళాలు, జల, వాయు సేనలు మూడూ కలిసి ఉంటాయి. నాయకత్వం, దేశభక్తి, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, మొదలైన సద్గుణాలను తమ స్వభావంలో భాగంగా మార్చుకుని, వీటిని తమ అలవాట్లుగా మార్చుకునే అద్భుత ప్రయాణం పేరే NCC ! ఈ యాత్రను గురించి మరిన్ని కబుర్లు ఇవాళ మనతో ఫోన్లో చెప్పుకుందుకు, NCC లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్న కొందరు యువత తయారుగా ఉన్నారు. రండి వారితో మాట్లాడదాం.

సోషల్ మీడియా కార్నర్ - 14 డిసెంబర్

December 14th, 07:21 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

PMs statement on Gearing up for the 3rd India Africa Forum Summit 2015

October 17th, 06:31 pm



PM congratulates the students, who passed CBSE Class X exams

May 28th, 05:10 pm



PM congratulates students who successfully passed the CBSE Class XII Board Exam

May 25th, 05:56 pm



Narendra Modi congratulates students who cleared CBSE exams

May 29th, 12:40 pm

Narendra Modi congratulates students who cleared CBSE exams