PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.సీబీఐ వజ్రోత్సవ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 03rd, 03:50 pm
దేశ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మీరు 60 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు దశాబ్దాలు ఖచ్చితంగా విజయాలతో నిండి ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల సంకలనాన్ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఇన్నేళ్ల సీబీఐ ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది.న్యూ ఢిల్లీ లో సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ యొక్క వజ్రోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 03rd, 12:00 pm
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.ఏప్రిల్ 3న సీబీఐ వజ్రోత్సవాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
April 02nd, 10:43 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రీయ నేరపరిశోధక సంస్థ (సీబీఐ) వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవకుగాను రాష్ట్రపతి పోలీసు పతకం, అత్యుత్తమ పరిశోధనకుగాను స్వర్ణ పతకాలను సీబీఐ అధికారులకు ప్రదానం చేస్తారు. అలాగే షిల్లాంగ్, పుణె, నాగ్‌పూర్ నగరాల్లో నిర్మించిన సీబీఐ కార్యాలయ ప్రాంగణాలను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. వీటితోపాటు సీబీఐ వజ్రోత్సవ సంవత్సరంలో భాగంగా స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా సీబీఐ ట్విట్టర్ హ్యాండిల్‌ను కూడా ప్రారంభిస్తారు.BJP is the only pan-India party from east to west and from north to south: PM Modi
March 28th, 06:37 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”PM Modi addresses Party Karyakartas at BJP HQ in Delhi
March 28th, 06:36 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”అవినీతిని అరికట్టడం సాధ్యమనే విశ్వాసాన్ని కలిగించడంలో ప్రభుత్వం విజయం సాధించింది: ప్రధాని
October 20th, 09:36 am
సివిసి మరియు సిబిఐ సంయుక్త సమావేశంలో పిఎం మోడీ వీడియో సందేశాన్ని అందించారు. జాతీయ జీవితంలోని అన్ని వర్గాల నుండి అవినీతిని నిర్మూలించడానికి తమను తాము అంకితం చేసుకోవాలని సిబిఐ మరియు సివిసి అధికారులకు పిలుపునిచ్చారు. అవినీతి ప్రజల హక్కులను హరించివేసి, అందరికీ న్యాయం, జాతి పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మరియు దేశం యొక్క సమిష్టి శక్తిని ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.సీవీసీ , సీబీఐ సంయుక్త సమావేశానికి వీడియో సందేశం పంపిన ప్రధానమంత్రి
October 20th, 09:35 am
గుజరాత్‌లోని కేవడియాలో సీవీసీ, సీబీఐ సంయుక్త సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం పంపారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రగతి, ప్రజా సమస్యలు, జన సంక్షేమం ఆధారిత పరిపాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన సర్దార్ పటేల్ ఉనికికి నిలయమైన కేవడియాలో ఈ సంయుక్త సమావేశం జరుగుతుండటాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “నేడు అమృత కాలంలో భారతదేశం సమున్నత లక్ష్యాల సాధన దిశగా పురోగమిస్తోంది. ఇవాళ మనం ప్రజానుకూల, చురుకైన పరిపాలన బలోపేతంపై నిబద్ధత ప్రదర్శిస్తున్న సమయంలో మీ చర్య-ఆధారిత శ్రద్ధాసక్తులు సర్దార్ సాహెబ్ ఆశయాలకు మరింత బలం చేకూరుస్తాయి” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.PM’s inaugural address at the National Conference on Vigilance and Anti-Corruption
October 27th, 05:06 pm
PM Narendra Modi inaugurated national conference on Vigilance and Anti-corruption today. Addressing the event, PM Modi said, It is imperative for development that our administrative processes are transparent, responsible, accountable and answerable to the people. Corruption is the biggest enemies of all these processes. Corruption hurts development and disrupts social balance.నిఘా మరియు అవినీతి నిరోధకతపై జాతీయ సదస్సును ప్రారంభించిన – ప్రధానమంత్రి
October 27th, 04:25 pm
అప్రమత్త భారతదేశం, సంపన్న భారతదేశం (सतर्क भारत, समृद्ध भारत) అనే ఇతివృత్తంతో నిఘా మరియు అవినీతి నిరోధకతపై జాతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. పౌరుల భాగస్వామ్యం ద్వారా ప్రజా జీవితంలో సమగ్రత మరియు సత్యవర్తన లను ప్రోత్సహించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించి, నిఘా సమస్యలపై దృష్టి సారించాలానే ఉద్దేశ్యంతో, కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిఘా, అవినీతి నిరోధం అంశాలపై జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
October 25th, 02:11 pm
‘సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్’ ఇతివృత్తం తో సాగే నిఘా, అవినీతి నిరోధం అంశాలపై ఏర్పాటైన జాతీయ సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అక్టోబర్ 27 న సాయంత్రం 4:45 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.Opposition wants ‘majboor’ government, India wants ‘majboot’ dispensation for holistic development: PM
January 12th, 02:16 pm
Prime Minister Narendra Modi addressed a huge gathering of BJP Karyakartas for the party’s ongoing National Convention in Delhi’s Ramlila Maidan today. The gathering saw PM Modi speak at length on a wide range of issues concerning the party and the country.PM Modi addresses BJP National Convention at Ramlila Maidan
January 12th, 02:15 pm
Prime Minister Narendra Modi addressed a huge gathering of BJP Karyakartas for the party’s ongoing National Convention in Delhi’s Ramlila Maidan today. The gathering saw PM Modi speak at length on a wide range of issues concerning the party and the country.ఆర్బిఐ గవర్నర్‌గా శ్రీ ఉర్జిత్ పటేల్ గొప్ప పని చేశారు: ప్రధాని మోదీ
January 02nd, 05:49 pm
సిబిఐ, ఆర్బిఐ వంటి సంస్థలపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌కు హక్కు లేదు. పది సంవత్సరాల పాటు, పిఎంఓ బలహీనపడింది మరియు ఒక ఎన్ఏసి ఏర్పడింది. సంస్థలను అవమానపరిచింది. పిఎంఓ యొక్క ఏ విధమైన సాధికారత ఇది? క్యాబినెట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది మరియు పెద్ద నాయకుడు ఒక విలేకరుల సమావేశంలో క్యాబినెట్ నిర్ణయ పత్రాలను చించేస్తారు. ఒక సంస్థ పట్ల ఎలాంటి గౌరవం ఉంది వీరికి?Our mission is to build a prosperous India. To achieve this, it is essential to fight relentlessly against corruption: PM Narendra Modi
November 18th, 11:36 am
Nation has lost faith in the CBI...do not spread lies to defame Gujarat: CM attacks Congress-led UPA on misuse of CBI
June 24th, 01:20 pm
Nation has lost faith in the CBI...do not spread lies to defame Gujarat: CM attacks Congress-led UPA on misuse of CBICongress only putting up candidates, it is CBI that is fighting upcoming Gujarat Elections: CM
October 09th, 11:32 pm
Congress only putting up candidates, it is CBI that is fighting upcoming Gujarat Elections: CM"ભારતમાતાના દિકરા મોદીને જેલમાં પૂરવાના અને વિદેશી એવા સોનિયાના સગા કવાટ્રોચીને સીબીઆઇ છોડી મૂકે - નરેન્દ્ર મોદી
April 29th, 06:01 am
ભારતમાતાના દિકરા મોદીને જેલમાં પૂરવાના અને વિદેશી એવા સોનિયાના સગા કવાટ્રોચીને સીબીઆઇ છોડી મૂકે - નરેન્દ્ર મોદી