అసోంలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
February 18th, 12:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించారు; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చట్టం & న్యాయం, కమ్యూనికేశన్స్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, జల మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్, మేఘాలయ ల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు
February 18th, 12:30 pm