Opening Remarks by the PM Modi at the 2nd India- CARICOM Summit
November 21st, 02:15 am
Prime Minister Shri Narendra Modi and the Prime Minister of Grenada, H.E. Mr. Dickon Mitchell, the current CARICOM Chair, chaired the 2nd India-CARICOM Summit in Georgetown on 20 November 2024.PM Modi attends Second India CARICOM Summit
November 21st, 02:00 am
Prime Minister Shri Narendra Modi and the Prime Minister of Grenada, H.E. Mr. Dickon Mitchell, the current CARICOM Chair, chaired the 2nd India-CARICOM Summit in Georgetown on 20 November 2024.సమాచార పట్టిక: ఇండో-పసిఫిక్‌లో క్యాన్సర్‌ను తగ్గించడానికి క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్వాడ్ దేశాలు
September 22nd, 12:03 pm
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్‌ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.కేన్సర్ ను నయం చేసేందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసంజరుగుతున్న ప్రయాసల ను మెచ్చుకొన్న ప్రధాన మంత్రి
September 01st, 08:11 am
కేన్సర్ ను నయం చేసేందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసం జరుగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
March 25th, 11:40 am
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై గారు, సద్గురు శ్రీ మధుసూదన్ సాయి గారు, వేదికపై ఉన్న గౌరవనీయులు, మహిళలు మరియు పెద్దమనుషులు!కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 25th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్) ను ప్రారంభించారు. ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్ అందరికీ వైద్య విద్య , నాణ్యమైన వైద్య సంరక్షణను పూర్తి ఉచితంగా 2023 విద్యాసంవత్సరం నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.పంజాబ్‌లోని మొహాలిలోని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి , రీసెర్చ్ సెంటర్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
August 24th, 06:06 pm
పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్ జీ, ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, పార్లమెంటులో నా సహచరులు మనీష్ తివారీ జీ, డాక్టర్లందరూ, పరిశోధకులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు, నా ప్రియమైన సోదరీసోదరులు. పంజాబ్‌లోని ప్రతి మూల నుండి వచ్చిన వారు!PM dedicates Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Sahibzada Ajit Singh Nagar (Mohali)
August 24th, 02:22 pm
PM Modi dedicated Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Mohali in Punjab. The PM reiterated the government’s commitment to create facilities for cancer treatment. He remarked that a good healthcare system doesn't just mean building four walls. He emphasised that the healthcare system of any country becomes strong only when it gives solutions in every way, and supports it step by step.ఆగస్టు 24వ తేదీ నాడు హరియాణా ను మరియు పంజాబ్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
August 22nd, 01:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నాడు హరియాణా ను మరియు పంజాబ్ ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి రెండు ముఖ్యమైన ఆరోగ్య సదుపాయాలను ఆ రోజు న ప్రారంభించడం / దేశ ప్రజల కు అంకితం చేయడం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటల వేళ లో హరియాణా లోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన మొహాలీ కి బయలుదేరి వెళ్లి, సుమారు 2 గంటల 15 నిమిషాల వేళ లో సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధి లో గల ముల్లాన్ పుర్ లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.Modernization and accessibility of healthcare facilities is critical for empowerment of poor: PM
June 10th, 01:07 pm
PM Modi inaugurated A.M. Naik Healthcare Complex and Nirali Multi Speciality Hospital in Navsari. He also virtually inaugurated the Kharel education complex. The PM said modernization and accessibility of healthcare facilities is critical for empowerment and ease of life of the poor. “We have focussed on a holistic approach during the last 8 years for improving the country's health sector”, he said.నవ్ సారీ లో ఎ.ఎమ్. నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ మరియు నిరాలీమల్టీ స్పెశాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
June 10th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నవ్ సారీ లో ఎ.ఎమ్. నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ మరియు నిరాలీ మల్టీ స్పెశాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఖరేల్ ఎడ్యుకేశన్ కాంప్లెక్స్ ను కూడా వర్చువల్ మాధ్యమం ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్ తదితరులు ఉన్నారు.అస్సాంలో క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 28th, 02:30 pm
అస్సాం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖి జీ, అసోం ప్రముఖ మరియు శక్తివంతమైన ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సీనియర్ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ జీ మరియు శ్రీ రామేశ్వర్ తేలి జీ, దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీ రతన్ టాటా జీ, అస్సాం ప్రభుత్వంలోని మంత్రులు, శ్రీ కేశబ్ మహంతా జీ, అజంతా నియోగ్ జీ మరియు అతుల్ బోరా జీ, ఈ నేల పుత్రుడు శ్రీ రంజన్ గొగోయ్ జీ, న్యాయ రంగంలో అద్భుతమైన సేవలు అందించారు మరియు పార్లమెంటులో చట్టాలను రూపొందించే ప్రక్రియలో మాకు సహాయపడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులారా!ఏడు కేన్సర్ ఆసుపత్రులను జాతికి అంకితం చేసిన ప్రధాని; అస్సాంలో మరో ఏడు కొత్త కేన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన
April 28th, 02:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దిబ్రూగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అస్సాంలో ఏర్పాటు చేసిన 6 కేన్సర్ ఆస్పత్రులను జాతికి అంకితం చేశారు. దిబ్రూగఢ్, కోక్రఝార్, బార్పేట, దర్రాంగ్, తేజ్‌పూర్, లఖింపూర్, జోర్హాట్‌లలో ఇవి నిర్మితమయ్యాయి. కాగా, వీటిలో దిబ్రూగఢ్ కొత్త ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా ప్రధాని నిన్ననే దీన్ని జాతికి అంకితం చేశారు. మరోవైపు ఈ ఆస్పత్రుల ప్రాజెక్టు రెండో దశ కింద ధుబ్రి, నల్బరి, గోల్‌పడా, నౌగావ్, శివసాగర్, తీన్‌సుకియా. గోలాఘాట్‌లలో నిర్మించనున్న ఏడు కొత్త కేన్సర్ ఆసుపత్రులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ రామేశ్వర్ తేలి, సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు శ్రీ రంజన్ గొగోయ్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఏప్రిల్ 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్న - ప్రధానమంత్రి
April 26th, 07:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2022 ఏప్రిల్, 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద 'శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీ' లో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత, మధ్యాహ్నం ఒంటిగంటా 45 నిముషాలకు, ప్రధాన మంత్రి దిబ్రూగఢ్ లోని అస్సాం మెడికల్ కాలేజీ చేరుకుని, దిబ్రూగఢ్ క్యాన్సర్ ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు డిబ్రూఘర్ లోని ఖనికర్ మైదానంలో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. అక్కడ, ఆయన, ఆరు క్యాన్సర్ ఆసుపత్రులను దేశానికి అంకితం చేయడంతో పాటు, మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తారు.కె.కె. పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 15th, 11:01 am
జై స్వామినారాయణ! నా కచ్చి సోదర సోదరీమణులారా మీరు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందా? ఈ రోజు మన సేవ కోసం కెకె పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించబడుతోంది.భుజ్ లో కె.కె. పటేల్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
April 15th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భుజ్ లో ఈరోజు కె.కె.పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ ఆస్పత్రిని భుజ్ లోని శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ నిర్మించింది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ , తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ దేవేంద్ర పటేల్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
April 05th, 02:59 pm
ప్రముఖ ఆంకో-సర్జన్ డాక్టర్ దేవేంద్ర పటేల్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల ను మరియు కేన్సర్ సంబంధి సంరక్షణ ను పెంపొందింపచేయడం లో డాక్టర్ పటేల్ అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 07th, 03:24 pm
ఈరోజు దేశంలోని వివిధ మూలల్లో ఉన్న చాలా మంది వ్యక్తులతో మాట్లాడే అవకాశం లభించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రభుత్వ ప్రయత్నాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచారంలో భాగస్వాములైన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతమంది సహచరులను ప్రభుత్వం సన్మానించడం విశేషం. నేను కూడా జన్ ఔషధి దివస్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
March 07th, 02:07 pm
జన్ ఔషధి కేంద్రాల యజమానుల తో మరియు జన్ ఔషధి పథకం లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. జన్ ఔషధి పరియోజన తాలూకు ప్రయోజనాల ను గురించి, ఇంకా జెనెరిక్ ఔషధాల వాడకం గురించి చైతన్యాన్ని కలగజేయడాని కి జన్ ఔషధి వారాన్ని మార్చి నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తం గా పాటించడం జరుగుతోంది. ‘జన్ ఔషధి-జన్ ఉపయోగి’ అనేది ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉంది. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా తదితరులు ఉన్నారు.చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) రెండవ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 07th, 01:01 pm
గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు మన్సుఖ్ మాండవియా జీ, సుభాస్ సర్కార్ జీ, శంతను ఠాకూర్ జీ, జాన్ బార్లా జీ మరియు నిసిత్ ప్రమాణిక్ జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి జీ, సభ్యులు CNCI కోల్‌కతా పాలకమండలి, ఆరోగ్య రంగానికి సంబంధించిన కష్టపడి పనిచేసే స్నేహితులందరూ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మన్!