కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

November 04th, 08:34 pm

కెనడాలోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దానితోపాటు భారత దౌత్యవేత్తలు ఎదుర్కొంటున్న బెదిరింపులనూ ఆయన తీవ్రంగా పరిగణించారు. కెనడా ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేసి న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరిన ప్రధాని, ఈ విషయంలో దేశ దృఢ సంకల్పాన్ని స్పష్టం చేశారు.

కెనడా ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ

September 10th, 05:17 pm

న్యూ దిల్లీ లో జి-20 సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 10వ తేదీన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడెతో సమావేశమయ్యారు. జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు నరేంద్ర మోదీని ఆయన అభినందించారు. ప్రజాస్వామ్య విలువలపై పూర్తి విశ్వాసం ఉన్న దేశాలుగా చట్టాలను గౌరవిస్తూనే ప్రజల మధ్య గట్టి బంధం కొనసాగాలే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కెనడాలో తీవ్రవాదుల భారత వ్యతిరేక కార్యకలాపాల పట్ల మోదీ ఈ సందర్బంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.

India is a rapidly developing economy and continuously strengthening its ecology: PM Modi

September 23rd, 04:26 pm

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.

PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat

September 23rd, 09:59 am

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.

జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో కెనడా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 28th, 07:59 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో తో కలసి జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.

కెనడాలోని సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు

May 02nd, 08:33 am

మీ అందరికీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు గుజరాత్ దినోత్సవ శుభాకాంక్షలు! కెనడాలో భారతీయ సంస్కృతి మరియు భారతీయ విలువలను సజీవంగా ఉంచడంలో అంటారియోకు చెందిన సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్ పోషించిన పాత్ర గురించి మనందరికీ తెలుసు. కెనడాలో నా పర్యటనల్లో మీ ఈ ప్రయత్నాల్లో మీరు ఎంత విజయం సాధించారో, మీ గురించి మీరు ఎలా సానుకూల అభిప్రాయాన్ని వెలిబుచ్చారో నేను అనుభవించాను. 2015 నాటి అనుభవాన్ని, కెనడాలోని భారత సంతతికి చెందిన ప్రజల అభిమానాన్ని, ప్రేమను మనం ఎప్పటికీ మరచిపోలేం. సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్‌ని మరియు ఈ వినూత్న ప్రయత్నానికి సహకరించిన మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. సనాతన్ దేవాలయం వద్ద ఉన్న ఈ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమే కాకుండా, రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.

కెనడాలోని అంటారియోలో ‘సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్’ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం ఈ కేంద్రం ప్రాంగణంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ నిర్వహించారు;

May 01st, 09:33 pm

కెనడాలోని అంటారియో రాష్ట్ర పరిధిలోగల మార్ఖం నగరంలో ‘సనాతన్‌ మందిర్‌ సాంస్కృతిక కేంద్రం’ (ఎస్‌ఎంసీసీ) ప్రాంగణంలో సర్దార్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా తొలుత స్వాతంత్ర్య అమృత్‌ మహోత్సవాలు, గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. కెనడాలో 2015నాటి పర్యటన సందర్భంగా సనాతన్‌ మందిర్‌ సాంస్కృతి కేంద్రం సానుకూల ప్రభావం తన అనుభవంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆ సమయంలో భారతీయ సంతతి ప్రవాస ప్రజానీకం చూపిన ప్రేమానురాగాలు తన మనసును కదిలించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే “సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమేగాక రెండు దేశాలమధ్య స్నేహ సంబంధాలకు చిహ్నం కాగలదు” “సనాతన్ మందిర్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమే కాకుండా రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగానూ రూపొందుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.

గాంధీనగర్‌ లోని పాఠశాలల విద్యా సమీక్ష కేంద్రాన్ని సందర్శించిన - ప్రధానమంత్రి

April 18th, 08:25 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు గాంధీ న‌గ‌ర్‌ లోని పాఠశాలల విద్యా సమీక్షా, నియంత్రణ కేంద్రాన్ని సందర్శించారు. పర్యవేక్షణ కార్యకలాపాలను ప్రధానమంత్రి కి వివరించారు. వీడియో ప్రదర్శన ఏర్పాట్లతో పాటు, కేంద్రానికి చెందిన వివిధ విభాగాల పనితీరును ప్రధానమంత్రి కి ప్రత్యక్షంగా తెలియజేశారు. దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కూడా కేంద్రం కార్యకలాపాలను ప్రధానమంత్రి కి వివరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

వన్ ఓశన్సమిట్ తాలూకు ఉన్నత స్థాయి సదస్సు లో ఫిబ్రవరి 11న పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

February 10th, 07:42 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వన్ ఓశన్ సమిట్’ లో భాగం గా ఏర్పాటయ్యే ఒక ఉన్నతస్థాయి సదస్సు ను ఉద్దేశించి ఫిబ్రవరి 11వ తేదీన సుమారు 2:30 గంటల వేళ కు వీడియో సందేశం మాధ్యమంద్వారా ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమం లో జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ కొరియా, జపాన్, కెనడా తదితర అనేక దేశాల అధినేత లుకూడా ప్రసంగిస్తారు.

ప్ర‌ధాన మంత్రి తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన కెన‌డా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో

February 10th, 10:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కెనడా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో బుధ‌వారం నాడు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

Prime Minister’s key note address at Invest India Confernce in Canada

October 08th, 06:45 pm

PM Narendra Modi addressed Invest India Conference in Canada via video conferencing. He presented India as a lucrative option for foreign investment on the agricultural, medical, educational and business front and said that India has emerged as a land of solutions.

కెనడాలో ఇన్వెస్ట్ ఇండియా సదస్సు లో కీలకోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి

October 08th, 06:43 pm

రాజకీయ స్థిరత్వం, పెట్టుబడులకు, వ్యాపారాలకు స్నేహపూర్వక విధానాలు, పాలనలో పారదర్శకత, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల బృందాలతో పాటు భారీ పెట్టుబడి పారామితులతో భారతదేశం ఒకే ఒక వివాదరహిత దేశంగా ప్రకాశిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సంస్థాగత పెట్టుబడిదారులు, తయారీదారులు, పర్యావరణ ఆవిష్కరణ వ్యవస్థల మద్దతుదారులు, మౌలిక సదుపాయాల సంస్థలతో సహా ప్రతి ఒక్కరికీ భారతదేశంలో అవకాశం ఉందని ఆయన అన్నారు.

Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Justin Trudeau, Prime Minister of Canada

June 16th, 10:51 pm

Prime Minister spoke on phone today with His Excellency Justin Trudeau, Prime Minister of Canada.

Telephone conversation between PM and Prime Minister of Canada

April 28th, 10:26 pm

PM Narendra Modi spoke to PM Justin Trudeau of Canada. They discussed the prevailing global situation regarding the COVID-19 pandemic. They agreed on the importance of global solidarity and coordination, the maintenance of supply chains, and collaborative research activities.

ఎన్నిక‌ల లో గెలిచినందుకు కెన‌డా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

October 22nd, 08:29 pm

కెన‌డా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో ఎన్నిక‌ల లో గెలిచినందుకు గాను ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న అభినందన లు తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కెనడా పూర్వ ప్రధాని శ్రీ స్టీఫ‌న్ హార్పర్ భేటీ

January 08th, 08:24 pm

రాయ్‌సీనా చ‌ర్చ‌ కు హాజ‌రు కావ‌డం కోసం భార‌త‌దేశాని కి ఈ రోజు న విచ్చేసిన కెన‌డా పూర్వ ప్ర‌ధాని శ్రీ స్టీఫ‌న్ హార్పర్, అంత క్రితం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో భేటీ అయ్యారు.

ప్ర‌ధాన మంత్రి తో కెన‌డా ప్ర‌తిప‌క్ష నేత శ్రీ‌ ఆండ్రూ షీర్ భేటీ

October 09th, 04:51 pm

కెన‌డా లో క‌న్స‌ర్వేటివ్ పార్టీ నేత మ‌రియు కెన‌డా పార్ల‌మెంటు లో విప‌క్ష నాయ‌కుడు అయిన శ్రీ‌ ఎండ్రూ శీర్ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు న న్యూ ఢిల్లీ లో స‌మావేశ‌మ‌య్యారు.

సోషల్ మీడియా కార్నర్ 23 ఫెబ్రవరి 2018

February 23rd, 08:32 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

కెనడియన్ ప్రధాని దేశ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పత్రికాప్రకటన

February 23rd, 02:15 pm

కెనడాతో వ్యూహాత్మక భాగస్వామ్యంను బలోపేతం చేసేందుకు భారతదేశం అంకితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టెర్రరిజం మరియు హింసాత్మక తీవ్రవాదంపై సహకారం కోసం ముసాయిదాను తుది నిర్ణయం తీసుకుంటామని, ఇరు దేశాలు తీవ్రవాదంపై పోరాటానికి చేతులు కలిపాయని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం మరియు కెనడా మధ్య సంబంధాన్ని పెంపొందించడంలో భారతీయ ప్రవాసులు పాత్రను ప్రధాని ప్రశంసించారు.

డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

January 23rd, 07:06 pm

దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా పలు దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.