అత్యాధునిక డిజిటల్ మార్పుల వైపు అడుగులు: ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన
October 10th, 05:42 pm
లావో పిడిఆర్‌లోని వియంటియాన్‌లో 10వ తేదీన జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్య దేశాలు, భారత్ జారీ చేసిన సంయుక్త ప్రకటన...18 వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు సంక్షిప్త అనువాదం ఘనత వహించిన అధ్యక్షుడు విడోడొ,
September 07th, 01:28 pm
అధ్యక్షుడు విడోడో అద్భుత నాయకత్వానికి నా అభినందనలు. అంతే కాదు, ఈ సమావేశానికి పరిశీలకులుగాఇరవయ్యో ఏశియాన్-ఇండియా సమిట్ లో మరియు పద్దెనిమిదో ఈస్ట్ ఏశియా సమిట్ లో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
September 07th, 11:47 am
ఏశియాన్-ఇండియా సమిట్ లో ప్రధాన మంత్రి ఏశియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం గురించి మరియు తత్సంబంధి భవిష్య రూపురేఖల ను రూపొందించడం గురించి ఏశియాన్ భాగస్వాముల తో కలసి విస్తృతం గా చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఏశియాన్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్ (ఐపిఒఐ) మరియు ఏశియాన్స్ అవుట్ లుక్ ఆన్ ద ఇండో-పసిఫిక్ (ఎఒఐపి) ల మధ్య మేలు కలయికల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఆయన ఏశియాన్-ఇండియా ఎఫ్ టిఎ (ఎఐటిఐజిఎ) యొక్క సమీక్ష ను ఒక కాలబద్ధ పద్ధతి న పూర్తి చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని కూడా నొక్కి చెప్పారు.ఇరవయ్యోఏశియాన్-ఇండియా సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం పాఠం
September 07th, 10:39 am
ఈ శిఖర సమ్మేళనాన్ని బ్రహ్మాండం గా నిర్వహిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కు నేను మనసారా అభినందనల ను తెలియజేస్తూ, మరి ఆయన కు నా కృతజ్ఞతను సైతం తెలియజేస్తున్నాను.కంబోడియా రాజ్యం యొక్క ప్రధాని గా డాక్టర్ శ్రీ హున్ మేనెట్ పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
August 24th, 10:05 pm
కంబోడియా రాజ్యం యొక్క ప్రధాని గా డాక్టర్ శ్రీ హున్ మేనెట్ పదవీ బాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.కంబోడియా రాజు శ్రీ నొరొడొమ్ సిహామోని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 30th, 08:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో కంబోడియా రాజు శ్రీ నొరొడొమ్ సిహామోని తో సమావేశమయ్యారు. కంబోడియా రాజు గారు 2023 వ సంవత్సరం లో మే నెల 29 వ తేదీ మొదలుకొని 31 వ తేదీ మధ్య కాం లో భారతదేశానికి తన తొలి రాజకీయ యాత్ర నిమిత్తం విచ్చేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు కాంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సందేచ్ అక్క మహాసేన పాడేయ్ టెకో హున్ సేన్ మధ్య - దృశ్య మాధ్యమ సమావేశం
May 18th, 08:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కాంబోడియా ప్రధానమంత్రి గౌరవనీయులు సందేచ్ అక్క మహాసేన పాడేయ్ టెకో హున్ సేన్ తో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Samdech Akka Moha Sena Padei Techo Hun Sen, Prime Minister of Cambodia
June 10th, 08:02 pm
PM Narendra Modi had a phone call with the Prime Minister of Cambodia. The two leaders discussed the Covid-19 pandemic. They agreed to continue the ongoing cooperation for helping each other’s expatriates and facilitating their evacuation.మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ తో ప్రధానమంత్రి సమావేశం
November 03rd, 06:44 pm
2019 నవంబర్ 3వ తేదీన జరిగే ఆసియన్ – భారత సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ కీ ని కలిశారు. ఇటీవల, 2017 సెప్టెంబర్ లో తమ మయాన్మార్ పర్యటనను, 2018 జనవరిలో ఆసియాన్- ఇండియా స్మారక సమ్మిట్ సందర్భంగా మయాన్మార్ స్టేట్ కౌన్స్ లర్ భారత దేశ పర్యటనను – ఇరువురు నాయకులు గుర్తు చేస్తుకుంటూ, రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యంలో ప్రగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.కంబోడియా రాజ్య ప్రధాని భారతదేశ పర్యటన సందర్భంగా కుదిరిన ఎమ్ఒయులు /ఒప్పందాల జాబితా (జనవరి 27, 2018)
January 27th, 03:43 pm
కంబోడియా రాజ్య ప్రధాని భారతదేశ పర్యటన సందర్భంగా కుదిరిన ఎమ్ఒయులు /ఒప్పందాల జాబితా (జనవరి 27, 2018)కంబోడియా ప్రధాని భారతదేశ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన పాఠం (జనవరి 27, 2018)
January 27th, 02:05 pm
ప్రధాని శ్రీ హున్ సెన్ కు మరొక్క మారు స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. పది సంవత్సరాల విరామం అనంతరం ఆయన ఈ ఆధికారిక పర్యటనకు విచ్చేశారు.ఆసియాన్- భారత్ః పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం: నరేంద్ర మోడీ
January 26th, 05:48 pm
ఆసియాన్, భారత్ భాగస్వామ్యం పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, తన అబిప్రాయాలను ఆసియాన్- భారత్ పరస్పర విలువలు,ఉమ్మడి లక్ష్యం “అనే శీర్షికన ఒక వ్యాసంలో తెలిపారు.. ఈ వ్యాసం ఆసియాన్ సభ్య దేశాల నుండి ప్రచురితమయ్యే“ఆసియాన్- ఇండియా పటిష్టమైన సహకారం తో పాటు వృద్ధి లోకి రాదగ్గ భవిష్యత్తు కోసం సమన్వయం నెలకొల్పుకొనేందుకు సంసిద్ధంగా ఉన్నాయి”: శ్రీ లీ సీన్ లూంగ్
January 25th, 11:32 am
ఆసియాన్ అధ్యక్షులు, సింగపూర్ ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.Social Media Corner 28th July
July 28th, 08:32 pm