We will make East India the growth engine of Viksit Bharat: PM Modi in Barrackpore
May 12th, 11:40 am
Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speech in Barrackpore, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.PM Modi electrifies crowds with his speeches in Barrackpore, Hooghly, Arambagh & Howrah, West Bengal
May 12th, 11:30 am
Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speeches in Barrackpore, Hooghly, Arambagh and Howrah, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.తొలి ఆడిట్ దివస్ ఉత్సవాని కి గుర్తు గా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
November 16th, 12:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒకటో ఆడిట్ దివస్ ఉత్సవం సూచకం గా ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సర్ దార్ వల్లభ్ బాయి పటేల్ యొక్క విగ్రహాన్ని కూడా ఆయన ఈ సందర్భం లో ఆవిష్కరించారు. కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ గిరీశ్ చంద్ర ముర్ము సహా పలువురు ప్రముఖులు ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారిలో ఉన్నారు.నవంబరు 16న తొలిఆడిట్ దివస్ కు సూచకం గా జరుపుకొనే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నప్రధాన మంత్రి
November 15th, 11:10 am
ఒకటో ఆడిట్ దివస్ కు సందర్భం లో సిఎజి కార్యాలయ పరిసరాల లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 16న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రసంగించనున్నారు. ఈ సందర్భం లో సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు.CAG should be a catalyst of good governance: PM Modi
November 21st, 04:31 pm
Addressing the Conclave of Accountants General and Deputy Accountants General, PM Modi said, India must take the best global practices in sync with technology and instill that into its auditing system, while also working on India-specific tools.దేశం లో పని చేయడాని కి సంబంధించి కాలబద్ధమైన మరియు ఫలితాల పై ఆధారపడిన వ్యవస్థ ను అభివృద్ధిపరచడం లో సిఎజి కి ఒక పెద్ద పాత్ర ఉంది: ప‌్రధాన మంత్రి
November 21st, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ జరిగిన అకౌంటెంట్స్ జనరల్ మరియు డిప్యూటీ అకౌంటెంట్స్ జనరల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భం గా ప్రధాన మంత్రి దేశం లో పని చేసేందుకు ఒక కాలబద్ధమైనటువంటి మరియు ఫలితాల పై ఆధారపడినటువంటి వ్యవస్థ వికసిస్తున్నదని మరి దీని లో కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి ) కు ఒక పెద్ద పాత్ర ఉంటుందన్నారు. సిఎజి విధుల లో బోలెడంత కఠోర శ్రమ మిళితం అయివుంటుందని, మరీ ముఖ్యం గా సిఎజి యొక్క క్షేత్ర కార్యాలయాలు ఎంతో కృషి చేస్తాయని, తద్వారా నే ఇది సాధ్యపడుతోందని ఆయన చెప్పారు.అకౌంటెంట్స్ జనరల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
November 20th, 05:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే 2019వ సంవత్సరం నవంబర్ 21వ తేదీ న అకౌంటెంట్స్ జనరల్ మరియు డిప్యూటీ అకౌంటెంట్స్ జనరల్ సమావేశ లో ప్రసంగించనున్నారు. దేశ వ్యాప్త ఎఎస్‌జి మరియు డిప్యూటీ ఎఎస్‌జి లను ఉద్దేశించి ప్రసంగించే కన్నా ముందు కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం లో మహాత్మ గాంధీ విగ్రహాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.