Kashi and Tamil Nadu are timeless centres of our culture and civilisations: PM Modi at Kashi-Tamil Sangamam

November 19th, 07:00 pm

PM Modi inaugurated ‘Kashi Tamil Sangamam’ - a month-long programme being organised in Varanasi, Uttar Pradesh. Throwing light on the connection between Kashi and Tamil Nadu, the Prime Minister said that on one hand, Kashi is the cultural capital of India whereas Tamil Nadu and Tamil culture is the centre of India's antiquity and pride.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ‘కాశీ-తమిళ సంగమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి

November 19th, 02:16 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక నెలపాటు నిర్వహించే ‘కాశీ-తమిళ సంగమం’ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. కాశీ-తమిళనాడు నగరాలు దేశంలో అత్యంత కీలక, పురాతన విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాయి. ఈ నేపథ్యంలో రెండింటి మధ్యగల ప్రాచీన సంబంధాల వైభవాన్ని స్మరించుకోవడంతోపాటు వాటి పునరుద్ఘాటన, పునరాన్వేషణ లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు నుంచి 2,500 మందికిపైగా ప్రతినిధులు కాశీని సందర్శించనున్నారు. కాగా, ఈ వేడుకలకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి తమిళ ప్రాచీన గ్రంథం ‘తిరుక్కురళ్‌’ సహా 13 భాష‌ల అనువాద ప్రతులను కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత హారతి కార్యక్రమంలో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి

December 10th, 12:03 pm

శ్రీ సి. రాజగోపాలాచారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

PM pays tribute to C Rajagopalachari on his birth anniversary

December 10th, 11:41 am