18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 25th, 11:20 am

ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,

మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభంలో భాగంగా ప్రధాని చేసిన ప్రసంగానికి అనువాదం

September 29th, 12:45 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్, పుణే పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు, మంత్రివర్గ యువ సహచరుడు శ్రీ మురళీధర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్న ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ..

మహారాష్ట్రలో వీడియో అనుసంధానం ద్వారా పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 29th, 12:33 pm

మహారాష్ట్రలో రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

Basic spirit of Vishwakarma Yojna is ‘Samman Samarthya, Samridhi: PM in Wardha

September 20th, 11:45 am

PM Modi addressed the National PM Vishwakarma Program in Wardha, Maharashtra, launching the ‘Acharya Chanakya Skill Development’ scheme and the ‘Punyashlok Ahilyadevi Holkar Women Startup Scheme.’ He highlighted the completion of one year of the PM Vishwakarma initiative, which aims to empower artisans through skill development. The PM laid the foundation stone for the PM MITRA Park in Amravati, emphasizing its role in revitalizing India's textile industry.

మ‌హారాష్ట్ర‌, వార్ధాలో నిర్వ‌హించిన జాతీయ పీఎం విశ్వ‌క‌ర్మ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

September 20th, 11:30 am

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర‌లోని వార్ధాలో నిర్వ‌హించిన‌ జాతీయ పీఎం విశ్వ‌క‌ర్మ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్’ పథకం, ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు ధ్రువపత్రాల‌ను, రుణాలను ఆయన విడుదల చేశారు. పీఎం విశ్వకర్మ కార్య‌క్ర‌మం కింద‌ ఒక సంవత్సరం పాటు సాధించిన పురోగతికి గుర్తుగా స్మారక స్టాంపును కూడా ప్ర‌ధాని విడుదల చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న‌ పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అపెరల్ (పీఎం మిత్ర‌) పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రధాని తిలకించారు.

మూడు వందే భారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్ల అనువాద సారాంశం

August 31st, 12:16 pm

అశ్విని వైష్ణవ్ జీ సహా కేంద్ర ప్రభుత్వంలోని నా గౌరవ సహచరులు; ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జీ; తమిళనాడు గవర్నర్, ఆర్ ఎన్ రవి, కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్, నా ఇతర క్యాబినెట్ సహచరులు, రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులు, సోదర సోదరీమణులారా!

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 31st, 11:55 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మూడు వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి నేడు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటి ప్రధాని దార్శనికతను సాకారం చేస్తూ, ఈ అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు మూడు మార్గాల్లో ప్రయాణ సదుపాయాలను మెరుగుపరిచాయి. మీరట్-లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌కోయిల్. ఈ రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అనుసంధానతను పెంచుతాయి.

మహారాష్ట్ర లోని పాల్ఘర్ లో వధావన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 30th, 01:41 pm

మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన మన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, సర్బానంద సోనోవాల్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దాదా పవార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా ఇతర సహచరులు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వధావన్ నౌకాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 30th, 01:40 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేసి, శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 76,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వధావన్ పోర్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, సుమారు రూ. 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే సుమారు రూ. 360 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న జాతీయ ప్రాజెక్టు అయిన నౌకా సమాచార సహాయ వ్యవస్థకు శ్రీ మోదీ శ్రీకారం చుట్టారు. ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్, ఆధునికీకరణ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం సహా ముఖ్యమైన మత్స్యరంగ మౌలికవసతుల ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులైన మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ సెట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులను మోదీ అందజేశారు.

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక

August 22nd, 08:22 pm

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:

‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన

August 22nd, 08:21 pm

పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.

పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం

August 22nd, 03:00 pm

అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం

August 17th, 10:00 am

140 కోట్ల మంది భారతీయుల తరఫున, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత రెండు శిఖరాగ్ర సమావేశాల్లో, మీలో చాలా మందితో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఈ సంవత్సరం భారత సార్వత్రిక ఎన్నికల తరువాత, ఈ వేదికపై మీ అందరితో సంభాషించే అవకాశం నాకు మరోసారి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

వియత్నాం ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా (ఆగస్టు 01, 2024) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

August 01st, 12:30 pm

భారతదేశానికి విచ్చేసిన ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్, ఆయన ప్రతినిధి బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్‌ డే సందర్భం గా సిఎ లకు శుభాకాంక్షలనుతెలిపిన ప్రధాన మంత్రి

July 01st, 09:43 am

ఈ రోజు న చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్‌ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరు చార్ట‌ర్డ్ అకౌంటెంట్ లకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. చార్ట‌ర్డ్ అకౌంటెంట్ ల యొక్క నైపుణ్యం మరియు వ్యూహాత్మకమైనటువంటి వారి యొక్క అంతర్ దృష్టి ఇటు వ్యక్తుల కు, అటు వ్యాపారాల నిర్వహణ కు ఎంతగానో ఉపయోగపడతాయి; అంతేకాకుండా, ఆర్ధిక వృద్ధి కి మరియు స్థిరత్వాని కి చెప్పుకోదగిన రీతి లో తోడ్పాటు ను అందిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

TMC is running a mobocracy, not a republic: PM Modi in Bolpur

May 03rd, 10:45 am

Tapping into the vivacious energy of Lok Sabha Elections, 2024, Prime Minister Narendra Modi graced public meeting in Bolpur. Addressing the crowd, he outlined his vision for a Viksit Bharat while alerting the audience to the opposition's agenda of looting and piding the nation. Promising accountability, he assured the people that those responsible for looting the nation would be held to account.

నీ కలలను నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. మీలో ప్రతి ఒక్కరికీ సేవ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను: బర్ధమాన్‌లో ప్రధాని మోదీ

May 03rd, 10:40 am

2024 లోక్‌సభ ఎన్నికల చైతన్యాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్ధమాన్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని సాటిలేని ప్రేమ మరియు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలను ఉద్దేశించి, అతను విక్షిత్ భారత్ కోసం తన దృష్టిని వివరించాడు, అయితే దేశాన్ని దోచుకోవడం మరియు విభజించడం అనే ప్రతిపక్షాల ఎజెండాపై ప్రేక్షకులను అప్రమత్తం చేశాడు.

పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్, కృష్ణానగర్ & బోల్‌పూర్‌లను బహిరంగ ర్యాలీలతో ప్రధాని మోదీ ప్రసంగం

May 03rd, 10:31 am

2024 లోక్‌సభ ఎన్నికలలో చురుకైన శక్తితో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బర్ధమాన్, కృష్ణానగర్ & బోల్పూర్‌లలో బహిరంగ సభలను నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి, అతను విక్షిత్ భారత్ కోసం తన దృష్టిని వివరించాడు, అయితే దేశాన్ని దోచుకోవడం మరియు విభజించడం అనే ప్రతిపక్షాల ఎజెండాపై ప్రేక్షకులను అప్రమత్తం చేశాడు. జవాబుదారీతనాన్ని వాగ్దానం చేస్తూ, దేశాన్ని దోచుకోవడానికి బాధ్యులను పట్టుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.

చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ ప్రభుత్వం శ్రద్ధగా పరిష్కరించింది: పిలిభిత్‌లో ప్రధాని మోదీ

April 09th, 11:00 am

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లోని జనసమూహంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. నగరానికి ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని జనం తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌పై తన దృష్టిని ప్రేక్షకులతో చర్చించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందుల మధ్య, భారతదేశం సాధించలేనిది ఏదీ లేదని చూపిస్తోంది అని ప్రధాని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ఉత్సాహంగా ప్రసంగించారు

April 09th, 10:42 am

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లోని జనసమూహంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. నగరానికి ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని జనం తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌పై తన దృష్టిని ప్రేక్షకులతో చర్చించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందుల మధ్య, భారతదేశం సాధించలేనిది ఏదీ లేదని చూపిస్తోంది అని ప్రధాని అన్నారు.