అప్రమత్తంగా ఉండి, నియమాలను అనుసరించండి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
February 25th, 11:00 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందులో సాంకేతిక పరిజ్ఞానం నుండి విపత్తు నిర్వహణ వరకు, 'స్వచ్ఛ భారత్' నుండి 'గోబర్-ధన్ యోజన' వరకు అంశాలున్నాయి. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, అనేక రంగాలలో మహిళలు 'నవ భారతదేశం' నిర్మాణ పునాదికి ఏవిధంగా బలపరుస్తున్నారో ప్రధాని వివరించారు.ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది: లోక్సభలో ప్రధాని మోదీ
February 07th, 01:41 pm
నేడు లోక్సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని
February 07th, 01:40 pm
నేడు లోక్సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ
February 03rd, 02:10 pm
గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 03rd, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2018
February 02nd, 07:56 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 1 ఫెబ్రవరి 2018
February 01st, 07:52 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!