Till 2029 the only priority should be the country, its poor, farmers, women and the youth: PM Modi
July 22nd, 10:30 am
Prime Minister Modi addressed the media before the Parliament's Budget session. He stated that the upcoming budget is crucial for the Amrit Kaal and will set the direction for the government's third term. The PM urged political parties to use the dignified platform of Parliament to fulfill the hopes and aspirations of the common people.పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడాని కన్నా ముందు ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 22nd, 10:15 am
బడ్జెటు సమావేశాలు ఆరంభం కావడానికి కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసార మాధ్యమాలకు ఒక ప్రకటనను చేశారు.రాబోయే సంవత్సరాల లోభారతదేశాన్ని మరింత గా అభివృద్ధి పరచేందుకు సంబంధించిన దృష్టి కోణాన్ని ప్రముఖం గాప్రకటించిన రాష్ట్రపతి ప్రసంగం: ప్రధాన మంత్రి
January 31st, 05:28 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ రోజు న చేసిన ప్రసంగం భారతదేశం లోని 140 కోట్ల మంది పౌరుల సామూహిక శక్తి ని ప్రముఖం గా ప్రకటించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రధాని ప్రసంగం పాఠం
January 31st, 10:45 am
గత పదేళ్లలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా పార్లమెంటులో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుపోయారని ఆశిస్తున్నాను. . అయితే ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేసే దుష్ప్రచారానికి అలవాటు పడిన అటువంటి చెల్లుబాటయ్యే ఎంపీలందరూ ఈ రోజు చివరి సెషన్‌లో సమావేశమైనప్పుడు, అలాంటి గుర్తింపు పొందిన ఎంపీలందరూ పదేళ్లలో ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకుంటారని, తమ పార్లమెంటరీ నియోజకవర్గంలో 100 మందిని కూడా అడగాలని నేను ఖచ్చితంగా చెబుతాను. ఎవరికీ గుర్తుండదు, ఆ పేరు ఎవరికీ తెలియదు, ఇంత హడావుడి ఎవరు చేసేవారు. అయితే నిరసన గళం పదునైనదైనా, విమర్శలు పదునైనవే అయినా సభలో మంచి ఆలోచనలతో సభకు లబ్ధి చేకూర్చిన వారిని ఇప్పటికీ చాలా మంది గుర్తుంచుకుంటారు.పార్లమెంటుసమావేశాలు మొదలవడాని కి పూర్వం ప్రసార మాధ్యమాల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
January 31st, 10:30 am
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, క్రొత్త పార్లమెంటు యొక్క ఒకటో సమావేశాన్ని గుర్తుకు తీసుకు వస్తూ, ఆ తొలి సమావేశం లో తీసుకొన్నటువంటి ముఖ్య నిర్ణయాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ ఎండ్ ఎడ్యులేశన్ యాక్టు కు ఆమోదం లభించడం మన దేశ ప్రజల కు ఒక మహత్తరమైనటువంటి క్షణాని కి సూచిక గా నిలచింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26 వ తేదీ నాటి గణతంత్ర దినం సంబురాల ను గురించి ఆయన పేర్కొంటూ, దేశం నారీ శక్తి తాలూకు బలాన్ని, పరాక్రమాన్ని మరియు దృఢ సంకల్పాన్ని అక్కున చేర్చుకొంది అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం మరియు ఆర్థిక మంత్రి నిర్మల సీతారమణ్ గారు సమర్పించబోయేటటువంటి మధ్యంతర బడ్జెటు ల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ, ఈ ఘటన క్రమాలు మహిళా సాధికారిత ను చాటిచెప్పే వేడుక వంటివి అంటూ అభివర్ణించారు.