ఉజ్వల సబ్సిడీ పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం కుటుంబ బడ్జెట్లను చాలా సులభతరం చేస్తుంది: ప్రధానమంత్రి
May 21st, 08:16 pm
ఉజ్వల సబ్సిడీతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల పై ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని, మన పౌరులకు 'ఈజ్ ఆఫ్ లివింగ్' తో పాటు ఉపశమనం కలిగిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.గుజరాత్‌లో 11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 12th, 06:40 pm
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌జీ, రాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌జీ, పార్లమెంటులో నా సహచరుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చైర్మన్ సి. ఆర్.పాటిల్జీ, గుజరాత్ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీజీ, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ హస్ముఖ్ భాయ్ పటేల్, శ్రీ నరహరి అమీన్ మరియు అహ్మదాబాద్ మేయర్ భాయ్ శ్రీ కితిత్ కుమార్ పర్మార్జీ, ఇతర ప్రముఖులు మరియు గుజరాత్ నలుమూలల నుండి వచ్చిన నా యువ స్నేహితులు !11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రధానమంత్రి
March 12th, 06:30 pm
అహ్మదాబాద్ లో 11వ ఖేల్ మహాకుంభ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.Focus of Budget is on providing basic necessities to poor, middle class, youth: PM Modi
February 02nd, 11:01 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”PM Modi addresses at Aatmanirbhar Arthvyavastha programme via Video Conference
February 02nd, 11:00 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”కేంద్ర బడ్జెటు 2022-23 పై ప్రధాన మంత్రి ప్రసంగం
February 01st, 02:23 pm
వందేళ్ళ కు ఒకసారి సంభవించిన విపత్తు మధ్య ఈ బడ్జెటు అభివృద్ధి లో ఒక కొత్త విశ్వాసాన్ని నింపింది. ఆర్థిక వ్యవస్థ ను బలపరచడం తో పాటు గా, ఈ బడ్జెటు సామాన్య మానవుని కి ఎన్నో కొత్త అవకాశాల ను కల్పిస్తుంది. ఈ బడ్జెటు లో మౌలిక సదుపాయాల కల్పన కు, పెట్టుబడి కి, వృద్ధి కి, ఇంకా ఉద్యోగాల కు కొత్త అవకాశాలు సంపూర్ణం గా ఉన్నాయి. ఒక కొత్త రంగాని కి తలుపుల ను తెరవడమైంది. అదేమిటి అంటే ‘గ్రీన్ జాబ్స్’. ఈ బడ్జెటు తక్షణ అవసరాల ను తీరుస్తుంది. మరి అంతేకాకుండా దేశ యువత కు ఉజ్వలమైన భవిష్యత్తు కు కూడాను పూచీ పడుతుంది.‘ప్రజల పట్ల స్నేహపూర్వకం గా ఉన్నటువంటి మరియుక్రమాభివృద్ధి సహితమైనటువంటి బడ్జెటు’ ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి కిమరియు ఆమె యొక్క జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
February 01st, 02:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం బడ్జెటు వందేళ్ళ కు ఒకసారి విరుచుకుపడిన విపత్తు నడుమ అభివృద్ధి కి సంబంధించిన ఒక కొత్త విశ్వాసం తో ముందుకు వచ్చిందన్నారు. ‘‘ఈ బడ్జెటు ఆర్థిక వ్యవస్థ కు శక్తి ని అందించడంతో పాటు సామాన్య ప్రజల కు కొత్త అవకాశాల ను కూడా ప్రసాదిస్తుంది’’ అని ఆయన అన్నారు.పార్లమెంటు 2022 తాలూకు బడ్జెటు సమావేశాలు ఆరంభం కావడానికకంటే ముందు ప్రసార మాధ్యమాల కు ప్రధాన మంత్రి ప్రకటనపాఠం
January 31st, 11:32 am
బడ్జెటు సమావేశాలు ఈ రోజు న ఆరంభం అవుతున్నాయి. మీ అందరి కి మరియు దేశ వ్యాప్తంగా ఉన్న గౌరవనీయ పార్లమెంట్ సభ్యుల కు నేను ఈ బడ్జెటు సమావేశాల కు స్వాగతం పలుకుతున్నాను. ఈ నాడు ప్రపంచం ఉన్నటువంటి స్థితి లో భారతదేశాని కి అనేక అవకాశాలు లభ్యం అవుతున్నాయి. ఈ బడ్జెటు సమావేశాలు ప్రపంచం లో కేవలం భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, భారతదేశం లో సాగుతున్న టీకాకరణ ఉద్యమం, భారతదేశం తాను స్వయం గా కనుగొన్న టీకామందు యావత్తు ప్రపంచం లో విశ్వాసాన్ని రేకెత్తిస్తున్నది.