Double engine BJP govt has given double benefits to Assam: PM Modi in Tamulpur
April 03rd, 11:01 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”PM Modi addresses public meeting at Tamulpur, Assam
April 03rd, 11:00 am
Addressing his last rally in Assam’s Tamulpur ahead of last phase of assembly elections in the state, PM Modi said, “The 'Mahajhooth' of 'Mahajot' has been disclosed. On the basis of my political experience and audience love, I can say that people have decided to form NDA government in Assam. They can't bear those who insult Assam's identity and propagate violence.”జన ఔషధి దివస్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 07th, 10:01 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన షిల్లాంగ్‌లో ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద 7500 వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ముచ్చటించారు.అలాగే ఈ పథకానికి సంబంధించి అద్భుత పని చేసిన వారికి తగిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.సదానంద గౌడ,శ్రీ మన్‌సుఖ్ మాండవీయ,శ్రీ అనురాగ్ ఠాకూర్,హిమాచల్ ప్రదేశ్ , మేఘాలయ ముఖ్యమంత్రులు, మేఘాలయ ,గుజరాత్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
March 07th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన షిల్లాంగ్‌లో ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద 7500 వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ముచ్చటించారు.అలాగే ఈ పథకానికి సంబంధించి అద్భుత పని చేసిన వారికి తగిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.సదానంద గౌడ,శ్రీ మన్‌సుఖ్ మాండవీయ,శ్రీ అనురాగ్ ఠాకూర్,హిమాచల్ ప్రదేశ్ , మేఘాలయ ముఖ్యమంత్రులు, మేఘాలయ ,గుజరాత్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహక పథకం పై వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 05th, 11:01 am
ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (ప్రొడక్టివిటీ లింక్ డ్ ఇన్ సెంటివ్స్.. పిఎల్ఐ) పై నీతి ఆయోగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ లు ఏర్పాటు చేసిన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పథకం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 05th, 11:00 am
ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (ప్రొడక్టివిటీ లింక్ డ్ ఇన్ సెంటివ్స్.. పిఎల్ఐ) పై నీతి ఆయోగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ లు ఏర్పాటు చేసిన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.విద్యా రంగంలో బడ్జెట్ అమలుపై వెబ్‌నార్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 03rd, 10:15 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 03rd, 10:14 am
విద్య రంగాని కి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాల ను ప్రభావవంతం గా అమలు చేయడానికి సంబంధించి ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.వ్యవసాయ రంగంలో బడ్జెట్ అమలుపై వెబ్‌నార్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 01st, 11:03 am
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతం గా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ వెబినార్ లో వ్యవసాయ రంగానికి, పాడి రంగానికి, చేపల పెంపకం రంగానికి చెందిన నిపుణుల తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సార్వజనిక, ప్రైవేటు, సహార రంగ ప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు,కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పాల్గొన్నారు.వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతంగా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 01st, 11:02 am
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతం గా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ వెబినార్ లో వ్యవసాయ రంగానికి, పాడి రంగానికి, చేపల పెంపకం రంగానికి చెందిన నిపుణుల తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సార్వజనిక, ప్రైవేటు, సహార రంగ ప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు,కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పాల్గొన్నారు.Our top priority is to ensure trust and transparency for both the depositor and investor: PM Modi
February 26th, 12:38 pm
ఆర్థిక సేవలకు సంబంధించిన బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై నిర్వహించిన వెబ్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.ఆర్థిక సేవల సంబంధిత బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై వెబ్ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
February 26th, 12:37 pm
ఆర్థిక సేవలకు సంబంధించిన బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై నిర్వహించిన వెబ్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.PM Modi addresses a public meeting in Coimbatore, Tamil Nadu
February 25th, 05:31 pm
At a public meeting in Tamil Nadu’s Coimbatore, PM Modi said, “This year Tamil Nadu will elect a new Government. The Assembly elections are happening at a critical moment of Indian history. In the last few years, people of India have given a strong message. The people of India have spoken that they want development-oriented governance.”వైద్యరంగంలో బడ్జెట్ కేటాయింపుల సమర్థవంతమైన అమలు అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 23rd, 10:47 am
బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావవంతమైన విధం గా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావవంతమైన విధం గా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 23rd, 10:46 am
బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావవంతమైన విధం గా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.‘చౌరీ చౌరా’ అమరవీరుల కు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేదు: ప‌్రధాన మంత్రి
February 04th, 05:37 pm
‘చౌరీ చౌరా’ అమరవీరుల కు చరిత్ర పుటల లో ఇవ్వదగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు అంటూ ప్రధాన మంత్రి గురువారం నాడు విచారాన్ని వ్యక్తం చేశారు. అంతగా ప్రచారం లోకి రానటువంటి అమరవీరుల, స్వాతంత్య్ర యోధుల గాథలను దేశ ప్రజల ముంగిట కు తీసుకు రావడానికి మనం చేసే కృషే వారికి అర్పించగలిగే ఒక యథార్థమైన నివాళి కాగలదు అని ఆయన అన్నారు. దేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న ఈ ఏడాది లో, ఈ కార్యానికి మరింత సందర్భ శుద్ధి ఉంది అని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించిన తరువాత శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 04th, 02:37 pm
శివుని అవతారమైన గోరక్షనాథ్ కు మొదటగా నమస్కరిస్తున్నాను. దేవరాహా బాబా ఆశీస్సులతో ఈ జిల్లా బాగా అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ, నేను దేవరాహా బాబా కు చెందిన చౌరీ చౌరా యొక్క గొప్ప ప్రజల ముందు స్వాగతం మరియు నమస్కరిస్తున్నారు.‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 04th, 02:36 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు తో దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక ప్రతిష్టాత్మక ఘటన గా పేరు తెచ్చుకొన్న ‘చౌరీ చౌరా’ ఉదంతానికి 100 సంవత్సరాలు అవుతున్నాయి. ‘చౌరీ చౌరా’ శత వార్షిక ఉత్సవానికి అంకితం చేసిన ఒక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.